Jump to content

ప్రీమియ‌ర్ల‌తోనే జ‌న‌తా ఖాతాలో రికార్డులే - Sep 5


Govindu

Recommended Posts

--------------------------------------------------

First my salutations to Anna NTR on this Vinayaka Chavithi for all he has given us including this movie

Vinayaka Chavithi

---------------------------------------------------------------

View image on Twitter
CrjjvIrVUAA7i3V.jpg

Mari idhi edhaithe undho..Ananda paravasamappa 1f60e.png .Young Tiger @tarak9999 smashes past 50Cr mark.There's more to come

టాలీవుడ్ రికార్డును తిర‌గ‌రాసిన ఎన్టీఆర్‌

http://deccanreport.com/te/entertainment/jr-ntr-breaked-tollywood-record-45756869/

 

36457568679679.png
 

టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఓ నానుడి ఉంది. తెలుగు సినిమాకు పెద్ద మార్కెట్ అయిన నైజాంలో ప‌వ‌న్, మ‌హేష్‌తో పాటు కొంద‌రు మెగా హీరోలకు మాత్ర‌మే ప‌ట్టుంది. నంద‌మూరి హీరోల‌కు సీడెడ్‌, ఆంధ్రాలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ నానుడిని చెరిపేశాడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌. తార‌క్ నైజాంలో గ‌తంలో ఏ హీరోకి లేని ఓ కొత్త రికార్డ్ సాధించాడు.

నైజాంలో రూ.10 కోట్ల షేర్ రాబ‌ట్టిన సినిమాల్లో ఎన్టీఆర్ మూడో చిత్రంగా గ్యారేజ్ రికార్డుల‌కు ఎక్క‌నుంది. మ‌రో విశేషం ఏంటంటే తార‌క్ న‌టించిన మూడు వ‌రుస సినిమాలు అక్క‌డ ఈ మార్క్‌ను క్రాస్ చేశాయి. ఎన్టీఆర్ గ్యారేజ్ నైజాంలో తొలిరోజే.. 5.5 కోట్ల షేర్ సాధించింది. రెండు రోజుల్లో అది రూ. 9 కోట్ల‌ను రీచ్ అవ్వ‌గా…మూడో రోజుకు అది రూ.10 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసేసింది.

 

ఎన్టీఆర్ చివ‌రి రెండు సినిమాలు టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమతో కూడా నైజాంలో ప‌ది కోట్ల షేర్ పొందాయి. ఇలా, వ‌ర‌స‌గా మూడు సినిమాలు నైజాంలో ప‌దికోట్ల‌కుపైగా షేర్ పొంద‌డం రికార్డుగా నిలిచింది. ఇక ఓవ‌ర్సీస్‌లో సైతం ఎన్టీఆర్ న‌టించిన మూడు వ‌రుస సినిమాలు మిలియ‌న్ మార్క్ క్రాస్ చేశాయి.

ఇలా వ‌ర‌స‌గా ఏ ఒక్క హీరో కూడా అటు ఓవ‌ర్సీస్‌లో మూడు సార్లు మిలియ‌న్ క్ల‌బ్‌లో, ఇటునైజాంలో ప‌ది కోట్ల‌కుపైగా వ‌సూళ్లు సాధించిన చిత్రాలు లేవ‌ట‌. ఈ రేర్ ఫీట్ సాధించిన తొలి హీరో తార‌కేన‌ట‌. దీంతో టాలీవుడ్ హిస్ట‌రీలో ఎన్టీఆర్ స‌రికొత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

-----------------------------------------------------------------------------------------

 
 

జనతా గ్యారేజ్ మిడ్ నైట్ పార్టీ

Published: Sun,September 4, 2016 06:51 AM

janata-party.jpg జనతా గ్యారేజ్.. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. అనుకున్నట్టుగానే ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను రిపేర్ చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. తెలుగు రాష్ర్టాలలోనే కాక ఓవర్సీస్‌లోను ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. జనతా గ్యారేజ్ చిత్రంతో ఇటు ఎన్టీఆర్, అటు కొరటాల హ్యట్రిక్ విజయాలను సాధించారు. ఇక ఈ మూవీకి మంచి టాక్ లభించడంతో యూనిట్ కూడా థ్రిల్‌గా ఫీలైంది. శనివారం సాయంత్రం ఫామ్ హౌజ్‌లో స్మాల్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి ఎన్టీఆర్, కొరటాల శివ, నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తదితరులు హాజరైనట్టు తెలుస్తోంది. రానున్న రెండు రోజులు సెలవులు కావడంతో జనతా గ్యారేజ్ చిత్రం మరిన్ని కలెక్షన్లు రాబడుతుందని యూనిట్ భావిస్తోంది. మొత్తానికి జనతా గ్యారేజ్ హిట్ ఇటు అభిమానులు అటు యూనిట్‌కి మంచి ఆనందాన్ని కలిగించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ టాలీవుడ్ రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

-----------------------------------------------------------------------------------------

