Cyclist Posted January 23, 2012 Share Posted January 23, 2012 నా మరోరూపం చూపిస్తా: బాలకృష్ణ హైదరాబాద్ : చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదని, ఆ విషయాన్ని తాను లైట్ తీసుకుంటానని చిరంజీవి తిరుపతిలో అన్నారు. దీనికి కొనసాగింపుగా బాలయ్య విశాఖలో స్పందించారు. ఒకరు తనను బాలుడు అన్నారని, అలాంటివారు తనను ఓవైపే చూశారని, రెండోవైపు చూడలేదన్నారు. తన మరోరూపం చూపిస్తానని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సీఎం కావాలని కొందరు కలలు కంటున్నారని, సీఎం కావాలని కలలు కనే అలాంటివారు ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సాటిరారని బాలకృష్ణ పరోక్షంగా విమర్శించారు. పార్టీని అమ్మకున్నవాళ్లా నన్ను విమర్శించేంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదవాల్తేరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన తన తండ్రి ఆశయాలు కొనసాగిస్తామన్నారు. పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తానని బాలకృష్ణ తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted January 23, 2012 Author Share Posted January 23, 2012 బాలకృష్ణ వ్యాఖ్యల్లో తప్పేముంది: చిరు తిరుపతి : బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చిరంజీవి స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా, ఎవరిమీద అయినా పోటీ చేయవచ్చని, అందులో తప్పేమీ లేదని ఆయన అన్నారు. పార్టీ ఆదేశిస్తే చిరంజీవిపై పోటీకి సిద్ధమని బాలకృష్ణ నిన్న విశాఖ జిల్లాలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన వర్గానికి సంబంధించి ఇక తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లేదని చిరంజీవి అన్నారు. నిన్నటితో ఆ విషయం తేలిపోయిందని...మరో రూపంలో తెలంగాణకు న్యాయం చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Chandasasanudu Posted January 23, 2012 Share Posted January 23, 2012 oak dantlo thappu ledu ani..inko dantlo antha vishayam ledu ani udi...edi correct Link to comment Share on other sites More sharing options...
natakisoram Posted January 23, 2012 Share Posted January 23, 2012 appude political heat Link to comment Share on other sites More sharing options...
ManjuVikas Posted January 23, 2012 Share Posted January 23, 2012 Balayya babu vishwaroopam choopinche time vacchesindi..... ika andari atalu..... kattu Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted January 23, 2012 Share Posted January 23, 2012 jai balayyaaaaaaaaaaaaaaaaaaa Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted January 23, 2012 Share Posted January 23, 2012 jaiiiiiiiiiiiiiiiiiii balayyyyaaaaaaaaaaaaaaaaaaaaaaaa Link to comment Share on other sites More sharing options...
harshachunduri Posted January 23, 2012 Share Posted January 23, 2012 Jai Jai balayya Link to comment Share on other sites More sharing options...
anveshmannem Posted January 23, 2012 Share Posted January 23, 2012 nice Link to comment Share on other sites More sharing options...
OKA SIMHAM Posted January 23, 2012 Share Posted January 23, 2012 Jai Balayya Link to comment Share on other sites More sharing options...
Harish Gaddam Posted January 23, 2012 Share Posted January 23, 2012 Jai Balayya Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.