VRS@Tarak Posted October 1, 2017 Share Posted October 1, 2017 ఫస్ట్ వీక్ లో మంచి వసూళ్ళని సాధించిన తరువాత జై లవ కుశ చిత్రం రెండవ వారంలోకి ఎంటర్ అయింది. తాజా సమాచారం ప్రకారం వెస్ట్ గోదావరిలో ఈ చిత్రం ఇప్పటివరకు 3.18 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండవ వారంలో కూడా ఈ చిత్ర ప్రభావం బలంగా సాగుతోంది. కాగా ఈ వీకెండ్ లో జైలవ కుశ చిత్రం మరిన్ని వసూళ్లని సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం లో దర్శకుడు బాబీ జై పాత్రలో ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ గా చూపించాడు. ఎన్టీఆర్ నటన ఈ చిత్రానికి పెద్ద ప్లస్ గా మారింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. Link to comment Share on other sites More sharing options...
Govindu Posted October 1, 2017 Share Posted October 1, 2017 Kurnool City 11th Day morning shows Kanta..all most #JaiLavaKusa present Anand- 3/4..full Sera Sera-4/4..full Today gross 4,80,000..ravachu https://twitter.com/MadhuYadavNtr/status/914366546364870656 Link to comment Share on other sites More sharing options...
VRS@Tarak Posted October 1, 2017 Author Share Posted October 1, 2017 ప్రస్తుతం ఈ చిత్ర కలెక్షన్లు 1,503,000 గా ఉన్నాయి. ఈ చిత్రంతో తారక్ వరుసగా మూడు సార్లు 1.5 మిలియన్ ను మార్కును అందుకున్నట్లైంది. Link to comment Share on other sites More sharing options...
Govindu Posted October 1, 2017 Share Posted October 1, 2017 First week 60c plus Share WW (Non BB) Back to Back Unna first hero @tarak9999 #JaiLavakusa #JanathaGarage https://twitter.com/RaaviNtr/status/913770884128759813 Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted October 1, 2017 Share Posted October 1, 2017 :jackson2: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.