Jump to content

***KABALI BO UPDATES ***


Mallina

Recommended Posts

  • Replies 82
  • Created
  • Last Reply

ionsదిమ్మ తిరిగే కలెక్షన్స్…July 23, 2016adminసూపర్ స్టార్ రజనికాంత్ హీరోగా నటించిన కబాలి సినిమా భారి అంచనాలమద్య శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే , ఫస్ట్ రోజే అందరూ ఊహించినట్టుగా రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబట్టింది.అయితే కబాలి సినిమా అమెరికాలో ఇంతకముందు ఏ సినిమా కూడా ఇప్పటివరకు రిలీజ్ అవ్వనన్ని 400 థియేటర్లలో రిలీజ్ అవ్వడం ఒక రికార్డ్ అయితే, మొదటి ఆట నుండి డివైడ్ టాక్ వచ్చినా అందరిని ఆచార్య పరిచే స్తాయిలో కలెక్షన్స్ రాబట్టడం చూస్తుంటే ఆచర్యంగా ఉంది.ఇప్పటివరుకు మొదటి రోజు కలెక్షన్స్ లోఅత్యధికంగా వాసులు చేసిన సినిమా బాహుబలి, 42.1 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది, ఇప్పుడు కబాలిమొదటి రోజు 47.2 కోట్లు వసూలు చేసి బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసింది, మొన్న వచ్చిన సుల్తాన్ సినిమా కేవలం 36 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇక ఇండియా టాప్ 10 లిస్టులో.. కబాలి అండ్ బాహుబలి తప్పించి మరో సౌత్ సినిమా ఏదీ లేదు.రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 9.26 కోట్లుతమిళనాడులో 14 కోట్లుకర్ణాటకలో 4.03 కోట్లుకేరళలో 2 కోట్లుఅమెరికా-కెనడాల్లో కలుపుకుని 11.5 కోట్లుఇతరత్రా మరో 12 కోట్లు షేర్ వసూలు చేసిమొత్తంగా తొలిరోజున 53.59 కోట్ల షేర్ వసూలు చేసింది.గ్రాస్ లెక్కల్లో చూస్తే.. 87.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.Like76Follow

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...