Jump to content

తెలుగు జాతి అభివృధి కోసం కాంగ్రెస్ ను వీడి.....


3mar

Recommended Posts

ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని వీడిన/కలిపిన/పెట్టిన నాయకులు కొందరు అయితే, 
తెలుగు జాతి అభివృధి కోసం కాంగ్రెస్ ను వీడి, తెలుగుదేశం లో చేరిన నాయకులు కొందరు.

తన తండ్రి మరణం తరువాత, వారసత్వ కోట లో ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అన్న అక్కసు తో కాంగ్రెస్ ను వీడి, బైలు కోసం తెలుగు జాతి అత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన స్వార్ధ పరులు కొందరు అయితే;

తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టి, విద్వేషాలు , వైషమ్యాలు పెంచి పోశించి, రాష్ట్ర విభజన చేసిన సోనియాకి భజన చెయ్యలేక, ఎదురేగి, కాంగ్రెస్ పార్టీ ని వీడి, తెలుగు జాతి ఆత్మ గౌరవము, అభివృధి కోసం అహర్నిశం శ్రమించే మహా రుషి చంద్ర బాబు నాయుడు గారి నాయకత్వాని బలపరచడానికి తెలుగుదేశం లో చేరుతున్న నాయకులు కొందరు.

ఆంధ్ర రాష్ట్ర నిర్మాణములో భాగస్వాములయ్యెన్దుకు తెలుగు దేశం జెండా పట్టుకున్న నాయకులకు, కార్యకర్తలకు ఇవే మా హృదయభినందనలు.
ఈ చారిత్రాత్మక ఎన్నికలలో, మనమందరం చంద్ర బాబు గారి నాయకత్వం లో కలిసి పోరాడదాం, మన కలలను నిజం చేసుకుందాం, మన పిల్లల భవిష్యతు కి బంగారు బాటలు వేద్దాం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...