Jump to content

NTR - whatsapp share


swarnandhra

Recommended Posts

Confidence అంటే :-

ఏదో సినిమాలో పాటలు తీయడం కోసం నిర్మాతలు వేరే రాష్ట్రమో దేశమూ వెళ్ళి తీద్దాం అని ప్లాన్ వేసుకుని, డబ్బులు కోసం తర్జన భర్జనలు పడుతుంటే, 

NTR గారు వచ్చీ "Brother వెనక మామూలు  గోడ పెట్టు, ముందు నన్ను పెట్టు జనం చూస్తారు" అన్నారట, అది Confidence అంటే....

రాజసం అంటే :- 

ముఖ్యమంత్రి అయ్యాక, ప్రధానిని కలవడానికి వెళ్తే, కనీసం కూర్చోమని కూడా అనని రాజీవ్ గాంధీ ముందు విస్సురుగా కుర్చీ లాక్కుని కాలు మీద కాలేసుకుని కూర్చుని, ఆ దూకుడుకి దిమ్మతిరిగి లేచిన రాజీవ్ గాంధీని SITDOWN BROTHER అన్నారట.... అది రాజసం అంటే....

దమ్ము అంటే :- 

నాకేంటి అని విర్రవీగిన కాంగ్రెస్ గాళ్ళ గుండె మీద గురి చూసి కొట్టి, ఇప్పటి వరకూ కోలుకోడానికి వీల్లేకుండా చేసి నడ్డి విరిచి కూర్చోబెట్టారు, అది దమ్ము అంటే....

నటన అంటే :- 

జస్టిస్ చౌదరి సినిమా హిందీలో జితేంద్రతో తీస్తున్నప్పుడు, చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో పాట హిందీలో తీస్తుండగా, జితేంద్ర  టెక్ ల మీద టెక్ లు తీసుకుంటూ వున్నాడు గానీ NTR గారి లెవల్ లో ExpressionS పలికించలేక, అక్కడ షూటింగ్ స్పాట్ లోనే రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టి ఆయనలా నేనెక్కడ చేయగలను అన్నాడట, అద్ది నటనా ప్రతిభ అంటే....

నువ్వు పోయావు అని ఎవడన్నాడెహే!! రోజు TV లో నీ బొమ్మ లేనిదే రానిదే జరుగుద్దా!! 

జనం కృష్ణుడు అంటే నిన్ను కాక ఇంకేవడినైనా ఊహించుకోగలరా....!!

దుర్యోధనుడుకి, రావణుడికి కూడా అభిమానులని అంటగట్టడం ఎవ్వడి తరమైనా అవ్వుద్దా....

చరిత్ర అంటే నీది 
ఘనత అంటే నీ జన్మది 
నాయకత్వం అంటే నీ రాజకీయానిది 
తేజస్సు అంటే నీ జీవితానిది....

మళ్లీ మళ్లీ పుట్టడం ఏంటీ!! నువ్వింకా బ్రతికే వున్నావని ప్రతి గుండే నీకోసం స్పందిస్తూ వుంటే....

నీ జన్మ కొన్ని యుగాల ఆయువు.... 
నువ్వు నిరంతరం వెలిగే రారాజువు....     

JAI NTR ??

 

source: whatsapp

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...