Jump to content

Daga Star

Bezawada_Lion

Recommended Posts

Lifted from FB

*మెగా’స్టార్ ‘చిరుసాయం' పై ‘మెగా పబ్లిసిటీ*  :-

నోట్లో కి నాలుగు వేళ్ళు పోయే స్థాయి కి చేరిన ప్రతి మనిషి కి పక్కోడికి సాయం చెయ్యాలని అనుకోడం సహజం. అది మానవ నైజం. పశు పక్ష్యాదులు కూడా తమ కడుపుకి మించిన ఆహారంకనబడితే తమ జాతి ని పిలిచి కలిసి తినడానికి ప్రయత్నం చేస్తాయి.

పక్కోళ్ళకి కి సాయం చేయడానికి ముందు కావాల్సింది ‘ఆర్ధిక స్తోమత’కన్నా సేవా భావం. మనం సాధారణం గా గమనిస్తే NGO ఆర్గనైజేషన్స్ అన్నీ 'డబ్బులు లేనోళ్ళ'తోనే మొదలయి నడుస్తూ వుంటాయి. వీటిలో డబ్బులు కొద్ది స్థాయిలో దుర్వినియోగం అయ్యే అవకాశం వున్నా,చాలా వరకూ సేవారక్తి తో, అంకిత భావం తో నడుస్తున్నట్లే వుంటాయి.

సాధారణ స్థాయి నుండి మొదలయ్యి అసాధారణ స్థాయి కి ఎదిగిన పారిశ్రామిక సంస్థల అధినేతలు ఎంతో కొంత ‘కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ స్కీం’ కింద ఈమధ్య సాయం చెయ్యడం మనం చూస్తూ వున్నాం.  ’బిల్ గేట్స్ ,వారెన్ బఫెట్’ లు, తమ ఆస్తి లో చాలా భాగం ట్రస్ట్ పెట్టి దానికి బదలాయించడం చూసాం. మన  దేశంలో’ విప్రో, టాటా’ సంస్థలు ఇదే ఒరవడిని కొనసాగించడం ఒక సానుకూల అంశం.ఎంత సంపాదించినా వెంట  తీసుకుపోయ్యేది ఏమీ లేదన్న ఎరుక ఉన్నోళ్ళు కదా వాళ్ళు. 

పారిశ్రామిక దిగ్గజాలను పక్కన పెడితే మొదటి నుండి  తక్కువ కష్టం తో ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం వున్న రంగం ‘సినిమా రంగం’. అయితే ఈ అవకాశం ఎక్కువ మంది కి రాదు. వచ్చిన వాళ్ళు ప్రజల పట్ల ఎక్కువ బాధ్యతగా వుండాలని ఆశించడం తప్పు కాదు. ఎందుకంటే జనం లేనిదే వాళ్ళు లేరు! వాళ్ళ నోట్లో ఎంత మంచిగా పడితే అంత పైకి లేపుతారు. స్వతహాగా ఎదిగివచ్చిన నేపధ్యాన్ని మరచిపోని వాళ్ళు సినీ రంగం లో తక్కువ. అందులో ఎన్టీఆర్ ఒకరు. 1952 లో ‘రాయలసీమ క్షామ నివారణ నిధి’ కోసం తోటి కళాకారులతో కలిసి విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందించడంతో మొదలెట్టి 1964లో ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’కి లక్ష రూపాయల సొంత డబ్బులు చేర్చి (రెండు సినిమాల పారితోషికం) ఇవ్వడం, 1965 లో ‘జాతీయ రక్షణ నిధి’ కి కూడా దాదాపు అంతే డబ్బులు విరాళంగా ఇవ్వడం ఆయన మొదలు పెట్టిన ఒరవడే. 1977 దివి సీమ ఉప్పెన , అగ్నిబాధితుల కోసం, పోలీస్ కుటుంబాల సహాయ నిధి కోసం .. ఇలా ప్రతిసారి ఆయన తనది ‘మేజర్ కాంట్రిబ్యూషన్’గా వుంచి, ఇతర నటుల్లో , నటీమణుల్లో స్ఫూర్తి రగిలించి, వారి నుండి, ప్రజల నుండి విరాళాలు సేకరించి సాయం అందించారు. అదీ ‘పెద్దరికం’ అంటే!! చిన్న చిన్న విబేధాలు వున్నా, అవసరం వచ్చిన ప్రతిసారీ ఇండస్ట్రీ ఆయన వెనక నడిచింది. పెద్దాయన ముందుండి మొదట తన  ‘భూరి విరాళాల’ తో  మొదలెట్టి నడిపించారు. పెద్దరికం అనేది ‘సమయ పాలన, క్రమశిక్షణ, ఎదిగొచ్చిన మూలాలని మరవకుండడం, సంక్షోభాల్లో ముందుండి నడిపించడం’ వల్ల వస్తుంది. ఎవరికీ వారు అనుకుంటే రాదు. ఎదుటి వాళ్ళుఅంగీకరిస్తేనే మన పెద్దరికం నిలబడుతుంది.
అలా జరగాలంటే ‘బిగ్ హార్ట్....పేద్ద మనసు'వుండాలి.
      
