srinivas_sntr Posted February 10, 2023 Share Posted February 10, 2023 ఏపీకి చెందిన మంత్రి విడుదల రజిని అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఒక నిర్మాణ సంస్థను స్థాపించి, ఫిలింనగర్ లో కార్యాలయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి నిర్మించే తొలి సినిమాకు కథ సిద్ధమైందని, దర్శకుడు, కథానాయకుడు కూడా సిద్ధమయ్యారని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు. విడుదల రజిని విడుదల చేబోతున్నారు Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.