Jump to content

Leaderboard


Popular Content

Showing content with the highest reputation on 11/07/2019 in all areas

 1. 4 points
 2. 4 points
  Pattiseema pumps ON cheyyataniki muhurthalu pettina time lo..... idhey DB lo oka prabhuddudu okato sari rendo sari ani egataali chesaadu..... “ah batch” ki..... KCR mottam RTC employees ni ippatiki moodu sarlu dismiss chesaadu..... idhi okato saari..... rendo saaari..... moodooo saaari..... hypocrisy at peaks asalu.....
 3. 4 points
  JVC

  Reverse....

  Neevu ikkada chesedani gurinchenaa? Yeah.. memu roju ide feel avutuntaamu. Sarle ippatikaina realize ayaav. Enno anukuntaamu.. anni jarigipotaaya enti?
 4. 2 points
  koushik_k

  Whatsapp forward

  *నాయుడుగారూ...దూకుడేది సార్???* ********************************** 👉 అప్పట్లో NTR కూడా దేవినేని నెహ్రు, మాధవరెడ్డి, రేణుక చౌదరి, ఇంద్రా రెడ్డి, పరిటాల రవి, బాంబుల శివారెడ్డి, కోడెల శివప్రసాద్, కరణం బలరాం, ఎర్ర సత్యం, బుచ్చయ్య చౌదరి...ఇలా దూకుడు ఎక్కువున్న దుడుకుపిండాలనే బాగా ప్రోత్సహించేవారు...అసలు టీడీపీకి ప్రధానబలమే దూకుడు…కాంగ్రెస్ లో అంతా వయసుమళ్ళిన వాళ్ళ ముసలి రాజకీయంచూసి విసుగెత్తిన జనాలకి ఇలాంటి మెరికల్లాంటి యువత రాజకీయ రంగప్రవేశంతోపాటు వాళ్ళ చురుకైన రాజకీయ నిర్ణయాలతో సామాన్యజనానికి కూడా రాజకీయం మీద ఆసక్తి పెరిగింది… ఎదుటివాడు ఒక మాటంటే పసుపు సైన్యం సింహాల్లా ముందుకి దూకి నాలుగు మాటలనేవారు….ఎన్టీఆర్ చూసి రమ్మంటే పసుపుదండు కాల్చి వచ్చేవాళ్ళు…పేదప్రజలకుకానీ, తెలుగు తమ్ముళ్ళకి కానీ ఏదన్నా అపాయం జరిగితే చిరుతల్లాగా దూకి క్షణాల్లో పరిస్థితి చక్కబెట్టేవారు ….ఎన్టీఆర్ కూడా వీళ్ళ దూకుడుచూసి ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళు...అప్పటి వీళ్ళ దూకుడువల్లనే ఇప్పటిదాకా పల్లెల్లోకూడా పసుపుజెండా సగర్వంగా మీసంతిప్పుతుంది…. 👉 అంతెందుకు ఒకప్పుడు ఆడపెత్తనం…బోడిపెత్తనం అని తలుపుచాటునుండి బయటికిరానివ్వని మహిళల్నికూడా ఎన్టీఆర్ వచ్చిన తరువాతేకదా ఏకంగా అసెంబ్లీకి రప్పించారు…నిజం చెప్పాలంటే ఈ సమయంలో కూడా టీడీపీ తరపున సోషల్ మీడియాలో మహిళలే చురుకైన పాత్ర పోషిస్తున్నారు...పార్టీమీద, అన్నలాంటి మీమీద వాళ్లకున్న ప్రేమ అలాంటిది…. 👉 కానీ నాయుడుగారూ…..రానురాను మీహయాంలో పసుపుసైన్యంలో దూకుడు స్థానంలో ఒక రకమైన నిస్తేజం అలముకుంది….మనం కొంచెం దూకుడు ప్రదర్శిస్తే నాయుడుగారి దగ్గిర మాట పడాల్సివస్తుందని అని అందరూ మనకెందుకులే అని ఊరుకుంటున్నారు…టెక్నాలజీ విషయంలో అమెరికాకంటే ముందుండే మీఆలోచనలు…. రాజకీయంలో మాత్రం ఇంకా పాతకాలపు వాసనలు కనిపిస్తున్నాయి...ఇలానే ఉంటే కే ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా మనల్ని దాటిపోతుంది సార్….మనం మారాలి సార్... 👉 ఒకచిన్న ఉదాహరణ చెప్తా….నిన్నకాక మొన్నొచ్చిన జనసేన లాంగ్ మార్చి అనిపిలిస్తే వెళ్ళమని మీరు ఇద్దర్ని పంపితే వాళ్ళు ఆ లాంగ్ మార్చిలో పాల్గొని చివరికి స్టేజి మీదకొస్తే...అప్పటిదాకా అసలు సీన్లో లేని నాగబాబు ఏకంగా స్టేజిమీదకొచ్చి మీమీదనే సొల్లువాగుతుంటే స్టేజిమీదున్న మనోళ్ళు లాంగుమార్చికి వచ్చి xxxx చూస్తూ కూర్చున్నారు...అదే ఏ బుచ్చయ్యచౌదరి గారో, దేవినేని నెహ్రూనో అయితే అక్కడే వాడి మొహం మాడిపోయ్యేలా కౌంటర్ ఇచ్చేవాళ్ళు….అందుకే మనం మారాలి సార్...ఒకవేళ ఎన్టీఆర్ టైంలో కూడా ఇప్పటి మీలానే రాజకీయం చేసిఉంటే ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీలాగా ఏదోఒక సన్నాసిపార్టీలో కలిసిపోయేవాళ్ళం….అందుకే మనం మళ్ళీ మారాలి….. 👉 మరేంపర్లేదు నాయుడుగారూ….మీరు అధికారం ప్రతిపక్షం అని లేకుండా అలుపెరుగని పోరాటం చేస్తూనే వున్నారు…. క్షేత్రస్థాయిలో మరియు సోషల్ మీడియాలో కూడా పార్టీ కార్యకర్తలూ, అభిమానులూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్నారు….ఇప్పుడు కదలాల్సింది నాయకులే...వాళ్లకి సరైన దిశానిర్దేశంచేస్తే సునామీకి కూడా ఎదురెళ్ళగల మనల్ని ఈ పిల్లకాకులు ఏం చేయగలవు సార్…కానీ ఎక్కువ సమయం లేదు… త్వరగా నిర్ణయం తీసుకోండి సార్... ******** జై తెలుగుదేశం ********* PS : దయచేసి మన టీడీపీ అభిమానులందరికి చేసేలా share చెయ్యండి...చేరాల్సిన చోటుకి చేరుతుంది
 5. 2 points
 6. 2 points
  JVC

