Jump to content

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంట్లో ఐటీ సోదాలు...


Recommended Posts

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంట్లో ఐటీ సోదాలు...
23-05-2018 17:43:25
 
636626942073483833.jpg
తూ.గో: జిల్లా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంట్లో ఆదాయంశాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే జడ్పీ చైర్మన్ నవీన్, వైసీపీ నేత జ్యోతుల చంటిబాబు ఇళ్లలోనూ సోదాలు జరిపారు. సామర్లకోటలో గోదాం అమ్మిన వ్యవహారంలో.. పన్ను సక్రమంగా చెల్లించలేదని ఆరోపణలు రావడంతో విశాఖ ఐటీ అధికారులు ఈ మేరకు సోదాలు నిర్వహించారు. దీంతో ఇ-పన్ను చెల్లించేందుకు జ్యోతుల కుటుంబం అంగీకరించింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...