Link to comment
Share on other sites

ప్రీమియ‌ర్ల‌తోనే జ‌న‌తా ఖాతాలో రికార్డులే రికార్డులు

 

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తాగ్యారేజ్ సినిమాను చూసి ఎంతో మంది త‌మ మెకానిక్ షాపుల పేర్ల‌ను మార్చుకుంటున్నారు.. ఉదాహ‌ర‌ణ‌కు ‘దుర్గ జ‌న‌తా గ్యారేజ్’ అని, ఇచ్చ‌ట అన్ని బైక్‌లు రిపేరు చేయ‌బ‌డును అని ట్యాగ్‌లు కూడా పెట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఇచట అన్ని రిపేర్లూ చేయబడును అంటున్నాడు ఎన్టీఆర్… తన `జనతా గ్యారేజ్` గురించి ! కానీ ఆయన అభిమానులు మాత్రం `ఇచట అన్ని రికార్డులూ తిరగ రాయబడును` అని ధీమాగా చెప్పుకొంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఎన్టీఆర్ అభిమానుల మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

 

అమెరికాలో కొద్దిసేపటి కింద‌టే జనతా గ్యారేజ్ ప్రీమియర్లు షురూ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగుల రూపంలోనే 74246 డాలర్లు వసూళ్లొచ్చాయి. ఆ లెక్కలు క్షణక్షణానికీ వేగంగా మారిపోతున్నాయి. వాటన్నిటినీ చూసుకొంటున్న ట్రేడ్ వర్గాలు `జనతా గ్యారేజ్` ఓవర్సీస్ లో ప్రీమియర్లతో రికార్డులు కొట్టొచ్చని చెబుతున్నాయి. సినిమాకి పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి లోకల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ రావొచ్చని అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఓవర్సీస్ ప్రీమియర్లు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు వచ్చే వసూళ్ల విషయంలో రికార్డులు ఆశిస్తున్నారు. మరి ఎన్ని రికార్డులు తిరగరాయబడతాయో చూడాలి. ఎన్టీఆర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కొన్ని గంటల కింద‌టే ఆయన మీడియాతో సమావేశమయ్యాడు. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్ర‌శాంతంగా క‌నిపించాడు.

Link to comment
Share on other sites

----------------------------------------------------------------

https://twitter.com/sbralul/status/772017208532676608/photo/1?ref_src=twsrc%5Etfw

 
 

#JanathaGarage movie success celebrations Beautiful moment #JanathaHit @MythriOfficial Proud to be @tarak9999 fan

3 retweets 2 likes

 

 

 

CrbBZomUIAAXsDt.jpg

----------------------------------------------------------------------------------------------------------------------

Janatha Garage (2016) 2nd Day (Friday) Total Box Office Collection

 

Janatha-Garage-8.jpg?resize=700%2C454Janatha Garage Collection : Amid many speculations Tamil superstar Jr. NTR’s bilingual film Janatha Garage hit theaters on the opening day i.e. September 1 with a boom.  The box office collection showed entirely different graph on its very first day. Masses entered the halls with high expectations and unsurprisingly it worked the same according to their wishes. People gyrated, cheered, laughed, cried, got emotional and even whistled during the 3 hour 7 minutes movie.  Boasting of a conscience, the plot was somehow similar to previous Mahesh Babu Flicks but still it didn’t stop the bilingual film to become the third highest opener at the box office. So, we will discuss further regarding Janatha Garage 2nd day worldwide collection on the second day of release.

 

Janatha Garage Second Day Worldwide Box Office Collection

The movie marked a spot of success in context of collection during its first hours thus applying the same for rest of the day as well as for Friday too. People going inside the hall and coming out with a big smile says it all. Well, it’s not same with all movies. Earlier, it has been witnessed that small budget films have given a nerve wreck competition to big budget films and this time similar stuff seems to repeat. Well,  Jr. NTR is restless enough to taste failure as he pushes himself at par with every project he step in. So, the star’s latest flick Janatha Garage total box office collection for the second day worldwide collection has settled down to Rs. 13 crores.

 

-----------------------------------------------------------------------

 


-------------------------------------------------------------------


----------------------------------------------------------------------------------------
http://fitnhit.com/news/janatha-garage-2nd-day-box-office-collections-box-office-report/89388/

Janatha Garage 2nd Day Box Office Collections/ Box Office Report
Box Office Collections, Entertainment, Movies, News, Tollywood September 3, 2016September 3, 2016 swetha

Janatha Garage 2nd Day Box Office Collections: The much-awaited movie featuring Jr NTR and Malayalam superstar Mohanlal in the main lead role ‘Janatha Garage’ had been released finally on September 1, 2016 and successfully completed its first day in the theaters. The movie had received positive reviews and NTR had received a Hattrick with Janatha Garage. The flick had became the third biggest opener for NTR. To know the first and second day Box Office Collections of Janatha Garage Check below.

 

 

 

----------------------------------------------------------------------

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...