Jump to content

సచివాలయం సరసాలు


AbbaiG

Recommended Posts

చోరీ జరిగాక కొన్ని రోజులకు దొంగ దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? పోలీసులకు అప్పచెబుతారు. చిన్న పిల్లాడిని అడిగినా ఇదే చెబుతాడు. అయితే.. దొంగను పట్టుకొని చర్చలు జరిపి, బతిమిలాడడం ఎక్కడైనా విన్నారా? మైనారిటీల ఆర్థిక సహకార సంస్థలో ఇదే జరిగింది. రూ. 55 కోట్ల వరకు కొల్లగొట్టిన వారి గురించి సంస్థ అధికారులకు 20 రోజుల క్రితమే తెలిసినా వారిని పోలీసులకు అప్పగించకుండా పలు దఫాలు చర్చలు జరిపారు. బతిమిలాడారు.

 

brahmi%20laugh.gif

 

Idandi mana sachivaalaym lo paristiti. Malli ee bokadia gallu BP Acharya nu arrest cheste, meeting lu, nirasanalu.

 

Full story : http://eenadu.net/ne...item=panel&no=7

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...