Jump to content

రెండవ వారంలో కూడా ప్రభావం చూపుతోన్న జై లవ కుశ


VRS@Tarak

Recommended Posts

ఫస్ట్ వీక్ లో మంచి వసూళ్ళని సాధించిన తరువాత జై లవ కుశ చిత్రం రెండవ వారంలోకి ఎంటర్ అయింది. తాజా సమాచారం ప్రకారం వెస్ట్ గోదావరిలో ఈ చిత్రం ఇప్పటివరకు 3.18 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండవ వారంలో కూడా ఈ చిత్ర ప్రభావం బలంగా సాగుతోంది.

 

కాగా ఈ వీకెండ్ లో జైలవ కుశ చిత్రం మరిన్ని వసూళ్లని సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం లో దర్శకుడు బాబీ జై పాత్రలో ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ గా చూపించాడు. ఎన్టీఆర్ నటన ఈ చిత్రానికి పెద్ద ప్లస్ గా మారింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Link to comment
Share on other sites

ప్రస్తుతం ఈ చిత్ర కలెక్షన్లు 1,503,000 గా ఉన్నాయి. ఈ చిత్రంతో తారక్ వరుసగా మూడు సార్లు 1.5 మిలియన్ ను మార్కును అందుకున్నట్లైంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...