Jump to content

B a l a y y a  1,00,000 Sensation @ Nbk


Yuvarathna

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply

ఎవరనుకున్నావ్ నన్ను,ఏమనుకున్నావ్ నన్ను

బ్రహ్మనాయుడు అంశలో పుట్టిన వాడిని , నిత్యం చెన్నకేశవ స్వామిని కొలిచే వాడిని,పిడికిటిలో పాసుపథం ఉన్నవాడిని,గుప్పెట విప్పేనో గుండె పగిలి చస్తావ్

 

 

 

 

JAI BALAYYA.....................JAI JAI BALAYYA

Link to comment
Share on other sites

జన్మ నిచ్చిన అమ్మ తోడు,రక్తం పంచిన నాన్న తోడు ఒక్కడినే వస్తా..మీ సంగతేమిటి

ఒక్కరే వస్తారా ,ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వస్తారా,ఒకేసారి అందరూ వస్తారా...డెసిషన్ మీదే

రందిరా

కత్తి కట్టకుండా కాటా  దెబ్బతో ప్రాణం తీసే పలనాటి పుంజు కలుదువ్వే కారంపూడి నుంచి వచ్చా

కర్రలతో వచ్చిన సరే,కత్తులతో వచ్చిన సరే

బరిసలతో వచ్చిన సరే,బాంబులతో వచ్చిన సరే

బాబు కొడుకులు కలిసి వచిన సరే..

మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను

సారీ సారీ ఇక నై నై అన్నా వదలనురా

కన్నెర్ర చేసాక కపాలం పగిలి పోవలసిందే

Link to comment
Share on other sites

(dance3)(dance3)(dance3)(dance3)(dance3)(dance3)(dance3)(dance3)(dance3)(dance3)

Nandamuri

(rave_dance)(rave_dance)(rave_dance)(rave_dance)(rave_dance)(rave_dance)(rave_dance)

 

Bala

 

(dance2)(dance2)(dance2)(dance2)(dance2)(dance2)(dance2)(dance2)(dance2)(dance2)(dance2)

 

Krishna

 

(band)(band)(band)(band)(band)(band)(band)(band)(band)(band)(band)(band)(band)(band)(band)

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...