ఆయన రాజకీయాల్లోకి వెళ్లి పోయాక ఆ పెద్దరికం 'ప్రభాకర రెడ్డి,జగ్గయ్య, వీబీ రాజేంద్రప్రసాద్, దాసరి,తమ్మారెడ్డి భరద్వాజ’ తీసుకున్నారు. వీళ్ళు సినీ కార్మికుల స్థాయికి వారి సేవలని ఎక్స్టెండ్ చేసారు. హీరోల్లో కృష్ణ కొంతవరకు ఆ దాతృత్వ స్థాయిని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత తరంలో చిరు, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేశ్ వున్నా, తర్వాత వచ్చిన డాక్టర్ రాజశేఖర్ తన స్థాయి కి మించిన విరాళాలు ప్రజలకి ఇచ్చాడు అనేది కాదనలేని సత్యం. ఇక పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి సరే సరి!

బాలకృష్ణ  ‘నందమూరి బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ ‘ బాధ్యతలు తీసుకుని, ప్రతి సినిమా ద్వారా వచ్చే తన పారితోషికం నుండి కొoత భాగాన్ని ఈ హాస్పిటల్ నడపడానికే వాడుతున్నాడు... నిరంతరాయంగా గత ఇరవై ఏళ్ల నుండి. రాష్ట్ర వ్యాప్తంగా తన దృష్టికి వచ్చిన  రోగులని అక్కడకి తరలించి నామమాత్రపు రుసుములతో/ అవసరమైన వారికీ  ఉచితంగానే చికిత్స అందించి, నయం చేసి మందులు ఇచ్చి పంపిస్తున్నది అందఱికి తెలుసు. ప్రకృతి విపత్తుల సమయంలో తన వంతు విరాళాలు ఎటూ చేస్తూనే వున్నాడు. తన నియోజకవర్గానికి సొంత నిధులతో చేసే కార్యక్రమాలు చెప్పక్కరలేదు. ఈమధ్యనే తన గెస్ట్ హౌస్ ని కూడా కోవిడ్ కేంద్రంగా మార్చాడు. ఇవి 'తను ఒక్కడు’ మాత్రమే చేసే సహాయాలు ఇవి.

