Cyclist Posted July 16, 2010 Share Posted July 16, 2010 బాబ్లీ వ్యతిరేక, అనుకూల నినాదాలతో మహారాష్ట్ర సరిహద్దు మారుమోగుతోంది. బాబ్లీవద్దకు బయలుదేరిని టీడీపీ బస్సుయాత్ర బృందాన్ని మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఇతర నేతలను మహారాష్ట్ర సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో ఆదిలాబాద్ జిల్లా ధర్మాబాద్ వద్ద అడ్డుకున్నారు. ధర్మాబాద్ వద్ద వేలాది మంది మహారాష్ట్ర పోలీసులు మోహరించారు. మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో చంద్రబాబు అక్కడే భైఠాయించారు. బాబ్లీ హఠావో... తెలంగాణ బచావో అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు చుట్టూ పోలీసులు మోహరించారు. అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. Link to comment Share on other sites More sharing options...
Chakravarthy Posted July 16, 2010 Share Posted July 16, 2010 useless MH govt Link to comment Share on other sites More sharing options...
Sravanlokesh Posted July 17, 2010 Share Posted July 17, 2010 Link to comment Share on other sites More sharing options...
raavikp Posted July 17, 2010 Share Posted July 17, 2010 Very good move by CBN! Link to comment Share on other sites More sharing options...
SingaporeFan Posted July 17, 2010 Share Posted July 17, 2010 CBN Rockzzzzz Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.