Jump to content

****Sri Ramya Rajyam*****


Abhi_nfan

Recommended Posts

  • Replies 342
  • Created
  • Last Reply

Chitchat - Nayanatara

 

Before the release of Sri Ramarajyam, many in the film industry expressed their doubts about the casting of Nayanatara as Sita. The same naysayers are showering praises on her, post the release. The grace and confidence with which she carried the role of Sita in Sri Ramarajyam is being appreciated by one and all. She not only got the rare distinction of working under veteran director Bapu but share screen space with ANR and Balakrishna in a landmark film that is going to be written in the annals of Telugu cinema.

 

In this exclusive chat with Sridevi Sreedhar, Nayanthara opens up.

 

Did you watch Sri Ramarajyam?

Yes I did watch the film on my birthday (Nov 18) evening at Four Frames preview theatre in Chennai. The producer of the film Yalamanchali Sai Babu was kind enough to arrange this special show for me, my staff and close friends. It was my best birthday gift.

 

How did you get into the skin of Sita, the most revered character in Hindu Mythology?

(Smiles) First and foremost, I was very happy when this offer came my way. But soon my excitement turned into fear, as I was scared if I will be able to do the role, which was made memorable by veteran actors like Anjali Devi convincingly. Bapu sir came to my rescue and he guided me- be it my expressions, costume or gait. He gave me complete freedom and asked me not to follow anyone and bring my own style to the character. It was a matter of time and within couple of days, I got into the skin of Sita and I lived the role, enjoyed every bit of it. I could relate so much with Sita who was bearing the pain of being separated from her husband..

 

How did you prepare yourself for the role?

Nothing much. I completely surrendered to the character. We first shot the ashram scenes after Lashmana drops me in the forest. I became a complete vegetarian, used to visit temple almost every day, do pooja and stopped meeting friends and people outside the unit. I was doing only this film and so my entire focus was on it.

 

What about the costumes?

Anu Vardhan was my designer. Bapu sir was very clear be it my costume or accessories. He is a perfectionist.

 

Tell us about Balakrishna who played Ram in the film?

I had worked with him earlier in Simha. He is the main reason for me to be a part of Sri Ramarajyam. I thank him from the bottom of my heart for believing in me and having the confidence that only I could do this role to perfection, more than me. And he is so convincing as Lord Rama in the film, that I cannot imagine any other actor in that role.

 

When your name was announced as the heroine, Tollywood was doubtful on how the glamourous diva could play one of the most sacred women personalities in the Hindu mythology?

Well, you should be asking Bapu sir this question. All I can say is that I am proud that I became a part of history by doing the role of Sita. I did my role with lot of dedication and sincerity. And today when I read all the positive reviews and feedback from audiences, I feel that I am blessed (Smiles).

 

How was it working with Bapu sir?

He is like a father figure to me. I am so lucky to have worked with him. He is a genius, a living legend who made each and every frame of Sri Ramarajyam look like a painting. Bapu sir used to generate so much positive vibes around all of us. We used to shoot on a set erected outside city limits and it used to be a world of its own. Right from the director, cameraman Raju, Srikanth, other artists, assistant directors, managers to technicians were so dedicated and cool. Everything went on perfectly. No confusion or re-takes. After the movie was complete, Bapu sir gifted me a beautiful painting from Ramayana, which I will treasure for the rest of my life. He had a story board and knew exactly the schedule for the day.

 

The producer of Sri Ramarajyam is all praise for you and your dedication. Please comment

Yalamanchali Sai Babu garu is a gem of a person. If not for his conviction, Sri Ramarajyam would not have been made. Today, when producers do not want to burn their hands doing mythologies, he not only spend crores but had so much of faith in the project. He was there always on the sets and saw to it personally that everyone was happy.

 

Everyone is unanimous that you have saved your best performance in this film where you not only looked like an oil painting but your lip sync was perfect?

All credits goes to cameraman Raju who has made me look good. I was so happy to see myself on screen especially in the tight close up scenes. And for all my Telugu films, I take care to get the lip sync correct, but probably everyone noticed it here because there were far too many close up shots (smiles).