1998 లో చిరు ‘బ్లడ్ బ్యాంకు,ఐ బ్యాంకు’ ప్రారంభించాడు... TDP ప్రభుత్వం ఇచ్చిన స్థలం లో. అప్పటికే కారణాలు ఏవైనా బామ్మర్ది పబ్లిసిటీ టెక్నిక్స్ తో ‘ మెగా స్టార్’ అనే బిరుదుతో  చిరు లీడింగ్ లో వున్నాడు. తమిళ నాడు లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చెయ్యడం గమనించిన తెలుగు జనానికి, మన దగ్గర ఆ స్థాయి నటుడు ఏమి చేస్తున్నాడు అని ఎదురు చూస్తున్న తరుణం లో బామ్మర్ది ఇచ్చిన ఐడియా తో( తక్కువ పెట్టుబడి, ఎక్కువ ప్రచారం వచ్చే అవకాసం వున్న) మొదలెట్టిన ‘బ్లడ్ బ్యాంకు,ఐ బ్యాంకు’ లకి విపరీతమైన ప్రచారం చేసారు. జనాలంతా ‘ఫాన్స్ , ఇతర జనం’ దగ్గర నుండి సేకరిoచిన ‘బ్లడ్,కళ్ళు’ తిరిగి ‘ఫ్రీ’ గానే అవసరమైన జనానికి , అభిమానులకి ఇస్తారేమో అన్న అభిప్రాయం తో వుండేవాళ్ళు . కానీ మొదలెట్టిన కొద్ది రోజులకే దాని పనితీరు అర్ధమై పోయింది. 'ఫ్రీ గా సేకరించి, డబ్బులుకి అమ్మడం’ అనేది మెదడువున్నోళ్ళు  ఎవరికీ జీర్ణం కాలేదు. ఇంక చిరంజీవి ఖర్చు పెట్టేది ఏంటి? అనేది అందరికీ అనుమానం వచ్చింది. బ్లడ్ ని ‘ప్లాస్మా , RBC లాంటి 14 భాగాలు’గా సెగ్రేగెట్ చేసే పని అక్కడ చేసి , ప్రతిదీ డబ్బులుకు అమ్మితే అదే ‘వ్యాపారం’ అవుతుంది కానీ ‘సేవ’ ఎట్లా అవుతుంది అనేది జనం ఫీల్ అయ్యారు. పైగా 2009 లో  PRP పెట్టి మూసేసాక, కేంద్ర మంత్రి అయి ‘టీ’ కి , సాసర్లుకి రూ.1200/- ల బిల్లు లు కేంద్రానికి పెట్టి క్లెయిమ్ చేసుకున్న తర్వాత చిరంజేవి ‘వ్యాపార దృక్పధం’ జనాలకి అర్ధం అయి  ‘బ్లడ్ బ్యాంకు ,EYE బ్యాంకు ‘సేవాధృక్పధం తో పెట్టినవే అంటే నమ్మే వాళ్ళు తగ్గిపోయారు. తర్వాత వాటి ప్రచారం కూడా మెగా క్యాంపు తగ్గించేసింది.
               
మొదటి నుండి తమ హీరో ని ఫాలోయింగ్ లో  రజనీకాంత్ తో పోల్చుకుని ఆనందపడే ఫాన్స్, దాతృత్వం లో కూడా అక్కడే నిలుపుదామని ఆరాట పడేవాళ్ళు. కానీ చిరు ఏనాడూ ఆయన దరిదాపుల్లో నిలబడలేక పోయాడు. మొదటి నుండి తెలుగు లో ఏదైనా ‘ప్రకృతి విపత్తులు’ వచ్చినపుడు హీరోలు అందరూ ‘తొంభై ల’లో తమ పేరు మీద విరాళాలు ప్రకటిస్తే, చిరంజీవి బదులు ఈయన ‘నిర్మాతలు’ విరాళాలు  ప్రకటించే వాళ్ళు. అతనిలో స్థాయి కి తగ్గ దాన గుణం లేదు అనేది ఇండస్ట్రీ లో ‘లైట్ బాయ్ నుండి బడా నిర్మాత’ల వరకూ అందరికీ తెలుసు. నాగ బాబు’ ఆరంజ్ ‘సినిమా తీసి నష్టపోయి వున్నా, ఆస్తులు అమ్మి కట్టి నడి రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డా, రాం చరణ్ తన పారితోషికం వసూలు చెయ్యడం(నాగబాబు స్వయంగా చెప్పిన విష్యం , యు ట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు), పవన్ ఆ సమయం లో నాగబాబు కి అండగా నిలబడడం, చిరు పట్టించుకోకపోవడం ఫాన్స్ కి కూడా ఈ రోజుకీ జీర్ణం కాని విషయం. స్థాయి కి తగ్గ, ఎదుటి వాడి అవసరానికి తగ్గ సాయం చేసే మనసు లేకపోవడం అతని ఫాన్స్ ని కూడా బాధించే విషయం. పేరుకే మెగా హీరో కానీ మినీ హీరో నే ఈ విష్యం లో.
          
