JVC Posted November 22, 2021 Posted November 22, 2021 షియం ఇంకో నాలుగు రోజులు బిజీ… ఒక మంత్రి గారి మనవరాలు పెద్దది అయ్యింది... ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి... పంచదార, చలిమిడి ఇస్తారు. తెచ్చుకోవాలి. ఇంకో మాజీ మంత్రి గారి కూతురు శ్రీమంతం ఉంది... వెళ్లి గడ్డానికి గంధం పుయ్యాలి. ఇంకో రెడ్డి గారి కూతురు మూడో పెళ్లి ఉంది, మొదటి రెండు పెళ్లిళ్లు అమ్మాయి అణుకువ తట్టుకోలేక పారిపోయారు... పెళ్లిలో లాస్ట్ కి ఇచ్చే కిళ్ళీ ఇష్టం. ఇంకో రెడ్డి గారి బామ్మ మూడో సంవత్సరీకం ఉంది... దానికి పోవాలి... నాన్ వెజ్ పెడతారని టాకు. ఓణీల ఫంక్షన్ ఉంది, స్టీల్ డబ్బా లో బూందీ లడ్డు పెట్టారని టాకు. మరి వరదల్లో ప్రజలు ఉన్నారు వాళ్ళ దగ్గరకి ఎప్పుడు వెళ్తారు? పైన ఫంక్షన్స్ అన్ని ముందే చెప్పారు. వరదల గురించి ఎవడు చెప్పాడు? లాస్ట్ మినిట్ లో చెప్తే షెడ్యూల్ ఎలా ఎడ్జస్ట్ చేసుకోవాలి??
Siddhugwotham Posted November 22, 2021 Posted November 22, 2021 చూసాడుగా పై నుంచి చాల్లే!!! అదే ఎక్కవ జనానికి...
adithya369 Posted November 22, 2021 Posted November 22, 2021 1 hour ago, JVC said: షియం ఇంకో నాలుగు రోజులు బిజీ… ఒక మంత్రి గారి మనవరాలు పెద్దది అయ్యింది... ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి... పంచదార, చలిమిడి ఇస్తారు. తెచ్చుకోవాలి. ఇంకో మాజీ మంత్రి గారి కూతురు శ్రీమంతం ఉంది... వెళ్లి గడ్డానికి గంధం పుయ్యాలి. ఇంకో రెడ్డి గారి కూతురు మూడో పెళ్లి ఉంది, మొదటి రెండు పెళ్లిళ్లు అమ్మాయి అణుకువ తట్టుకోలేక పారిపోయారు... పెళ్లిలో లాస్ట్ కి ఇచ్చే కిళ్ళీ ఇష్టం. ఇంకో రెడ్డి గారి బామ్మ మూడో సంవత్సరీకం ఉంది... దానికి పోవాలి... నాన్ వెజ్ పెడతారని టాకు. ఓణీల ఫంక్షన్ ఉంది, స్టీల్ డబ్బా లో బూందీ లడ్డు పెట్టారని టాకు. మరి వరదల్లో ప్రజలు ఉన్నారు వాళ్ళ దగ్గరకి ఎప్పుడు వెళ్తారు? పైన ఫంక్షన్స్ అన్ని ముందే చెప్పారు. వరదల గురించి ఎవడు చెప్పాడు? లాస్ట్ మినిట్ లో చెప్తే షెడ్యూల్ ఎలా ఎడ్జస్ట్ చేసుకోవాలి?? +Kaallaku pasupu kooda raayinchukovaali
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.