Jump to content

చంద్రబాబు పింక్ డిమాండ్ కొట్టేశాడని


Raaz@NBK

Recommended Posts

Posted

ఈ మధ్య fb లో కొన్ని పోస్ట్ లు ముఖ్యంగా నా కులస్తుల నుంచి అంటే బ్రహ్మణులుగా చెలామణీ అవుతున్నవారినుంచి చంద్రబాబు గారిని అసభ్యంగా దూషిస్తూ రమణ దీక్షతులకు మద్దతుగా ,

చంద్రబాబు పింక్ డిమాండ్ కొట్టేశాడని. తిరుపతి దురవస్థకు చంద్రబాబు గారే కారణం అని... అవాకులూ చవాకులు పేలుతున్నారు.

వీటన్నింటికి నా సమాధానం.

విశేషానుభవం గల సివిల్ & మైనింగ్ ఇంజినీర్ గా,
J&కాశ్మీర్ లో border roads organisation లో   పనిచేసిన అనుభవం తోను, 
south ఆఫ్రికా గనుల్లో పనిచేసిన అనుభవం తోను
ఇంగ్లాండ్ లో పనిచేసిన అనుభవం తోను, చెబుతున్నా.. 

ప్రపంచం లో ఇంతవరకు ఎక్కడా pink రంగు లో వజ్రం లేదు ఎవరికీ దొరకలేదు. 

వజ్రం అనేది ఒక కార్బన్ ( బొగ్గు) ,  భూగర్భం లోని కార్బన్ బాగావత్తిడికి గురైతే వజ్రం ఏర్పడుతుంది.   వత్తిడిని బట్టి వజ్రం రంగు ఏర్పడుతుంది.
బాగా ఎక్కువ వత్తిడికి గురయితే నీలం రంగు వస్తుంది. అంతే గాని పింక్ రంగులో ఉండదు. 
ఈ విషయం లో నేను ఎవరితో అయిన చర్చకు సిద్ధం. పింక్ కలర్ లో డైమండ్ లేదు లేదు లేదు, ఉండదు.

పింక్ రంగు లో emerald ఉంటుంది. తిరుపతి వెంకన్న ది పింక్ ఎమ్మెరల్డ్. దానికి గట్టి దెబ్బ తగులుతే ముక్కలవుతుంది. తిరుమలలో అదే జరిగింది.

పూర్వకాలంలో పరిపాలన క్షత్రియులు చేసినా, వైస్యులు వ్యాపారాలు చేసినా, ఇతర కులాల వాళ్ళు సైన్యం లో పని చేసినా వ్యవసాయం చేసినా, బ్రాహ్మణులు రాజులకు ఇతర కులాల వారికి మార్గదర్శకత్వం చేసేవారు.

కానీ ఈ కాలం లోని కొందరు బ్రాహ్మణులు తమ శక్తి ని విజ్ఞానాన్నీ కుల ద్వేషం తో ఒక నీచుడికి మద్దతు ఇస్తున్నారు. 

వీరు కులాభిమానంతో రామణదీక్షతులకి మద్దతు ఇవ్వడం లేదు. ఒక వ్యక్తి మీద ఆకారణ ద్వేషం తో రమణ దీక్షతులకు మద్దతు ఇస్తున్నారు.

బీజేపీ మాయవల్ల చంద్రబాబు మీద వ్యక్తిగత కుల ద్వేషం తో ఈ నాటి కొంతమంది  బ్రాహ్మణులు సమాజం లో తమ స్థానాన్ని ఉనికిని కోల్పోయి బిచ్చగాళ్ల ల బతుకుతున్నారు.

వీరికి మల్లె చాణుక్యుడు యుగంధరుడు తిమ్మరసు ప్రవర్తించి వుంటే అన్ని గొప్ప గొప్ప సామ్రాజ్యాలు  ఏర్పడివుండేవికాదు. మన సంస్కృతి ఇంతగా అభివృద్ధి చెంది ఉండేది కాదు.

కొంతమంది బ్రహ్మణులారా... 
మీరు తేలుసుకోండి... 

నాగార్జున సాగర్ నిర్మాణానికి తమ వేల ఎకరాల భూముల్ని ఉచితం గా ఇచ్చింది - 
మీరు అకారణంగా ద్వేషించే ఒక కమ్మ కులస్తుడు. 

అన్ని వేల ఎకరాలు ఉచితంగా ప్రజల కోసం ఇచ్చిన ఇంకో కులస్తుడిని చూపించండి, 
నేను కూడా ఈ రోజు నుంచి కమ్మ కులాన్ని ద్వేషించటం మొదలు పెడతా..

నేను నాకులాన్ని ద్వేషిచను.  జాలి పడుతున్న. 
కొంతమంది భ్రష్ఠుల వల్ల నీచుల వల్ల నాకులం భ్రష్ఠు పట్టి పొతోందే అనే బాధతో ఈ పోస్ట్ పెడుతున్న.

మనకులస్తులలో పెద్దగా ధనవంతులు లేరు. 
మనకున్నది పెద్దలిఛ్చిన సంస్కారం వివేకం. 
మనకున్న ఈ సంపదను ఉపయోగించుకుని వీలైంతవరకు సమాజానికి సేవ చేద్దాం.

 

Lifted from FB

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...