Jump to content

అక్కడ.. ‘జనతా’ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఈజ్ బ్యాక్!


skilaru

Recommended Posts

 
636076610517198407.jpg
దక్షిణ భారతదేశ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ సినిమాను యూకే, యూఏఈల్లోని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రదర్శించారని, సినిమా చూసిన ఆనందానికి హద్దుల్లేకుండా పోయానని లండన్‌లోని ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమైర్ సంధు పేర్కొన్నారు.
 
సినిమా అద్భుతంగా ఉందని, ఎన్టీఆర్ చరిత్రలో అత్యంత గొప్ప చిత్రంగా నిలవనుందని ఆయన తెలిపారు. ‘జనతా గ్యారేజ్ ఫస్ట కాపీ వచ్చేసింది. 
సినిమా చూసిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి అద్భుతమైన స్పందన 
వస్తోంది. యంగ్ టైగర్ తిరిగొచ్చింది’ అని సంధు ట్వీట్ చేశారు.
 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...