Jump to content

Message about CBN .( my feeling as well)


gnk@vja

Recommended Posts

ఇది. సి.ఎం చంద్రబాబునాయుడుకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరో ఇది రాసి చంద్రబాబు కోసం పోస్ట్ చేశారు. ఎవరు రాశారు. ఎక్కడ నుంచి పోస్ట్ చేశారనేది తెలియదు. దాన్ని యధాతథంగా మీకు ఇస్తున్నాం. చంద్రబాబు గారు నమస్కారం అండి… మీరు 1975 లో మినిష్టర్ పదవి చేపట్టారు. అప్పుడు నాకు నాలుగు సంవత్సరాలే సార్. అన్నగారు 1984 లో పార్టీ పెట్టి నప్పుడు నుండి సైకిల్ కి జెండాలు కట్టి ఇంట్లో తన్నులు తింటూ తిరిగాం అండి. అప్పుటి నుంచి ఈ రోజు వరకూ ఇంకో పార్టీ కి ఓటు వెయ్యటం తెలియదు. నేను చాలా చిన్నాడిని మీ ముందు అని చెప్పటానికి ఈ ప్రయత్నం. 1. కేశినేని నాని గారు 2. బోండా ఉమా గారు 3. ధూళిపాళ నరేంద్ర గారు 4 .చింతమనేని ప్రభాకర్ గారు 5.బుద్ధా వెంకన్న గారు 6. వల్లభనేని వంశీ గారు 7. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇలా స్పీడుగా వున్నావాళ్ళందరినీ పక్కనపెడితే ఎలా సార్? మీరు చేస్తున్నది మంచి పరిపాలన దాంతో పాటుగా యుద్ధం కూడా అండి. అవతలి శత్రువు హిట్లర్ అమ్మ మొగుడు. మీ చుట్టూ వున్న 100 మందిలో ఇలాంటి వాళ్లు వుంటే ఆ 100 మందిని వీళ్ళు గెలిపించుకోగలరండి. వీళ్ళు లేకుంటే ఆ 100 మంది ఓడిపోతారండి. పరిటాల రవి గారిని అన్నగారు పోరాటయోధుడనే కదండీ ప్రోత్సాహించారు. అనంతపురం మొత్తం గెలిపించిన పోరాటయోధుడు. ఆయన్ని పక్కన పెట్టారు. అనంతపురం మొత్తం పోయింది అప్పుడు. ఇప్పుడు కూడా ఈక్వేషన్స్ అని ఇలాంటి వాళ్లని పక్కన పెట్టారు. రాజశేఖరరెడ్డి CM అయినాక మొత్తానికి రెడ్లకే ఇచ్చారు వాళ్లు చూశారాండీ.... ఈక్వేషన్స్?? రోశయ్య గారు సి.ఎం అయితే వైశ్యులను పైకి తెచ్చారు. ఎవరొస్తే వాళ్లోళ్ళందరూ పైకొస్తున్నారు. ఎవరొచ్చినా పోతుంది మాత్రం కమ్మ కుటుంబాలేె. పిల్లలకి కాలేజీ లో సీట్లు రావు. పెద్దోళకి మీరొచ్చినా పదవులు రావు . పైన చెప్పినవాళ్లందరూ పార్టీ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారండి. రాజశేఖరరెడ్డి దూకుడు వున్న వాళ్లందరినీ పైకి తెచ్చాడు. పక్కన పెట్టలేదండి. యుద్ధం చేస్తున్నప్పుడు కత్తి తిప్పేవాళ్ళుండాలి.. కానీ కత్తే తిప్పటం చేతకాని వాళ్ళను వెంటేసుకుని ఏం యుద్ధం చేస్తారండి ?? 30 సంవత్సరాలపాటు జెండాలు మోసినోళ్ళను పక్కన పెట్టారు. రెండు మూడు పార్టీలు మారినోళ్ళకి పదవులు. ఇవేమి ఈక్వేషన్స్ అండీ బాబు గారు… మీరు జడ్ కేటగిరీలో వున్నారు. మీకేమీ ఫర్వాలేదు. రేపు ఖర్మ కాలి హిట్లర్ శత్రువుగా వచ్చాడనుకుందాం. కోతకొచ్చిన వరి చేలు కోసినట్లు కోసుకుంటా పోతాడు. అప్పుడు పోయేది ఈ స్పీడున్న కుటుంబాలేనండి. ఒక్క కమ్మవాళ్లే కాదండీ పార్టీకి కొమ్ము కాసినవాళ్ళందరూ పోతారండి. పోలీసులనే మీ పని పడతానంటున్న వాడు కార్యకర్తల్ని వదులుతాడా అప్పుడు మీరు కాపాడగలరా? మహా అయితే పోయినోళ్ళమీద ఓ దండేసి వస్తారు. అందుకే పార్టీ వాళ్లని ఎదగనీయండి సార్. చెట్టుంటే నీడ దొరుకుతుంది. వీళ్ళెదిగితే మీకేమైనా ఇబ్బందని కడుపులో పెట్టుకుని ఈక్వేషన్స్ అనే వంకతో పక్కన పెట్టి ఇంటికి పిలిపించుకుని వీళ్ళని తొక్కటం కాదండి. విల్లు నుండి బాణాలను వదిలినట్లు వదలండి. శత్రువు తిరిగి లేవకుండా చావు దెబ్బ కొట్టే యుద్ధం చేసి పార్టీని గెలిపించి చూపెడతారు. నేను దౌర్జన్యాలు అన్యాయాన్ని ఎదిరించే వాళ్లు అని చెబుతున్నాను… వీళ్ళు చేస్తారని చెప్పటంలేదు. పార్టీ కి మాటొస్తందని నాని గారు కోట్ల రూపాయిల ట్రావెల్స్ బిజినెస్ ని పక్కన పెట్టారు. మన పార్టీ లో అలాంటి వారున్నారండి. వాళ్లని తొక్కితే ఎలాగండి?? ప్రపంచం నలుమూలల నుండి మీ సలహాల కోసం చూస్తారు. మీరు దొరకటం మా అదృష్టం అని మేమనుకుంటాం. మీరేమో మనవాళ్ల కాళ్లు చేతులు ఇరగదీసి పరిగెత్తమంటారు ఎలాగండి. ఇలానే కేసీఆర్ ని తొక్కుదాం అనుకున్నారు… ఏకంగా రాష్ట్రాన్ని విడదీసి సిఎం అయి మనల్ని ఒక్కతన్ను తంతే ఏకంగా వచ్చి అమరావతి లో పడ్డాం. కేసీఆర్ ను చూడండి. దూకుడు గాళ్లని వెనకాలేసుకోలా..?? హరీష్ రావు వాళ్లు పార్టీ గురించి ఎవరైనా మాట్లాడితే, ఢిల్లీ పోయి మరీ తంతాడు. కేసీఆర్ కూడా దంచుండి అంటాడు. వాళ్ల పార్టీని ఈఫిల్ టవర్ అంత ఎత్తుకు తీసుకెళ్ళారు. పార్టీ మీద…. మీ మీద పిచ్చి అభిమానంతోనే ఇలా పోస్ట్ పెట్టానండి. మన పార్టీలో యాక్టివ్ గా వున్న కుటుంబాలను నాశనం అవనివ్వకండి… పైకి రానివ్వండి…బతకనివ్వండి… వాళ్ళు కోట్లాది మందిని బతికిస్తారండి. జై తెలుగుదేశం జై జై చంద్రబాబు గారు. మీ పిచ్చి అభిమాని 🙏🙏🙏🙏🙏

