navalluri Posted June 3, 2016 Share Posted June 3, 2016 సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు ఊరట లభించింది. మత్తయ్యపై దాఖలైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్య నాలుగో నిందితుడు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ కేసులో తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు మత్తయ్యపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted June 3, 2016 Share Posted June 3, 2016 Good. Link to comment Share on other sites More sharing options...
Jack Posted June 3, 2016 Share Posted June 3, 2016 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.