sonykongara Posted August 11, 2018 Share Posted August 11, 2018 ముఖ్యమంత్రి తపనకు చలించిన బెజవాడ ఆటోడ్రైవర్11-08-2018 11:10:14 అమరావతి: రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి పడుతున్న తపన, కృషికి స్పూర్తి పొంది ఓ ఆటోడ్రైవర్ రాజధాని నిర్మాణానికి రూ.1,28,575 విరాళాన్ని వెలగపూడిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. విజయవాడ మాజీ కార్పొరేటర్ పి.శివసాయి ప్రసాద్‌తో కలిసి ఈ చెక్కును అందజేశారు. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్ పి.సురేష్‌బాబు మాట్లాడుతూ తను సొంతంగా ఆటో నడుపుకుంటూ ఒక్కో రూపాయి పొదుపు నుంచి ఉదారతతో విరాళమిచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా సురేష్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఇతనిని ఆదర్శంగా తీసుకుని ఎక్కువమంది రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవాలని సీఎం ఆకాంక్షించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 11, 2018 Author Share Posted August 11, 2018 pk,jagga,iyr chacchiponiraa thu.. Link to comment Share on other sites More sharing options...
nivas_hyd Posted August 11, 2018 Share Posted August 11, 2018 Money vunna vaallu donation ivvadam veru.. Ordinary people donation ivvadam veru.. Auto Driver has got Great soul.. Truly great honor to see such people.. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 11, 2018 Author Share Posted August 11, 2018 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.