Jump to content

విద్యకై ఉద్యమించిన సాంబశివుడు ఎన్టీఆర్


Ramesh39

Recommended Posts

విద్యకై ఉద్యమించిన సాంబశివుడు ఎన్టీఆర్..  Updated : 16-Apr-2018 : 13:30
 
 
636594822552042738.jpg
మర్షియల్ హీరోగా దూసుకెళ్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు ఎన్టీఆర్. ఆ కోవలో అప్పట్లో ఆయన చేసిన సినిమానే ‘సాంబ’. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విద్యకు సంబంధించి మంచి సందేశం ఇచ్చారు. ‘ఆది’ సినిమా తర్వాత వీ వీ వినాయక్- ఎన్టీఆర్ క్రేజీ కాంబోలో ఈ సినిమా రావడంతో.. యావేరేజ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ హిట్ గా నిలిచిందీ సినిమా. ఈ విషయాలన్నీ ఎన్టీఆర్ అభిమానులు ఓ పేజీ ద్వారా గుర్తుచేశారు.
 
 
మే 20న జరగబోయే ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఎన్టీఆర్ అభిమానులు సరికొత్త గిఫ్ట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాల్లోని పాత్రలు, వాటి గొప్పతనం తెలియజేసేలా ఓ 35 పేజీల పుస్తకాన్ని తయారు చేసి 35 రోజుల ముందే గిఫ్ట్ ఇచ్చిన వీళ్లు.. అందులో నుండి రోజుకో పేజీ బయటకు వదులుతున్నారు. తాజాగా వదిలిన ఈ పేజీలో ‘విద్యకై ఉద్యమించిన సాంబశివుడు ఎన్టీఆర్’ అంటూ ‘సాంబ’ సినిమాకు సంబందించిన విషయాలు తెలిపారు. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్‌బుక్‌లో ఇది 6వ పేజీ అని తెలిపారు. ప్రస్తుతం ఈ పేజీ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 
nt6565.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...