Link to comment
Share on other sites

Article saaransam endi?? Kammas ni party lo inka encourage cheyyali anaa??

Aa list lo ekkada chintamaneni ani choosa. Sagam veedi valla party ki chedda peru vachhindhi. Inka veeniki pethannam isthenaa. Ippatike party meeda kula mudra gattiaa vesaru, inka nijam ga vaallaki emanna chesthe untadaa???

Reality is Kammas main motive is money, Reddies main motive is power. veeti kosam kasi ga pani chestharu. Reddies YCP ki chesinantha support, Kammas TDP ki chesaraa??? Gunde meeda cheyyesukoni cheppandi

Guntur Jilla lo 7-8 mandi Kamma MLA's andaru poyaru ante artham enti???

 

Link to comment
Share on other sites

2 hours ago, koushik_k said:

Inka e old man gurinchi matladi anavasaram time bokka.  

Side avthe Ade chalu.  Sodhi nasa dobbutha untadu.   Nominated posts fill cheyamante nacchadu ayanaki eyana kutumbam matram padavulu kavali 

😂

Link to comment
Share on other sites

Bokka ley...oka MLC seat iyyataanimi dhenemma ekkadaleni equations esukunaadu..that caste this caste etc etc....ani....idho eeyana chesey social engineering prajalu patinchukountaaru ani...poni chesaadu po...caste tag emaina poyindhaaa.....same time....oka khulam Kos puttina ysRcp Ni janaalu emaina reject chesaaraa....look at seat allocation to one community in ysRcp.. no bothers....

Dhoolipaala Narendra, irrespective of caste chaala kastapadaadu during YSR regime....and Telangana time lo....anataaniki ministry iyyataanimi kooda edupey....strong leaders lekunda endhaa ministry asalu....sarey ivvaledhu caste tag poyindhaaa..??

Link to comment
Share on other sites

2 hours ago, Muppalla said:

Bokka ley...oka MLC seat iyyataanimi dhenemma ekkadaleni equations esukunaadu..that caste this caste etc etc....ani....idho eeyana chesey social engineering prajalu patinchukountaaru ani...poni chesaadu po...caste tag emaina poyindhaaa.....same time....oka khulam Kos puttina ysRcp Ni janaalu emaina reject chesaaraa....look at seat allocation to one community in ysRcp.. no bothers....

Dhoolipaala Narendra, irrespective of caste chaala kastapadaadu during YSR regime....and Telangana time lo....anataaniki ministry iyyataanimi kooda edupey....strong leaders lekunda endhaa ministry asalu....sarey ivvaledhu caste tag poyindhaaa..??

We dont want no2..in party...we want dummy cabinet...dummy deputy..dummy dummyy...😁..ipudu eyana kuda dummy ni chesi kurchopettaru janalu...

Opppsition status kuda vachela ledu chosta unte....hahaha...

From main opppsition in loksabha to no opppsition status in assembly...😁

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...