  Reverse....

  Uma valla state motham TDP odipoyindi. anthena nuvvu cheppetidi. Oh my Ground Reality yo
 7. 2 points
  Balls polishing cheskuntunnadu anta
 8. 1 point
  LION_NTR

  Whatsapp forward

  YSJ ni CM cheyyadam, Yaddi ni CM cheyyadam.. bengal elections mundu notes bandh cheyyadam.. manaku votes raavu kaabatti ichina promise gaali ki odili..AP ni anaadha laaga vadileyadam. asalu desa hitham kosam mee party paduthunna kashtam chusthe..BB3 lo SivaJyothy laaga kanneellu asalu aagadam ledu..🤧
 9. 1 point
  APDevFreak

  Whatsapp forward

  CBN is growing old and still haven't created his Image like YSR. He doesn't know how to do that. EX: Even most of the Heritage employees didn't vote for TDP this time. When TDP won in 2014 elections, the staff asked for a bonus. The management said business and politics are separate. When Jagan won this time, He gave 4 months bonus for Sakhi employees. These employees will work for a few years just remembering the 4 months bonus. Imagine the situation of Heritage employees now. it is unfortunate that TDP haven't learned how to project himself even after 2009. There are lot of flaws by TDP in the 2019 elections. even this DB was super confident that TDP is coming to power, but the reality is different. Admiration of CBN is fine, but we need to know the ground reality rather than just blindly supporting. we need to provide the inputs for correction.
 10. 1 point
  KING007

  Whatsapp forward

  Decimate aythe avutundi, meku enduku noppi 😂
 11. 1 point
  TDP_2019

  Reverse....

  Ivala podunne raaledanta, kaasepu ikkada mukkataaniki vachhadu
 12. 1 point
  Phoenix456

  JP Interview

  He did tremendous work as Collector of Ongole. Water polalki theppiyatam lo etc. And Right to information act formulation ki one of the key person and inka activities through loksatta organization etc.... He is not just man of words, man of action....
 13. 1 point
  inko ara-budhudu digaaley ee paatiki.... oka erri navvu navvi povataniki
 14. 1 point
  Maa ittam..
 15. 1 point
  sskmaestro

  Jagan Administration

  Nanna jamboootam...... is a mass leader ki just mass leader ki difference teleedaaa ?
 16. 1 point
  ravikia

  Jagan Salary entha?

  Aaa view cutter screenshot manade ...😉
 17. 1 point
  Guntur motham eee matham meetingla posters e unnay ekkada chusina, tooo much rubbing Maybe ee isuka panulu leka dabbula kosam vastaru remaining batch ani heavy marketing chesthannaremo
 18. 1 point
  HelloNTR

  Baga vinpistunna news entantee...

  vadu jail ki pothe mahatma gandhi range lo elevation lu untaye ... dani kanna ipudunna daridram better 5 years
 19. 1 point
  naresh1243

  Baga vinpistunna news entantee...

  Ilaanti pukaarlu lepithe . visa gaadu bathroom side kooda velladu
 20. 1 point
  Jaggad ni bokka lo veyatam varaku confirm.
 21. 1 point
  Gunner

  Baga vinpistunna news entantee...

  Manishi asajeevi ani prove chesav uncle
 22. 1 point
  sagar_tdp

  Baga vinpistunna news entantee...

  Visa Reddy cm aythe ap janalu punithulu avtharu , ye janama lo manam chesina punyamo Ap lo puttadam Ysr,YSJ now visa next chevi aa next bhumana aa next bokka Reddy and list follows final ga BJP lo Vishnu Reddy ayyi janala korika niraverchali ani modi ni praying
×