Jump to content

What's wrong with Eenadu?


JVC

Recommended Posts

స్నేహితుడి సమక్షంలో...యువతిపై లైంగిక దౌర్జన్యం 
యలహంకలో ఘటన 
kar-cri1a.jpg

బెంగళూరు: బెంగళూరు నగరం... ఆదివారం రాత్రి 9గంటల సమయం... రహదారి ఖాళీగా ఉంది. స్నేహితుడిని ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకుని ఓ యువతి రివ్వున సాగిపోతుంది. యలహంక సమీపంలోని చిక్కజాల పోలీసు స్టేషన్‌ పరిధిలోని విజయబ్యాంకు కూడలి సమీపంలో వెళుతుండగా ఎదురుగా నలుగురు యువకులు రెండు ద్విచక్రవాహనాలపై వస్తున్నారు. ఎవరూ లేని దారిలో అందమైన యువతి వాహనం నడపడటం గమనించారు. మద్యం మత్తులో ఉన్న యువకులకు ఆమెను చూడటంతోనే నిషా ఎక్కువైనట్లుంది. యువతి నడిపే వాహనానికి రెండు వాహనాలను అడ్డంగా తెచ్చి నిలిపారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆ యువతి, ఆమె స్నేహితుడు ఎవరు మీరు? ఎందుకు తమ వాహనానికి అడ్డుగా వచ్చారంటూ..ఆ నలుగురు యువకుల్ని ప్రశ్నించారు. మమ్మల్నే ప్రశ్నిస్తావా? అని నలుగురు యువకులు యువతి స్నేహితుడిపై దాడికి దిగారు. వాహనం తాళం లాక్కున్నారు. అంతటితో ఆగక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను దగ్గరకు లాక్కుని కౌగిలించుకునేందుకు యత్నించారు. దుస్తులు లాగారు. ఇదంతా గమనిస్తున్న సమీపంలోని ఆటోడ్రైవర్లు, దుకాణాల వద్ద నిలబడిన వ్యక్తులు గుమికూడారు. నలుగురు యువకులు ఆ యువతి పట్ల వేధింపులకు పాల్పడుతున్నా ఒక్కరూ నోరు మెదపలేదు. వేడుక చూస్తున్నట్లు నిలబడిపోయారు. కనీసం ఎందుకలా చేస్తున్నారని? ప్రశ్నించలేదని బాధిత యువతి వాపోయింది. ఏదో విధంగా వారి నుంచి యువతి స్నేహితుడు ద్విచక్రవాహనం తాళం లాక్కుని అక్కడ నుంచి నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గొడవ జరిగే సమయంలో యువతి నిందితుల ముఖ చిత్రాలను తన చరవాణిలో బంధించారు. వాటి ఆధారంగా పోలీసులు చిక్కజాలకు చెందిన మంజునాథ్‌, రవి, కృష్ణమూర్తి, ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. వారిపై లైంగిక దౌర్జన్యం, దాడి, అపహరణయత్నం తదితర కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.

 

 

eenadu.net ye time lo open chesina main page lo Sthreela paina jarugutunna News ey first darsanam istunnayi. maree front page lone pettalsina avasaram ento prati roju.

 

vaatillo raatalu kuda alaage edchaayi. inta digajarudu enduku vachchindi?

Link to comment
Share on other sites

Hmm, nenu ilantivi expect cheyaledhu. Management marindha? Edho bhoothu puranam rasevadu type chesinattu undhi

musalayana no more handling day to day operations, earlier he used to read each and every line before going to publishing

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...