Jump to content

కల్యాణకట్టలో వెంట్రుకలు తీసుకొంటారు


Cyclist

Recommended Posts

image.thumb.png.612e118eb5aca72c8e009c1cc48071b6.png

తిరుమల కల్యాణకట్టలో వెంట్రుకలు తీసుకొంటారు భక్తితో.

అక్కడ తప్ప ఇంకెవ్వడూ వెంట్రుకలు గురించి మాట్లాడరు.

జనం ఇచ్చిన అధికారంతో అహంకారం తలకెక్కి

నా వెంట్రుకను ఎవరూ పీకలేరు అని విర్ర వీగితే..

చంద్రబాబు నాయుడు లేదా క్షురకుల వలన కానివి

ఈ వేద భూమిలో ప్రకృతి తన ధర్మాన్ని నెరవేరుస్తుంది.

ఆగష్టు 31న ఇంతకంటే అహంకారంతో

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో దారుణంగా మాట్లాడాడు.

అప్పుడు నాయుడి బదులిచ్చింది ఇదే.

మూడవ రోజు అంటే సెప్టెంబర్ 2న వైస్సార్ దుర్మరణం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...