ఇండస్ట్రీ లో ‘వెంకటేష్, నాగార్జున’ కూడా పెద్దగా జనానికి సాయం చేసే ‘మనసు’ లేదనేది నిజం. కానీ వాళ్లకి ,చిరుకి ఒకటే తేడా. వాళ్ళు ఎవరూ తమని తాము ‘ఇండస్ట్రీ పెద్దలు’గా చెప్పుకోరు. చిరుకి ,అతన్ని అడ్డం బెట్టుకుని నడిపే ‘మెగా క్యాంపు’కి కావాల్సింది ఇండస్ట్రీ తమ చేతుల్లో వుండడం ...అదీ ‘అతి తక్కువ ఖర్చు’ తో. *చిరు పేరు చెప్పుకుని ‘నాగబాబు, PK, అర్జున్, రాంచరణ్, శిరీష్, సాయి ధరం తేజ, వైష్ణవ తేజ, కళ్యాణ్ తేజ, నీహారిక, కొణిదెల పవన్ తేజ, ముత్తం శెట్టి విరాన్* అనే పది మంది హీరోలుగా ఇండస్ట్రీ లో రుద్ద బడ్డారు. వారిలో 2,3 టాలెంట్ తో మెప్పించారు. వాళ్ళతో ప్రాబ్లం లేదు.కానీ అ ‘మెగా క్యాంపు’ ని ఇంప్రెస్ చేయడం ద్వారా ఇండస్ట్రీ లో ని చిన్నా, చితకా ఆక్టర్స్ , రచయితలు ఏదో ఒక అవకాశం పొందొచ్చు అన్న దూ(దు)రాలోచన తో, భజన్ కార్యక్రమం, చిడతల ప్రోగ్రాం లతో  ‘ఇండస్ట్రీ స్టాండర్డ్స్’ని అధమాధమ స్థాయికి దిగజార్చేసారు. సౌత్ లో అన్ని ఇండస్ట్రీ ల లో న్యూ టాలెంట్ వెలుగులోకి వస్తుంటే, ఈడ ఇంకా ఎనభైల నాటి ‘రోడ్డ కొట్టుడు’ హీరోఇజం నడుస్తుందంటే ప్రధాన మైన కారణం ఈ ‘స్క్రాప్’ ఇండస్ట్రీ లో వెలగడమే.
                         
