satya Posted January 22, 2010 Share Posted January 22, 2010 న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారంనాడు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లష్కర్ ఎ తోయిబా తీవ్రవాదులు విమానాలను హైజాక్ చేసే ప్రమాదం ఉందన్న కేంద్ర నిఘా విభాగం హెచ్చరించడంతో వెంటనే విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయానికి వస్తున్నవారిని, విమానాల నుంచి దిగుతున్నవారిని భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయానికి వెళ్ళే ప్రతి వాహనాన్ని అణువణువూ తనిఖీ చేసి మరీ అనుమతిస్తున్నారు. దీనితో పాటు దేశంలోని అన్ని విమానాశ్రయాలను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. Link to comment Share on other sites More sharing options...
satya Posted January 22, 2010 Author Share Posted January 22, 2010 kcr, puppy gadu ekkina flight hizak cheyandi ra Link to comment Share on other sites More sharing options...
jaytheking Posted January 22, 2010 Share Posted January 22, 2010 kcr gadu.............povali debbaki........ Link to comment Share on other sites More sharing options...
Nekkanti Posted January 22, 2010 Share Posted January 22, 2010 Nijam ga Hijackers unde appudu Alerts undavu Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted January 22, 2010 Share Posted January 22, 2010 :laughing: Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted January 22, 2010 Share Posted January 22, 2010 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.