Vihari Posted June 21, 2019 Share Posted June 21, 2019 ఉండవల్లిలోని ఈ ప్రజావేదికను జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నాం ప్రజావేదికను స్వాధీనం చేసుకున్న సీఆర్డీఏ, గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రజావేదికను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వస్తువులను గుర్తించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వస్తువులను తీసుకెళ్లాలని సీఆర్డీఏ అధికారులు తెలుగుదేశం పార్టీ నేతలకు ఆదేశించారు. ఇకపోతే ఈ ప్రజావేదికలో ఈనెల 24న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుందని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. ప్రజావేదిక తమకు కేటాయించాలంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అయితే తాజాగా ప్రజావేదిక కావాలంటూ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ..చాకిరేవు. Link to comment Share on other sites More sharing options...
Vihari Posted June 21, 2019 Author Share Posted June 21, 2019 Road meeda padesaru ga chivariki CBN ni. Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted June 21, 2019 Share Posted June 21, 2019 That’s not his residence. Rented house as it is undi Dani pakkana Link to comment Share on other sites More sharing options...
Vihari Posted June 21, 2019 Author Share Posted June 21, 2019 1 minute ago, koushik_k said: That’s not his residence. Rented house as it is undi Dani pakkana yaa rented house ee. but ippudu akkada kattina praja vedika laagesaru anta ga. Link to comment Share on other sites More sharing options...
King Of Masses Posted June 21, 2019 Share Posted June 21, 2019 26 minutes ago, Vihari said: yaa rented house ee. but ippudu akkada kattina praja vedika laagesaru anta ga. Govnt money tho built chedindhi govnt tesukundhi use cheyataniki what's wrong in that Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted June 21, 2019 Share Posted June 21, 2019 Govt de kada teskonivvandi, janalloki veltaru appudu ikkadiki vallu vachekante eeyana akkadiki velatam better I think party office koda complete ayye stage ki daggarlo undanukunta Link to comment Share on other sites More sharing options...
HelloNTR Posted June 21, 2019 Share Posted June 21, 2019 43 minutes ago, Vihari said: Road meeda padesaru ga chivariki CBN ni. chaaa... inkem anipistundi Link to comment Share on other sites More sharing options...
ramntr Posted June 21, 2019 Share Posted June 21, 2019 ఇది కూడా టిడిపి ki debba అనే feel అయ్యే batch వచ్చే రోజుల్లో జరిగే events ki munde hospital lo join అయితే better.. 😁 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.