Cyclist Posted February 15, 2018 Share Posted February 15, 2018 గోవా సీఎం మనోహర్ పారికర్ ముంబై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఫుడ్ పాయిజనింగ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు.. బుధవారం రాత్రి గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గురువారం ఉదయం ముంబై హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలిపేందుకు గోవా మెడికల్ కాలేజ్ డాక్టర్లు ముందుకు రావడం లేదు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో, బీజేపీ కార్యకర్తలలో ఆందోళన నెలకొంది. Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted February 15, 2018 Share Posted February 15, 2018 Maro jayslalitha endi Link to comment Share on other sites More sharing options...
rk09 Posted April 4, 2018 Share Posted April 4, 2018 Get well soon. http://wap.business-standard.com/article-amp/current-affairs/manohar-parrikar-reaches-us-for-treatment-of-advanced-pancreatic-cancer-118030701231_1.html Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted April 4, 2018 Share Posted April 4, 2018 On 2/16/2018 at 2:36 AM, NatuGadu said: Maro jayslalitha endi Pancreatic cancer advanced annaruga Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.