Jump to content

See This.......


chellamnaidu

Recommended Posts

కట్ ఔట్ మాత్రం కేక గ ఉంది అసలు...

 

జాగ్రతగా చుడండి ఆ కట్ ఔట్ లో చాల అర్ధం ఉంది...

 

పైన అన్నగారు " నా ముద్దుల బిడ్డ వస్తున్నాడు ... ఆశీర్వదించండి " అన్నట్టుగా ఉంది...

 

 

 

ఇంక చంద్ర బాబు " నా సింహం బావ నాకు తోడుగా  ఉంటే నాదే విజయం "  అన్నట్టుగా ఉంది...

 

 

 

ఇక మన ప్రాణానికి ప్రాణం ఐన మన బాలయ్య బాబు ఐతే

 

 

                 " తెలుగు తమ్ముళ్ళు ... వచ్చేసాను ... నేను ఉండగా మీకు బయం ఎందుకు.... అంటు అభయం ఇస్తున్నట్లు గ ఉంది "

 

ఏమంటారు ..... నందమూరి అభిమాన ధనులార ....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...