Jump to content

Petrol,diesel prices will change DAILY from MAY1


vikramgemini

Recommended Posts

The prices of petrol and diesel will change every day in sync with international prices from May 1, reports PTI.


State-owned fuel retailers Indian Oil Corp, Bharat Petroleum Corp Ltd and Hindustan Petroleum Corp Ltd, which own over 95 per cent of nearly 58,000 petrol pumps in the country, will launch a pilot for the daily price revision in five select cities from May 1 and gradually extend it to all over the country.


"Ultimately, we will be driving towards market linked rates on a daily basis at all pumps across the country," IOC Chairman B Ashok told PTI.


A pilot for daily revision of petrol and diesel price will be first implemented in Puducherry, Vizag in Andhra Pradesh, Udaipur in Rajasthan, Jamshedpur in Jharkhand and Chandigarh, he said.


State fuel retailers currently revise rates on 1st and 16th of every month based on average international price of the fuel in the preceding fortnight and currency exchange rate.

Link to comment
Share on other sites

న్యూదిల్లీ: ఇంధన ధరలను రోజువారీ సమీక్షించాలని ప్రభుత్వ ఇంధన సంస్థలు భావిస్తున్నాయి. వీటిని ప్రయోగాత్మకంగా దేశంలోని ఐదు నగరాల్లో అమలు చేసి తర్వాత దేశవాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైజాగ్‌తో పాటు పుదుచ్చేరి, ఉదయ్‌పూర్‌, జంషెడ్‌పూర్‌, ఛండీఘర్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ దాదాపు 90శాతం రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నాయి. ఈ మూడు సంస్థలకు ఇప్పుడు ఎంపిక చేయాలని భావిస్తున్న ఐదు పట్టణాల్లో 200కుపైగా రిటైల్‌ బంకులు ఉన్నాయి. ఈ నగరాల్లో తొలుత రోజువారీ ఇంధన ధరల విధానం అమలు చేసి.. సందర్భంగా వచ్చే సమస్యలపై అధ్యయనం చేస్తాయి. కానీ ఈ వార్తలపై ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక రిలయన్స్‌ , ఎస్సార్‌ సంస్థలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...