Jump to content

జగన్‌ దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి: పవన్


koushik_k

Recommended Posts

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన కేంద్రంపై ఎదురు తిరిగితే మీకు అండగా మేముంటామని జనసేనాని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్‌ సమావేశాల తొలిరోజే అవిశ్వాసం పెట్టండని సూచించారు. అవిశ్వాసంపై వైఎస్ జగన్‌ వెనక్కి తగ్గితే... సీఎం చంద్రబాబు పెట్టాలని పవన్‌ చెప్పుకొచ్చారు. 50 మంది కాదు... 80మంది ఎంపీల మద్దతు కూడగడతానని పవన్ తేల్చి చెప్పారు. అవిశ్వాస తీర్మానం పెడితే చర్చ జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

Link to comment
Share on other sites

8 minutes ago, navalluri said:

Mana tdp ministers pettali Modi gadi paruvu motham potundi India wide 

Mana paruvu kuda pothadhi waste of time. Status ki option echinappude edho okati chesi undalsindhi. Better package name ni thesesi special assistance ni vadali dhanki chattam lo cherchali.so third party committee will look after funds. 

 

Seriously change name of special package to special Assistance category

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...