Jump to content

Kurnool Govt Hospital.


vinayak

Recommended Posts

మొన్న ఎవరో అడిగారు....రోడ్లు విస్తరిస్తే/వేస్తే ఏమొస్తుంది..ప్రజలకు ఏమి చేస్తున్నారు అని. రోడ్లు వేసేది నాయకుల కార్లు పోవడానికి కాదు, మీరు జాగ్రత్తగా 
ఇళ్ళకు చేరడానికి, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండడానికి, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి.

ఈ క్రింద చూడండి...ఇది ఏ కార్పొరేట్ హాస్పిటలో కాదు...పక్కా ప్రభుత్వ ఆసుపత్ర్హి. అత్యాధునిక సౌకర్యాలతో, ప్రైవేట్ ఆసుప్రతులను తలదన్నేలా రూపు దిద్దుకుంటున్న అందమైన ఆసుపత్రి. ఇక కర్నూల్ ప్రజలు అత్యవసర పరిస్థితులలో హైదరాబాద్ , బెంగళూరుకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా గొప్పగొప్ప డాక్టర్లు అత్యాధునిక పరికరాలు అన్నీ ఇక్కడే అందుబాటులో ఉండేలా అంగరంగ వైభవంగా, స్పెషలిస్ట్ డాక్టర్లతో రూపుదిద్దుకుంటుంది మన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి.

అభివృద్ధి అంటే ఇది........

 

Image may contain: one or more people and indoor

Image may contain: 1 person, outdoor

 

Image may contain: text

 

No automatic alt text available.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...