sonykongara Posted March 14, 2018 Share Posted March 14, 2018 బ్రేకింగ్: 57,000 ఓట్ల ఆధిక్యంతో అరారియా లోక్‌సభ ఆర్జేడీ కైవసం14-03-2018 17:29:13 పాట్నా: బీహార్ ఉపఎన్నికల్లో ఆర్జేడీ విజృంభించింది. అరారియా లోక్‌సభ నియోజవర్గాన్ని సొంతం చేసుకుంది. ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం తన సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 57,358 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఆర్జేడీ ఎంపీ మోహమ్మద్ తస్లిముద్దీన్ మృతితో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా, జేడీయూ నుంచి ఆర్జేడీలోకి చేరిన తస్లిముద్దీన్ తనయుడు అలాంకు అక్కడ ఆర్జేడీ సీటిచ్చింది. అరారియాలో ఆర్జేడీ ఘనవిజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటున్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 14, 2018 Author Share Posted March 14, 2018 RJD ni bale leparu ga chivari ki Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted March 14, 2018 Share Posted March 14, 2018 2 minutes ago, sonykongara said: RJD ni bale leparu ga chivari ki Link to comment Share on other sites More sharing options...
sreentr Posted March 14, 2018 Share Posted March 14, 2018 May be sentiment and Muslim votes but up shock is big Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.