Jump to content

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశమిది - Puri


Ramesh39

Recommended Posts

9brk73a.jpg

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి ఆయనతో పనిచేసే అవకాశం వచ్చిందని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. నందమూరి అభిమానులు బాలకృష్ణ నుంచి ఏ అంశాలు కోరుకుంటారో అలాగే చిత్రాన్ని తెరకెక్కిస్తామని పేర్కొన్నారు.

నందమూరి బాలకృష్ణ 101 చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. పూరి జగన్నాథ్‌- బాలకృష్ణ క్రేజీ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కూకట్‌పల్లిలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా.. తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్‌ కొట్టారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...