ఈ ‘స్క్రాప్ బాచ్’ తో ఇండస్ట్రీ ని నడిపిస్తూ ‘పెద్దరికం’ కోసం పాకులాడేప్పుడు, వీళ్ళని భరిస్తున్న ప్రేక్షక జనం పట్ల కాసింత ‘పేద్ద మనసు’ ని చిరంజీవి నుండి  expect చేయడం తప్పేం కాదు కదా? కానీ కరోనా మొదటి వేవ్ లో ,లాక్ డౌన్ ప్రకటించినపుడు తనని ఆదరించిన జనం కోసం అతను చేసింది ఏముంది? చింత చిగురు చేపల కూర తో ప్రయోగాలు చెయ్యడం మినహా!ఒక కోటి రూపాయలు ఫిలిం వర్కర్స్ రిలీఫ్ కోసం ప్రకటించాడు. పవన్ దాదాపు రెండు కోట్లు, అర్జున్ 1.25 కోట్లు, రాం చరణ్ 70ల ప్రకటించాడు. మహేష్, ఎన్టీఆర్ ప్రభాస్ కూడా చెరొక కోటి ఇచ్చారు. ఇండస్ట్రీ బిజినేస్ లో 75% capture చేసి ఒక్కోడు100, 200 కోట్లు బిజినెస్స్ చేసే సినిమాలు చేస్తూ, ఏరియా ల లెక్కన సినిమా లని మొదట్లో కొనుక్కుంటూ, ఇప్పుడు own ప్రొడక్షన్ హౌస్ లు పెట్టుకుని తమ సినిమాల లాభాలు తామే బొక్కుకుంటూ బతికుతూ (పార్టీ టోకున అమ్మడంవల్ల కలిగిన పెట్టుబడి లేని లాభాలు ఇందులో కలపడం లేదు ) ....ఇంత వాళ్ళని చేసిన జనానికి 12 మంది కలిసి 2020 లో  వేసిన ముష్టి మొత్తం 5.5 కోట్లు. అంటే తలో నలభై లక్షలు. ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి అంటే పవన్ ఇండస్ట్రీ లో దాతృత్వం ఉన్న ఏకైక మెగా కాంప్ హీరో అనేది నిజం. అందుకేనేమో పవన్ ఫాన్స్ కి, చిరు ఫాన్స్ కి చుక్కెదురు ఎప్పుడూ!

*సోనూసూద్* పెద్దగా పేరున్న విలన్ కూడా కాదు. వున్న కాస్త పేరు విలన్గా తెలుగు లో వచ్చిందే. హిందీ సినిమాల్లో cameo విలన్ రొల్స్ నే వేసేది. అతనికి వుంది ‘డబ్బులు’ కాదు . 'సాయం చేసే మంచి మనసు’ వుంది. #ఇల్లుకుదువ# పెట్టి తెచ్చిన'పది కోట్లు’ ఖర్చుపెట్టి జనానికి చేసాడు సాయం* ఆ విషయం విలేకరులు కూపీ లాగితే బయటకి వచ్చిన విషయం. ఎక్కడా సోషల్ మీడియా లో చెప్పుకున్నది లేదు. ట్విట్టర్ లో ప్రకటించుకున్నదీ లేదు. Infact ఆ విషయం గురించి మాట్లాడడానికి తనకి అసౌకర్యంగా వుంది అని చెప్పాడు...మరీ గుచ్చి గుచ్చి అడిగితే. అతని ‘ జుహు హోటల్’ ని హెల్త్ వర్కర్స్ షెల్టర్ కి ఇచ్చాడు. సల్మాన్ రోజుకి ‘పాతిక వేల మంది’కి మీల్స్ ఏర్పాటు చేస్తున్నాడు. అమీర్ , షారుఖ్ కూడా ‘CM,PM కేర్ ఫండ్స్’ కి కాంట్రిబుట్ చేసారు. కార్తీక్ ఆర్యన్, వికి కౌశల్ లాంటి అప్ కింగ్ హీరో లు కూడా తలా ఒక కోటి PM కేర్ కి , మహారాష్ట్ర CM రిలీఫ్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేసారు. *అందరినీ మించి అక్షయ్ కుమార్ ఇప్పటి దాకా ‘29 కోట్లు’ విరాళాలు ఇచ్చాడు* .పాపం ఎక్కడా *ఐడెంటిటీ క్రైసిస్* చూపించలా అక్షయ్!!
         
