Jump to content

Kolamaanam


adithya369

Recommended Posts


 

కొలమానం అంటే... దేనితో కొలుస్తారు

గత ప్రభుత్వం తెచ్చిన... కియా, ఇసుజు, హీరో మోటోకార్ప్, అశోక్ లైలెండ్, కార్బన్, డిక్సన్, షామీ, టిసిఎల్ వంటి పరిశ్రమలకు... ఈ ప్రభుత్వం(లో) వచ్చిన / తెచ్చిన పరిశ్రమలకు... కొలమానం ఏమిటి

#పట్టిసీమ పూర్తిచేసి... #పోలవరం పనులు పరుగులు పెట్టించి... 29 త్రాగు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసిన గత ప్రభుత్వానికి... ఈ ప్రభుత్వం (పూర్తి)చేసిన వాటికి  కొలమానం ఏమిటి

గత ప్రభుత్వం... రెండు వందల నుండి వెయ్యికి... వెయ్యి నుండి రెండు వేలకు... రెట్టింపు చేసిన పించన్లకు... ఈ ప్రబుత్వంలో చేసినవాటికి  కొలమానం ఏమిటి

పరిశ్రమలకు, పెట్టుబడులకు #ఆంధ్రప్రదేశ్ ని గమ్యస్థానంగా మలిచి... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా నిలిపిన గత ప్రభుత్వానికి... 
గత ప్రభుత్వం (లో) తెచ్చిన / వచ్చిన పరిశ్రమలు తరలిపో(తే) తుంటే... ఈ ప్రభుత్వ స్పందనకి కొలమానం ఏమిటి  

గత ప్రభుత్వం ఇచ్చిన 43% పి.ఆర్.సి కి... ఈ ప్రభుత్వం ఇచ్చిన పి.ఆర్.సి కి కొలమానం ఏమిటి

గత ప్రభుత్వం చేసిన రైతు #రుణమాఫీకి... నేటి ప్రభుత్వ కొలమానం ఏమిటి

గత ప్రభుత్వం ఇచ్చిన పెళ్ళి, పండుగ కానుకలు... #విదేశీవిద్య, #ఆదరణ లాంటి పధకాలకు... ఈ ప్రభుత్వంలో కొలమానం ఏమిటి

గత ప్రభుత్వం రాజధానిలో నిర్మించిన శాసనసభ, సచివాలయం, హైకోర్టు, పోలీస్ టెక్ టవర్స్, ఏపీఐఐసీ లాంటి నిర్మాణాలకు... ఈ ప్రభుత్వంలో నిర్మించిన నిర్మాణాలకు కొలమానం ఏమిటి

గత ప్రభుత్వంలో వచ్చిన ఎస్.ఆర్.ఎం, విట్, అమ్రుత లాంటి విశ్వవిద్యాలయాలకు.... ఈ ప్రభుత్వంలో కొలమానం ఏమిటి

గత ప్రభుత్వంలో పెంచని విద్యుత్ చార్జీలకు... ఈ ప్రభుత్వం 7 సార్లు పెంచిన విద్యుత్ చార్జీలకు... కొలమానం ఏమిటి

గత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ఇసుకకి... ఈ ప్రభుత్వం రేటు పెట్టి అమ్ముకుంటున్న ఇసుకకి... కొలమానం ఏమిటి  

#మద్యనిషేధం అని చెప్పి..,. ప్రభుత్వమే మద్యం అమ్ముతుంటే... ఇక మద్యనిషేధానికి కొలమానం ఏమిటి  

పెంచిన పన్నులకు, పెరిగిన నిత్వావసరాలకు, రోడ్డు సెస్సులకు, చెత్త ప(ను)న్నులకు... కొలమానం ఏమిటి  

పరిమితికి మించి చేస్తున్న అప్పులకు... కొలమానం ఏమిటి

వారంలో #సిపిఎస్ రద్దు... #ప్రత్యేకహోదా వస్తే జిఎస్టీ, ఇన్కం ట్యాక్స్ కట్టక్కరలేదన్న మాటల విశ్వసనీయతకు... కొలమానం ఏమిటి

అసలు... #ఒక్కచాన్సు కి కొలమానం ఏమిటి

#ఆలోచించుఆంధ్రుడా #మేలుకోఆంధ్రుడా #YCPDestroyedAP
#ఇదేంఖర్మమనరాష్ట్రానికి #cskondreddi  #APinCrisis

22285162-B104-47F7-B05A-26DBA1411A07.jpeg

Link to comment
Share on other sites

*ఎలా ఉండేవాళ్ళం..ఎలా అయిపోయాం*
*ఇదేం ఖర్మ?* 

తెలుగువాళ్లు అంటే, దేశం లో నే కాదు.. ప్రపంచంలో నే గొప్ప పేరు.. ఇప్పుడు చూస్తే, యే స్కాం లో చుసినా "తుమారా స్టేట్ కా వో రెడ్డి నే ఇస్ స్కాం మే హైన" అని పక్క రాష్ట్రాల వాళ్ళు విదేశాల్లో ఎక్కిరిస్తున్నారు.
*ఇదేం ఖర్మ?*

బిల్ గేట్స్ ని రప్పించి, ఒప్పించి కంపెనీలు పెట్టించిన ఘనత ఒకవైపు.. ఉన్న పెట్టుబడులు మెడ పట్టి గెంటటం ఇంకో వైపు.
*ఇదేం ఖర్మ?*

ఒకప్పుడు ప్రధానులు, రాష్ట్రపతి ని  చేశాం అని గర్వంగా చెప్పుకున్న నాయకత్వం.. ఇప్పుడు బైల్ మీద ఉంటూ, సార్ సార్ కాళ్ళు పట్టుకుంటున్న నాయకత్వం.
*ఇదేం ఖర్మ?*

33 వేల ఎకరాలకు తృణ ప్రాయంగా ఇప్పించాం అని గర్వంగా చెప్పుకున్న నాయకత్వం ఒక వైపు.. అదే రైతులని భూతులు తిట్టించిన నాయకత్వం ఇంకో వైపు.
*ఇదేం ఖర్మ?*

తిన్నగా ఒక రోడ్ వేయలేని వాడు.. ఒక మామూలు రాజధానిని అంతర్జాతీయ రాజధాని గా తీర్చిదిద్దిన వాడిని ఎక్కిరిచడం.
*ఇదేం ఖర్మ?*

5 ఏళ్ల లో పట్టిసీమ,76% పోలవరం తో పాటు అనేక వాటర్ వర్క్స్ చేసీ, 36 వేల ఎకరాలు పైసా ఖర్చు లేకుండా సేకరించి, సెక్రటేరియట్ తో సహా అనేక ప్రభుత్వ శాఖలు కట్టి prove చేసిన వాడిని అప్పులు తప్పా ఏమీ చేయలేని వాడు, ఆస్తులు తెగనమ్మిన వాడు, ఆస్తులు తాకట్టు పెట్టిన వాడు వెక్కిరంచటం.
*ఇదేం ఖర్మ?*

లేదా మనకి ఆత్మగౌరవం ??
*ఇదేం ఖర్మ?*

కట్టుకొలేమా మన రాజధాని??
*ఇదేం ఖర్మ?*

మన పూర్వ వైభవం ఏమిటి??
ఎలా బతికాం.. ఎలా బతుకుతున్నాం?
*ఇదేం ఖర్మ. ??* 

*ఈసారి కూడా మెల్కోపోతే.. మన ఖర్మ కాస్తా మన బిడ్డల కర్మ అవుద్ది.*

*మన బతుకు మారాలి అంటే… veedu povaali 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...