Jump to content

‘గౌతమిపుత్ర..’@ 1 మిలియన్‌


Ramesh39

Recommended Posts

‘గౌతమిపుత్ర..’@ 1 మిలియన్‌ 
16brk154-nbk1aa.jpg

హైదరాబాద్‌: ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌కు పదిలక్షల (1మిలియన్‌) వ్యూస్‌ లభించాయి. ట్రైలర్‌ విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మార్క్‌ చేరుకోవడం విశేషం. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియ, హేమమాలిని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ను విడుదల చేశారు. కరీంనగర్‌లోని ఓ థియేటర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

16brk154-nbk1ab.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...