బాలీవుడ్ ఇండస్ట్రీ తర్వాత అతి పేద్ద ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలే మెగా క్యాంపు జనానికి చేసింది అతి తక్కువ అయితే ఆ చేసిన దానికి సరైన పేరు రాలేదని వాపోవడం మరీ అసహ్యం గా వుంది. ఒక వారం కిందట  ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ కింద ఆంద్ర తెలంగాణా లోని అన్ని జిల్లాలలో *Oxygen Banks* ఏర్పాటు చేయ బోతున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించింది. అన్ని పేపర్స్ లో వచ్చింది. ఆయన ఇస్తాను అన్నది oxygen Bank ని, ఫాన్స్ *Oxygen Plant* లెక్క ఫీల్ అయ్యి ప్రచారాలు మొదలెట్టారు. రెండు రాష్ట్రాలలో కలిపి 46 జిల్లాలు వుంటే, 56 జిల్లాలలో ఒక్కో జిల్లాలో  60 లక్షలు బెట్టి plant పెట్టి *34 కోట్లు* ఖర్చుబెడతన్నాడు మా అన్నయ్య అంటూ Elevations మొదలెట్టారు.

'మీడియా అంతా పచ్చ పత్రికలు ఉన్నయ్యి, అందుకే మనం మనకో మీడియా పెట్టుకోవాలి (prime 9 ఎవరిదో ) ఇవన్నీ చూపించుకోవాలి అంటే అనే స్థాయి కి ఏడుపులు వెళ్ళిపోయాయి. ఇంక కాస్త చదువుకున్న కుల గజ్జి, కుల కుష్టి  బాచ్ అయితే ‘ఈ విష్యం ప్రచారం చేస్తే, ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తదో అని , తమ్ముడు PK కి ఎక్కడ రాజకీయంగా హెల్ప్ అవుతుందో’ అని చెయ్యడం లేదు అని డిసైడ్ అయిపోయారు. చిరంజీవి మరల రాజకీయంగా లెగవడం అనేది అతనే మర్చిపోయిన విష్యం.పవన్ రాజకీయంగా తన స్థాయి ఎంటో మొన్నే ప్రూవ్ చేసుకున్నాడు.

*ఇంతకీ అన్నయ్య చేస్తున్నదానికి అయ్యే ఖర్చు ఏంటి? జిల్లాకి 50 సిలిండర్ లు కొని, పంపితే 46 జిల్లాలకి 2300 సిలిండర్స్. ఒక్కోటి బల్క్ లో కొంటె (10 L, Work Pressure 150 kgf/cm2)Rs.3500/- అవుతుంది. అంటే ఖర్చు 80 లక్షలు మొత్తం. జిల్లాకి 100 పంపితే 1.60 కోట్లు. ఒక సిలిండర్ నింపితే 60 రూపాయలు ఖర్చు. రోజుకి  4600 సిలిండర్లు నింపితే 2.75 ల ఖర్చు. ఒకేసారి పెట్టె ఖర్చు 1.60 కోట్లు. రోజూ పెట్టె ఖర్చు 2.75ల. అదీ 365 రోజులూ 46 జిల్లాల్లో వంద సిలిండర్లు నింపితేనే* ఆయన అన్ని జిల్లాలలో 40 పెట్ట్టే సరికి  రాష్ట్రంలో సిలిండర్ల అవసరం ఉండకపోవచ్చు. ఫైనల్ గా మొత్తం షో ఆఫ్ ఖర్చు కోటి మించదు.. అరకొర సాయం.ఇంకా చెయ్యాలనుకుంటున్న దానిలో 30%కూడా మొదలు కాలేదు ఈ మాత్రానికే  పిచ్చ, కుల కుష్టి  ఫాన్స్ ఏడాది నుండి ఎవరూ మొదలెట్టకముందే దేశంలో ముందే మొదలెట్టిన  ‘సోనూ సూద్’ తో పోలిక.

