Jump to content

Russian shipbuilding unit in vizag


sonykongara

Recommended Posts

State constitutes JWG with Russian firm
author-deafault.png Staff Reporter
March 04, 2017 00:00 IST
Updated: March 04, 2017 04:35 IST
 
 

The Andhra Pradesh government has constituted a Joint Working Group (JWG) with the United Shipbuilding Corporation (USC) of Russia for implementing the MoU that was signed by the USC, Sun Group and Andhra Pradesh Economic Development Board (AP-EDB) for the construction of a shipbuilding facility in Visakhapatnam. A GO to this effect was issued by Principal Secretary (energy and infrastructure and investment) Ajay Jain on Friday. The president of USC had proposed to set up the shipbuilding facility and the MoU was exchanged in the presence of Prime Minister Narendra Modi Russian President Vladimir Putin during the BRICS Summit at Goa.

Andhra Pradesh will be represented in the JWG by Mr. Ajay Jain, AP-EDB CEO J. Krishna Kishore, Secretary (industries) Solomon Arokiya Raj, Director of Industries Kartikeya Misra, Director of Ports, V. Prasanna Venkatesh and EDB senior consultant K. Bhaskar. The Secretary of Industries Department, APIIC MD and Director of Ports are vested with the responsibility to coordinate with the JWG.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌లో రక్షణ నౌకల తయారీ
 
636284164636477236.jpg
  • కొరియాతో ఒప్పందం
న్యూఢిల్లీ: రక్షణ దళానికి అవసరమైన నౌకల నిర్మాణం కోసం భారత, దక్షిణ కొరియా దేశాలు ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయు. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కుదిరిన ఈ ఒప్పందానికి అనుగుణంగా రక్షణ నౌకల తయారీ కోసం రెండు దేశాలు ఒక్కో నౌకా కేంద్రాన్ని ఎంపిక చేస్తాయి. భారత ఇప్పటికే విశాఖలోని హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ను ఎంపిక చేయగా కొరియా తమ నౌకా కేంద్రం పేరును ఇంకా ప్రకటించాల్సి ఉన్నదని రక్షణ ఉత్పత్తుల విభాగం కార్యదర్శి అశోక్‌ కుమార్‌ గుప్తా ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన సందర్భంగా తెలిపారు.
 
కొరియా రక్షణ కొనుగోళ్ల శాఖ మంత్రి చాంగ్‌ మ్యోంగ్‌ జిల్‌తో కలిసి ఆయన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందానికి అనుగుణంగా హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ రక్షణ ప్రాజెక్టులు చేపట్టడానికి అనుగుణంగా తమ తయారీ కేంద్రాన్ని ఆధునికీకరించుకోవాల్సి ఉంటుందని గుప్తా తెలిపారు. ఈ ఒప్పందంతో భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాల అందుబాటులోకి రావడంతో పాటు హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ టర్నోవర్‌ కూడా భారీగా పెరుగుతుందని ఆయన అన్నారు.
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...

రూ.600 కోట్లతో సింధువీర్‌ పునర్‌నిర్మాణం

హిందుస్థాన్‌ షిప్‌ యార్డుకు పనులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సింధువీర్‌ జలాంతర్గామి పునర్‌నిర్మాణ (రీఫిట్‌) పనులు విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌ యార్డుకు దక్కాయి. రూ.600 కోట్ల విలువైన ఈ పనులను 27 నెలల్లో పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నాళ్లుగా భారీ ఆర్డర్లకు దూరమైన ఈ సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్టు దక్కడంపై యాజమాన్యం, కార్మికవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ‘సింధుకీర్తి’ రీఫిట్‌ పనులను కూడా ఇక్కడే నిర్వహించారు. ప్రస్తుతం షిప్‌యార్డులో నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ మగర్‌, ఐఎన్‌ఎస్‌ కేసరి యుద్ధ నౌకల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ రెండింటి విలువ దాదాపుగా రూ.200 కోట్లు. ప్రధానమంత్రి కార్యాలయం కనుసన్నల్లో 11184 వెసల్‌ నిర్మాణం తుది దశకు చేరుకుంది.

1988 నుంచి సింధువీర్‌ సేవలు..: ఐఎన్‌ఎస్‌ సింధుఘోష్‌ శ్రేణికి చెందిన సింధువీర్‌ జలాంతర్గామిని రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. 1988 ఆగస్టు 26న భారత నౌకాదళంలోకి చేరిన ఈ జలాంతర్గామి పొడవు 72.6 మీటర్లు, ఉపరితలంలో బరువు 2,325 టన్నులు. గంటకు 10 నాటికల్‌ మైళ్ల (18.52 కిమీ) వేగంతో ప్రయాణిస్తుంది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...