Jump to content

రికార్డ్ బ్రేకింగ్ రేటింగ్స్…ఎన్టీఆర్ సినిమాతో మరో


bhaskar9999

Recommended Posts

మాటీవీ ఛాన‌ల్ వాళ్ళు వాళ్ళ ఆఫీసులో యంటైగర్ ఎన్టీఆర్‌కి పూజలు చేసుకోవాలేమో. లేకపోతే ఏంటి? ఎన్టీఆర్ సినిమాని నమ్ముకున్న ప్రతిసారీ వసూళ్ళ పండగ చేసుకుంది మాటీవీ. యమదొంగ సినిమాతో అయితే కోట్లలో లాభం కొల్లగొట్టింది మాటీవీ. ఇప్పటికీ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ముందుగా యమదొంగ సినిమాని టెలికాస్ట్ చేయడానికే ప్రిఫర్ చే్స్తూ ఉంటుంది మాటీవీ యాజమాన్యం.ఇంతకుముందు సినిమాలే అనుకుంటే ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమాతో మరోసారిఅన్ని సినిమాల రికార్డ్స్‌నీ బ్రేక్ చేస్తూ భారీ రేటింగ్స్ సొంతం చేసుకుంది మాటీవీ. దాదాపుగా 27.3 రేటింగ్ పాయింట్స్‌తో అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేసింది మాటీవీ. రేటింగ్స్‌తో పాటు అటూ ఇటూగా ఏడు కోట్లకు పైగా రెవిన్యూని కూడా మొదటి షోతోనే రాబట్టుకుందని తెలుస్తోంది. ఈ ఊపు చూసిన మాటీవీ వారు ఒక నెల గ్యాప్‌లోనే మరోసారి జనతా గ్యారేజ్ సినిమాని టెలికాస్ట్ చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నారట. మాటీవీని నంబర్ ఒన్‌గా నిలబెట్టిన యమదొంగ లాంటి ఎన్టీఆర్ సినిమాలు ఇప్పటికే ఉన్నాయి. ఇఫ్పుడు జనతా గ్యారేజ్ సినిమా కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేయడం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు.

Link to comment
Share on other sites

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఇయర్ రెండు బిగ్గెస్ట్ హిట్ లతో సొత్ ఇండియాలో భారీక్రేజ్ ని సోతం చేసుకున్నాడు. జనతాగ్యారేజ్ సినిమాతో ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని వసూలు చేసిన సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. జనతాగ్యారేజ్ సినిమా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సంధించిన టాలీవుడ్ టాప్ మూవీస్ లో ప్లేస్ దక్కించుకుంది. వరల్డ్వైడ్ గా ఈ సినిమాకి 145 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సంధించిన సౌత్ ఇండియా సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.జనతాగ్యారేజ్ సినిమాని మా టీవీ నిన్న టెలికాస్ట్ చేసింది.ఈ సినిమా కి టాలీవుడ్ హిస్టరీ లో హైయెస్ట్ టి.ఆర్.పిరేటింగ్ సంధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది అంట.జనతాగ్యారేజ్ సినిమా 27.3 టి.ఆర్.పి రేటింగ్ దాకా వచ్చింది అని టాక్ వినిపిస్తుంది

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...