సోనూసూద్ మొదటి విడత గా తాను వివిధ రాష్ట్రాలలో పెట్ట దలుచుకున్న oxygen ప్లాంట్స్ ని ఆంధ్ర ప్రదేశ్ లో ‘కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి’లో, 'నెల్లూరు’ లలో ఏర్పాటు చెయ్యబోతున్నాడు. ఆ రెంటి ఖర్చు నే ‘కోటీ ఇరవై లక్షలు’ ఉండొచ్చు. రాష్ట్రంలో జనం పిట్టల్లా రాలిపోతుంటే, అందరివాడు ని అని చెప్పుకుని, నెలకో సినిమా ‘మెగా క్యాంపు’ నుండి జనం మీదకి వదులుతూ, నిమ్మకు నీరెత్తినట్టు కూకుంటే, జనం వుమ్ముతుంటే ఇప్పుడు కళ్ళు తెరిచి, వాళ్ళ కళ్ళ నీళ్ళు తుడవడానికి  చేస్తున్నది  ఈ సాయం’ అని విమర్శకులు అనడం లో తప్పు ఏముంది? Oxygen అవసరం  పీక్ స్టేజి లో వున్నపుడు మొన్న   ఏప్రిల్ లో నాగార్జున ని ఇంటికి పిలిచి ‘చికెన్ డిన్నర్’ ఇవ్వడంలో బిజీ గా వున్నాడు. అప్పుడు ఈయనకి ఏమి చెయ్యాలో,జనం ..పోనీ కనీసం ఫాన్స్... ఏమి ఆశిస్తారో తెలియదా?

ఎవరికీ ‘సాయం’ ఇంత చెయ్యాలి, అంత చెయ్యాలి అని పరిమితులు, డిమాండ్స్ పెట్టరు.ఆపదలో  వున్నప్పుడు ఏ కొద్ది వుడతా సాయం అయినా గొప్పదే. కానీ ‘సానిటైజర్స్’ ఫ్రీ గా పంచదగ్గ ఆర్ధిక స్థాయి వున్నోడు’ ‘మాస్క్‘లు పంచినా, 'PPE కిట్స్’ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఫ్రీ గా ఇవ్వగల వాడు ‘సానిటైజర్స్’ పంచినా, 'ఆక్సిజన్ కాన్సoట్రేటర్స్' ఇవ్వదగ్గోడు సిలిండర్స్ ఇచ్చినా, 'Oxygen Plant’ పెట్టదగినోడు‘
ఆక్సిజన్ కాన్సoట్రేటర్స్’ ఇచ్చినా, 'COVID ISOLATION CENTRES, Oxygen Beds’ పెట్టదగిన వాడు చిల్లర సాయాలు చేసినా  జనం’ ట్రోల్’ చేస్తారు సోషల్ మీడియా లో.

ఎంతో మంది వ్యక్తులు, కొన్ని ఛారిటబుల్ ట్రస్ట్ లు(ఫ్లెక్స్ ఇండియా,మాక్స్ సంస్థ, ఇంపాక్ట్ ఫౌండేషన్ ) ‘ఆక్సిజన్ కాన్సoట్రేటర్స్,మందులు, ICU బెడ్స్’ చారిటి కింద ప్రభుత్వానికి  ఇచ్చారు. *ఎన్టీఆర్ ట్రస్ట్ ‘రేపల్లె , పాలకొల్లు ,కుప్పం, టెక్కలి’ లో Oxygen Plants 2.40 కోట్లతో ఏర్పాటు చేస్తున్నది. 'యాక్ట్ ఫౌండేషన్’ వారు మొదటి విడతగా 500LPM  Oxygen Plants ని 6 జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నారు. పాప్ సింగర్ స్మిత తన *VENUE CONEVENTION* సెంటర్ ని ‘ప్రభుత్వ కోవిడ్ సెంటర్’ గా మార్చి వంద బెడ్లు, 15 మంది వైద్యులని ఏర్పాటు చేసింది. 500 ఆక్సిజన్ కాన్సoట్రేటర్స్, 350  ఆక్సిజన్ సిలిండర్స్, 300 oxygen Beds సిద్ధం చేసింది. ’స్మిత్ కోవిడ్ కేర్’ పేరుతో ఒక *హెల్ప్ లైన్* ఏర్పాటు చేసి వైద్యులతో ఆన్లైన్ సలహా లు ఇప్పిస్తున్నది. *వాక్సినేషన్ డ్రైవ్*  త్వరలో ఏర్పాటు చేయ్యబోతున్నది. ఒక చిన్న పాప్ సింగర్ ఒంటి చేత్తో ఇంత సాయం చేస్తుంటే చిరంజీవి నుండి జనం ఎంత EXPECT చేస్తారు? కనీసం ఫిలిం నగర్ లో వుండే 12000  మంది సినీ కార్మికులకి అయినా  అపోలో గ్రూప్ ద్వారా 1200/- ఖరీదు అయిన *స్పుత్నిక్ వాక్సిన్* వేయిస్తే వాళ్ళు ఋణ పడి వుంటారు.లేదా DRDO వారి *2-DG* డ్రగ్ ని కోవిడ్ ప్రాధమిక లక్షణాలు ఉన్నవారికి అందిస్తే కాస్త తక్కువ ఖర్చు తో బయటపడిపోతారు. ఎటూ ‘MAA’ ద్వారా ఆ 12000 మందికి  నెలకి ఇచ్చే నిత్యావస రాలని చిరంజీవి ఫాన్స్ ఆయన ఎకౌంటు లో వేసేసి ప్రచారం చేస్తున్నారు కదా? 
  
