Jump to content

Kc chekuri counter to gvl


Recommended Posts

1 hour ago, chanti149 said:

Veeedu ado rakam le....irritating voice and face...

Eedu ap ani cheppukuntadu voice chustha JG lo villan lagaaa north vadu Telugu matladuthunnatluntundhi... Face mida 2 peekalanipisthundhi

Link to comment
Share on other sites

9 hours ago, AnnaGaru said:

GVL chala nissiggu manishi......abdaalu gallo cheppustu untadu mohamatam lekunda.....vaditho debate ante manaki BP vastundi....

 

charitra lo chusina nichati nichula kanna nichulu e batch...

aadu abaddala debate pedda asset anattu sollu posts esaru ide db lo...anduke konthamandi assessment on politics and ppl antey siraku esthundi

Link to comment
Share on other sites

Vilas Jambula
4 hrs · 
 

అమెరికాలో తెలుగు భాషా ప్రతినిధిగా ఉన్న మిత్రుడి KC Chekuri "వికృత" బాషా పరిజ్ఞానం. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పర్యాటకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కానీ అమెరికా లో ఇతని భాషను చూసి తెలుగు కళామతల్లి గుండె క్షోభిస్తుంది

వారి యొక్క బాషా అతని ముఖ పుస్తకం గోడ మీద ఉంటుంది ...

KC Chekuri : "ఒరేయ్ బాలరాజూ ! సబ్జెక్ట్ మాట్లాడుకోడానికి స్థాయెందుకురా బుజ్జా ? 1f600.png? జీవీయెల్ అనేవాడు దొడ్డిదారిన రాజ్యసభ ఎంపీ కాకముందునుండే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధినిరా బుజ్జా."

ఒక రాజ్యాంగం ద్వారా ఎన్నకయినా రాజ్య సభ ఎంపీ మీద అచ్చ తెలుగు బాషా అర్థం అయింది .?

రాజ్య సభ ఎంపీ GVL నర్సింహారావు గారు ఐన , ఎమ్మెల్సీ లోకేష్ బాబు గారు ఐన , ఎమ్మెల్సీ సోమువీర్రాజు గారు ఐన రాజ్యాంగం ద్వారా ఎన్నికైన వారికి ఇవ్వలిసిన గౌరవం ప్రతి తెలుగు వారు ఇవ్వాల్సిన అవసరం ఉంది .

అమెరికా వచ్చిన మన తెలుగు అతిధి ని గౌరవించాల్చిన సంప్రదాయం పాటించరా ?

మీరు అమెరికాలో గూడ తెలుగు వారి పరువు తీస్తున్నారు. సప్తసముద్రాల దాటి అమెరికాకు వెళ్లి ఈ విపరీత చేష్టలు ఏమిటి

మీరు అమెరికా లో చేస్తున్న చవకబారు తనం ప్రపంచానికి , తెలుగు నెలకి తెలుస్తుంది ...

ఇన్ని రోజులు అందరూ కలిసి మెలిసి ఉన్నాం , మీకు మీరు గా ఒక అడ్డుగీత గీశారు ... పక్క పార్టీ మీటింగ్ లోకి వచ్చి , కలిసిమా , ఎమన్నా ప్రశ్నలు ఉంటె నివృత్త్తి చేసుకున్నామా, వెళ్ళామా అన్నది ముఖ్యం , మీరు చేసిన రెండు నిముషాల హడావిడికి , అక్కడ ఉన్న జనం మోడీ మోడీ అంటూ ఉంటె మీరు పరిగెత్తుకుంటూ వెళ్లారు చూడు , అమోఘం , మీకు దేవుడు మంచి బుద్ధి కళించు కాక ... మొత్తం మీద అమెరికాలో విష సంస్కృతి, విష బీజాలు నాటినందుకు చాల బాధ పడుతున్నాం ..

మీరు నిజముగా దేశం సేవ చేయాలనుకున్న , తెలుగు జాతి కి సేవ చేయాలనుకున్న మీ బాషా చక్కగా ఉంటె బాగుంటుంది

రాజకీయాలలో విశ్వసనీయత కొరవడిన సమయములో , వ్యక్తిగత శీలం చాల ప్రముఖ పాత్ర వహిష్తంది .

#జై #తెలుగు , #జై #భారత్ ...

30828669_10211526104732783_697998925096812544_n.jpg?_nc_cat=0&oh=634d30891cf6502d0cf7199cc66cab82&oe=5B8695C5
 
Pause
 
 
 
-23:08
Additional Visual Settings
Click to enlarge
 
 
Unmute
 
 
 
 
 
 
 
 
 
;
Link to comment
Share on other sites

From FB

IS IT WRONG to question a public servant (Rajya Sabha MP) about the injustice done to state of Andhra Pradesh?

IS IT WRONG to object this public servant when he was blatently lying (see the video at min 4:20)? He says that the center has already provided 22,133 crore rupees towards revenue deficit. That a LIE!

