Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 06/04/2018 in all areas

  1. John

    just LOL

    తీరిగ్గా తిని పడుకున్నాడు కాబోయే ముఖ్యమంత్రి పవర్ స్టార్..... .... .... అసలే వేసవి కాలం.... మాంచి మామిడితోపు.... నీడలో సింప్లిసిటీ కోసం వేసుకున్న నులక మంచం ..... ..... ఎర్ర తుండు తీసి తుడుచుకున్నాడు.... అలా నడుము వాల్చాడో లేదో చిన్న కునుకు పట్టేసింది..... .... .... అంతలో ఫోన్ మోగింది.... విజయనగరం రాజుగారు స్వయంగా కాల్ చేసారు.... ఇంటికి భోజనానికి రమ్మని గూడు గుఱ్ఱం బండి పంపిస్తున్నా అని..... ... నీట్ గా రెడీ అయ్యాడు దేవుడు....బండి బయలుదేరింది....కోట చేరుకోగానే రాజుగారు కోటగుమ్మం దగ్గరే వేచి చూస్తూ కనిపించారు.... .... .... ఇన్నాళ్ళూ తెలియనట్టు నటించినందుకు చాలా నొచ్చుకుని లోపలికి తీస్కెళ్ళి కౌజు పిట్ట మాంసంతో మాంచి విందు ఇచ్చారు... .... .... భోజనం అయ్యాక పెద్ద గళాసు నిండా పాయసం ఇచ్చారు....తాగి దాన్ని అక్కడ పెట్టేసి సెలవు తీస్కుందామని బయలుదేరబోయాడు.... కానీ రాజుగారు కనిపించలేదు... ... ... దివాణంలో గుమస్తా "ఎక్కడికిరా పోయేది?? దాన్ని ఎవడు కడుగుతాడు ??నీ అన్న వచ్చి కడుగుతాడా !!!! ముందు... ఆ గళాసు కడిగిపో ..." అని ఘీంకరించాడు.... .... .... పవర్ స్టార్ కి ఎక్కడో కాలింది.. "ఇంకా ఎన్నాళ్ళు ఈ రాచరికం? " అని గాల్లోకి రెండు గుద్దులు గుద్దాడు..... .... దెబ్బకి మెలకువ వచ్చింది... లేచి అద్దంలో చూసుకుంటే దవడ వాచిపోయింది......
    1 point
  2. Bezawada_Lion

    JAI SREERAMA

    Jai Sree Ram
    1 point
  3. MRP

    JAI HANUMAN

    JAI HANUMAN
    1 point
  4. MRP

    JAI HANUMAN

    JAI HANUMAN
    1 point
  5. MRP

    JAI SREERAMA

    JAI SREERAM
    1 point
  6. MRP

    JAI SREERAMA

    JAI SREERAM
    1 point
  7. teja g

    JAI SREERAMA

    JAI SREERAM
    1 point
  8. girikurnool

    JAI SREERAMA

    Jai Shri Raam
    1 point
  9. girikurnool

    JAI HANUMAN

    Jai Hanuman
    1 point
  10. man07

    JAI HANUMAN

    Jai Hanuman Jai Sreeram Jai Hanuman
    1 point
  11. man07

    JAI SREERAMA

    Jai Sreerama Jai Hanuman Jai Sreerama
    1 point
  12. NAGA_NTR

    JAI SREERAMA

    జై శ్రీరామ్
    1 point
×
×
  • Create New...