Jump to content

చంద్రబాబు హుకుం

Cyclist

Recommended Posts

అసెంబ్లీ సమావేశాలకోసం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ విషయంలో న్యూట్రల్‌గా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీలో తెలంగాణ సీమాంధ్ర ఎమ్మెల్యేల దూకుడుకు కళ్లేం వేయాలని చంద్రబాబు నిర్ణయించినట్ల తెలిసింది. సభలో సందర్భం వచ్చినపుడు మాత్రమే అభిప్రాయాలు చెప్పాలని, అంతకు మించి ముందుకు పోవద్దని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. ప్రజా సమస్యలు మాత్రమే చర్చించాలని చంద్రబాబు హుకుం జారీ చేశారట.

Link to comment
Share on other sites

i11182_brahmi01.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...