ఇలా అందరూ తమ ఆర్ధిక స్థాయి కి మించి జనానికి సాయం చేస్తుంటే ... 'మెగా ..మెగా ‘..అని లేచిన దగ్గర నుండి పబ్లిసిటీ చేసుకుంటూ, ముఖ్య మంత్రుల దగ్గరకి మందని వేసుకుని స్టూడియోల  స్థలాల కోసం అడుక్కోడానికి  పోతూ, ‘ఇండస్ట్రీ  పెదరాయుడు” అని కలరింగ్ ఇచ్చేపుడు ... ‘మైక్రో సాయాలు’ చేస్తే జనం దగ్గర తేలిక అవుతారు. పైగా ఆ చేసిన మైక్రో సాయానికి, ‘మెగా పబ్లిసిటీ’ కావాలని , అన్ని న్యూస్ పేపర్స్ ‘బ్యానర్ ఐటమ్స్’ కట్టి ప్రచురించాల ని అంగలార్చడం ‘అత్యంత  హేయమైన’ కోరిక. *పెద్ద వాళ్ళు  చేసే ‘చిరు సాయాల’ కన్నా, చిన్న వాళ్ళు చేసే ‘మెగాసాయాలు’ ఎప్పుడూ జనం గుండెల్లో గుర్తు వుంటాయి*. చదువు సంధ్య లేని, నోటికి అడ్డూ అదుపు లేని *గాలి మూక’ చేత ‘పత్రికలని, వ్యవస్థలని, కులాల’ని తిట్టి పోస్తే బాగా నాకిపోయి సమాజంలో అంటరాని వారిగా మిగిలి చివరాఖరికి  మాడిపోయి, అడుగంటి పోతారు* ఎందుకంటే ఎనభై ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలో *కుల మీటింగ్*  కి పోయి *తాను కొందరివాడినే* అని చెప్పుకున్న మొట్ట మొదటి ఫ్రంట్ లైన్ హీరో  ఈయన ఒక్కడే!! 

చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే...
*సేవ* ద్వారా జనం మనసులని గెలవాలి గాని,అందరినీ తిట్టొ, పబ్లిసిటీ’తోనో ఎంత మాత్రమూ కాదు అని గుర్తుంచు కుంటే *మనుషుల్లా* మిగులుతారు..లేకపోతే......!!

PS:- *తనని తాను హెచ్చించు కునే వాడు తగ్గింపబడును. తనని తను తగ్గించుకును వాడు హెచ్చింప బడును*
(లూకా 14 వ అధ్యాయం,11 వచనం)

#పాకాల_పరిశుద్ధరావు

Link to comment
Share on other sites

2 hours ago, Bezawada_Lion said:

Nice article

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...