Jump to content

:D


vk_hyd

Recommended Posts

సుబ్బయ్య అంకుల్ ఫామిలీ మా ఇంటికి భోజనానికి వచ్చారు.ఓటు ఎవరికి అంకుల్ అంటే ..?

అంకుల్: చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడుగా జగన్ కి ఓసారి వేస్తే పోలా

అమ్మ:అదేంటి అన్నయ్యా మీ ఇంటిని దోచుకోవడానికి చాలా సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడని దొంగోడికి దయ తలచి ఓ ఛాన్స్ ఇస్తారా

అంకుల్:?

Source: Twitter

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...