Jump to content

కేసీఆర్‌ హద్దుల్లో ఉండాలి: విష్ణువర్దన్‌రెడ్


sonykongara

Recommended Posts

కేసీఆర్‌ హద్దుల్లో ఉండాలి: విష్ణువర్దన్‌రెడ్డి
16-11-2018 13:21:36
 
636779712978112767.jpg
 
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కేసీఆర్ తెలంగాణ శత్రువులా చిత్రీకరిస్తున్నారని, ఆయనను విమర్శించే ముందు కేసీఆర్‌ హద్దుల్లో ఉండాలని దివంగత జనార్థన్ రెడ్డి తనయుడు, కాంగ్రెస్ నేత విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు వచ్చారు. కూటమిలో మొదటి విజయం తనదేనని విష్ణువర్దన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణపై పంజాబ్, రాజస్థాన్ నేతల పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:

dani ki seat ledu,adi 2009  lo serilingampally nundi poti chesi odipoyindi, 2014 lo khairatabad vesi odndi,ninna danam gadi ki maddathu icchindi.

Madhyalo corporator gelichindi..Vishnu ki valla sister ki padadu anukunta..monna interview lo adiguthe trs lo ameki ticket ivvaru.ichinapudu chudochu seniors unnaru annadu..maa father fight chesina Ys party Loki vellindi ani

Link to comment
Share on other sites

25 minutes ago, Rajesh_NBK said:

Madhyalo corporator gelichindi..Vishnu ki valla sister ki padadu anukunta..monna interview lo adiguthe trs lo ameki ticket ivvaru.ichinapudu chudochu seniors unnaru annadu..maa father fight chesina Ys party Loki vellindi ani

avunu, chetha XXXXX, ys tammudu, vidu oksari kottukunnaru kuda

Link to comment
Share on other sites

Ramu Thondepu Retweeted
 

ప్రదేశం: ఎన్టీఆర్ భవన్ చిత్రం లోని వ్యక్తి: దివంగత #PJR తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి విశేషం:ఎన్టీఆర్ పాదాల సాక్షిగా తన ప్రచారాన్ని మొదలు పెట్టారు. కూటమి స్ఫూర్తిని మొదటిసారిగా చూస్తున్నా .మా #jubileehills లో శ్రీకారం.hatsoff విష్ణు గారు

DsHWKAZVAAA2FCN.jpg
Link to comment
Share on other sites

37 minutes ago, sonykongara said:
Ramu Thondepu Retweeted
 

ప్రదేశం: ఎన్టీఆర్ భవన్ చిత్రం లోని వ్యక్తి: దివంగత #PJR తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి విశేషం:ఎన్టీఆర్ పాదాల సాక్షిగా తన ప్రచారాన్ని మొదలు పెట్టారు. కూటమి స్ఫూర్తిని మొదటిసారిగా చూస్తున్నా .మా #jubileehills లో శ్రీకారం.hatsoff విష్ణు గారు

DsHWKAZVAAA2FCN.jpg

:super:

Link to comment
Share on other sites

21 minutes ago, Rajesh_NBK said:

Muslim votes untai 80k daaka.valla unanimous ga veste Hindu votes konnu padithe Naveen yadav gelustadu..Vella into dagara roju easyga oka 200 mandi untaru 

Na daggara workING oka 5 people from basti  isari confirm ga win antunnaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...