WE DIDN’T bardge into a private event uninvited. It was a public event, and the invitiation was posted in public groups and other social media. Many of us were invited by the organizers personally. The flyer clearly says "attend with friends and family". We have patiently listened to all the speeches of the guests without interupting them. When the question and answer session has started towards the end of the event, we took the opportunity to raise our concern as people of AP. Yes! We have objected to the blatent lie that the center has already given 22,133 crore rupees to AP towards the revenue deficit (watch the vedio from min 4:20 onwards). It was the organizers who couldn't tolerate the genuine question and started the pandemonium. They have started panicking, involved the security to threaten us, shouted in the microphones and thus created a scene as if the meeting was hijacked by us. All it could have taken is two minutes of truthfull and honest answer from Mr. GVLN.

THOSE WHO ARE (including Mr. GVLN) trying to affiliate this to a political party, organization or a community SHOULD STOP THE NON-SENSE. Everyone who has participated the event and eventually forced to OBJECT to the lies of Mr. GVLN Rao is a true son and the welwisher of the state of Andhra Pradesh.

IF ANYONE THINKS that, what we have done is wrong and want to debate, I am READY! I promise! I will not embrass you by bringing in the current Karnataka topic.

Link to comment
Share on other sites

On 5/20/2018 at 4:55 AM, vinayak said:
Vilas Jambula
4 hrs · 
 

అమెరికాలో తెలుగు భాషా ప్రతినిధిగా ఉన్న మిత్రుడి KC Chekuri "వికృత" బాషా పరిజ్ఞానం. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పర్యాటకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కానీ అమెరికా లో ఇతని భాషను చూసి తెలుగు కళామతల్లి గుండె క్షోభిస్తుంది

వారి యొక్క బాషా అతని ముఖ పుస్తకం గోడ మీద ఉంటుంది ...

KC Chekuri : "ఒరేయ్ బాలరాజూ ! సబ్జెక్ట్ మాట్లాడుకోడానికి స్థాయెందుకురా బుజ్జా ? 1f600.png? జీవీయెల్ అనేవాడు దొడ్డిదారిన రాజ్యసభ ఎంపీ కాకముందునుండే నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధినిరా బుజ్జా."

ఒక రాజ్యాంగం ద్వారా ఎన్నకయినా రాజ్య సభ ఎంపీ మీద అచ్చ తెలుగు బాషా అర్థం అయింది .?

రాజ్య సభ ఎంపీ GVL నర్సింహారావు గారు ఐన , ఎమ్మెల్సీ లోకేష్ బాబు గారు ఐన , ఎమ్మెల్సీ సోమువీర్రాజు గారు ఐన రాజ్యాంగం ద్వారా ఎన్నికైన వారికి ఇవ్వలిసిన గౌరవం ప్రతి తెలుగు వారు ఇవ్వాల్సిన అవసరం ఉంది .

అమెరికా వచ్చిన మన తెలుగు అతిధి ని గౌరవించాల్చిన సంప్రదాయం పాటించరా ?

మీరు అమెరికాలో గూడ తెలుగు వారి పరువు తీస్తున్నారు. సప్తసముద్రాల దాటి అమెరికాకు వెళ్లి ఈ విపరీత చేష్టలు ఏమిటి

మీరు అమెరికా లో చేస్తున్న చవకబారు తనం ప్రపంచానికి , తెలుగు నెలకి తెలుస్తుంది ...

ఇన్ని రోజులు అందరూ కలిసి మెలిసి ఉన్నాం , మీకు మీరు గా ఒక అడ్డుగీత గీశారు ... పక్క పార్టీ మీటింగ్ లోకి వచ్చి , కలిసిమా , ఎమన్నా ప్రశ్నలు ఉంటె నివృత్త్తి చేసుకున్నామా, వెళ్ళామా అన్నది ముఖ్యం , మీరు చేసిన రెండు నిముషాల హడావిడికి , అక్కడ ఉన్న జనం మోడీ మోడీ అంటూ ఉంటె మీరు పరిగెత్తుకుంటూ వెళ్లారు చూడు , అమోఘం , మీకు దేవుడు మంచి బుద్ధి కళించు కాక ... మొత్తం మీద అమెరికాలో విష సంస్కృతి, విష బీజాలు నాటినందుకు చాల బాధ పడుతున్నాం ..

మీరు నిజముగా దేశం సేవ చేయాలనుకున్న , తెలుగు జాతి కి సేవ చేయాలనుకున్న మీ బాషా చక్కగా ఉంటె బాగుంటుంది

రాజకీయాలలో విశ్వసనీయత కొరవడిన సమయములో , వ్యక్తిగత శీలం చాల ప్రముఖ పాత్ర వహిష్తంది .

#జై #తెలుగు , #జై #భారత్ ...

30828669_10211526104732783_697998925096812544_n.jpg?_nc_cat=0&oh=634d30891cf6502d0cf7199cc66cab82&oe=5B8695C5
 
Pause
 
 
 
-23:08
Additional Visual Settings
Click to enlarge
 
 
Unmute
 
 
 
 
 
 
 
 
 
;

Aentha pandithudina kuk.ka ni ‘chai’ ane toluthadu kani SunkAm garu atu vellandi anaru kada tenali vancle

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...