Jag@NTR Posted September 13, 2010 Share Posted September 13, 2010 మొన్నటివరకు కొమరం పులి చుట్టూ తిరిగిన ఇండస్ట్రీ అది ఫట్ అని అనడంతో ప్రస్తుతం టాలీవుట్ అంతా మహేష్ బాబు ఖలేజా చుట్టూ తిరుగుతుంది. ఖలేజా చిత్రానికి కూడా నిర్మాత నిర్మాత శింగనమల రమేష్ కాబట్టి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ యితే తప్ప పెట్టిన పెట్టుబడి మొత్తం రాని పరిస్తితిలో ఆయన ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ సినిమాకి కూడా బాగా హైప్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు సినిమా యూనిట్ వాళ్శు. దీనిలో భాగంగానే ఖలేజా సినిమా స్టోరీని లీక్ చేయడం జరిగింది. ఈ లీకయిన స్టోరీ ప్రకారం ఈ సినిమా మూడు సినిమా కథలతో రూపోందినదని సినీ వర్గాల భోగట్టా. పోకిరి , ఒక్కడు, అనుకోకుండా ఒకరోజు ఈ మూడు సినిమాల కథను ఆధారం చేసుకోని ఉంటుందని సమాచారం. రాజస్థాన్ రౌడీలు హీరోయిన్ తరుముతున్న సమయంలో ఆటోడ్రైవర్ అయిన మహేష్ బాబు ఆమెను కాపాడి ఓ గ్రామంలోకి అడుగుపెడతాడు. అప్పటికే ఆ గ్రామం అష్టకష్టాలతో, రౌడీలచేతిలో దారుణంగా ఇబ్బందులకు గురిఅవుతూ ఉంటుందంట. అది గమనించిన ఓ స్వామిజీ ఈ గ్రామానికి ఒకరోజు ఓ వ్యక్తి వస్తాడు. అతని వల్ల ఈ గ్రామానికి ఉన్న అన్ని ఇబ్బందులు తోలగిపోతాయని చెబుతాడట. స్వామిజీ మాట ప్రకారం హీరోయిన్ ను తీసుకొని అనుకోకుండా ఆ గ్రామంలోకి అడుగుపెడతాడంట. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న అన్ని కష్టాలు తోలగిపోతాయంట. అలాంటి సమయంలో ఒకరోజు అనుకోకుండా హీరోయిన్ ను దుండగులు ఎవరో తీసుకోనివెళతారంట. దీనితర్వాత మిస్ అయిన హీరోయిన్ ను ప్రిన్స్ మహేష్ బాబు ఎలా కాపాడాడు మరియు ఆ గ్రామంలో ఉన్న ఇబ్బందులు ఎలా తోలగిపోతాయని కధాంశంతో రూపోందిందనేది సమాచారం. ఈ నెల 30న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని బట్టి ప్రిన్స్ మహేష్ ఖలేజా స్టోరీ ఇదేనని ఫిలిమ్ వర్గాల సమాచారం. Link to comment Share on other sites More sharing options...
vijay_678 Posted September 13, 2010 Share Posted September 13, 2010 Link to comment Share on other sites More sharing options...
Sravanlokesh Posted September 13, 2010 Share Posted September 13, 2010 ee story ayithe cinema............. :buttkick: :buttkick: poyidhi Link to comment Share on other sites More sharing options...
HelloNTR Posted September 13, 2010 Share Posted September 13, 2010 :straightface: em ardam aktledhu ela untado Link to comment Share on other sites More sharing options...
Korrapati NBK Posted September 13, 2010 Share Posted September 13, 2010 Link to comment Share on other sites More sharing options...
manaNTR Posted September 13, 2010 Share Posted September 13, 2010 10% correct rest all buss Link to comment Share on other sites More sharing options...
KANTRISIMHA Posted September 13, 2010 Share Posted September 13, 2010 FRANK GA CHAPPAALI MAHESHWARI MEEDA HOPES LEVU NAAKI... TRIVIKRAM DIRECTION MEEDA NAMMAKAM YEKKUVA... Link to comment Share on other sites More sharing options...
Bonanza Posted September 13, 2010 Share Posted September 13, 2010 Story idhe ayite baagundu Link to comment Share on other sites More sharing options...
balu666 Posted September 13, 2010 Share Posted September 13, 2010 movie assame!! conform!! papam ramesh... Link to comment Share on other sites More sharing options...
KING..Jr.NTR Posted September 13, 2010 Share Posted September 13, 2010 Emo evadiki telusu....Nenu Story rayaledhu.... Link to comment Share on other sites More sharing options...
jaytheking Posted September 13, 2010 Share Posted September 13, 2010 :terrific: Link to comment Share on other sites More sharing options...
JR9999 Posted September 13, 2010 Share Posted September 13, 2010 Mahesh village ni save chesthadu bagane vundhi...... Producer ni Save chesevadu evadu, eppudu vasthadu? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.