Ramesh39 Posted May 3, 2016 Share Posted May 3, 2016 దిల్లీ: సినీనటుడు, తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని తెదేపా ఎంపీ మురళీమోహన్ లోక్సభలో గళమెత్తారు. ఎన్టీఆర్ సినీనటుడిగా పార్టీ స్థాపించి అనతికాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని... వినూత్న రీతిలో ప్రజలకు సేవలు అందించే పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. దేశానికి గర్వకారణమైన ఎన్టీఆర్కు మరణానంతరమైనా భారతరత్న ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు Link to comment Share on other sites More sharing options...
BKTRCB Posted May 3, 2016 Share Posted May 3, 2016 Super... Johar NTR Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.