 

What next?

(Smiles)..As of now, I am extremely happy and thankful to God.

Link to comment
Share on other sites

'Sri Rama Rajyam' is a must watch: CNN IBN Review

 

Sri Rama Rajyam'; Cast: Nandamuri Balakrishna, Nayantara, Akkineni Nageswar Rao, Srikanth, Brahmanandam, K.R. Vijay, Murali Mohan, Master Tanay Teja and Master Satvik. Producer: Yalamanchili Sai Baba; Director: Bapu; Dialogue Writer: Mullapudi Venkata Ramana; Music Composer: Ilayaraja; Cinematography: P.R.K Raju; Rating: ****

Octogenarian director Bapu has been described as one of the top directors who specialised in making films that represented nativity, culture and richness of folk elements peculiar to the Telugu language.

Bapu and late writer Mullapudi Venkataramana teamed up to deliver classics like 'Muthyaala Moggu', 'Budhdhimanthudu' and 'Andaala Ramudu'.

Venkataramana died few months ago and this time Bapu teamed up with Ramana to deliver another classic called 'Sri Rama Rajyam', a remake of 1960s Telugu hit 'Lava Kusha'.

While the Senior NTR, who dominated the Telugu film industry like a Colossus for more than four decades, had acted in the original film directed by CS Rao and Pulliah, Bapu's film has Nandamuri Balakrishna, NTR's son, in the lead.

'Sri Rama Rajyam' is one film that the Telugu film industry can be proud of. In these days, when everything is commercialised and films have an overdose of sex and violence, kudos to the producer to opt for a mythological film, which is made tastefully and with commitment.

'Sri Rama Rajyam' is a well-known story, so it's a challenge to remake such a classic, but Bapu's good work turns the remake into another classic.

Bapu wins his first battle by picking up the right artists. Selecting legendary actor Akkineni Nageshwara Rao, contemporary of NTR, to play Valmiki and actress Nayantara for Sita's role are certainly worthy choices.

He chose to narrate the film in a peculiar style, a fusion of artistic and tasteful commercial elements. The art work and designing part is also perfect.

Ilayaraja's music is another major attraction. Dialogues and song lyrics are so good that you do not want to miss them.

It would be difficult to pick up holes in the films which appeals strongly to people who want to look at films that offer variety.

Balakrishna, Nayantara and Akkineni Nageshwara excel in their respective roles.

Balakrishna effectively portrays Rama and comes out as a winner, which seemed a difficult task considering his legendary father's portrayal of Rama has penetrated deep into the Telugu audience psyche.

Nayantara's swang song role as Sita is so good that you think she has opted for the best film to bid adieu to acting.

The two child artists have also performed very well. Other artists are sure to make an impact. Technically also film is strong.

'Sri Rama Rajyam' stands taller among mythological classics and may well set standards like other Telugu classics like 'Annamayya', 'Krishnarjuna Yuddham' and 'Ramadasu'.

Filmgoers, who look for classics, should not miss this film.

Link to comment
Share on other sites

'శ్రీరామ రాజ్యం' పై దూకుడు నిర్మాత

 

 

బాపు, బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందిన శ్రీరామ రాజ్యం గురించి దూకుడు నిర్మాత అనీల్ సుంకర ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. ఆయన ఈ సినిమా గురించి చెపుతూ.. శ్రీరామ రాజ్యం ఓ విజువల్ ఫీస్ట్. ఈ చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్ లోనూ నిర్మాతల ఫ్యాశన్ కనపిస్తుంది. ఇలాంటి సినిమా నిర్మించాలంటే చాలా ధైర్యం, కమిట్ మెంట్ కావాలి. మీరు మాత్రమే న్యాయం చేయగల పాత్ర చేసినందుకు కంగ్రాట్స్ బాలకృష్ణ గారూ. ఇక అక్కినేని గారిని మళ్లీ స్క్రీన్ పై చూడటం చాలా మందిని ఆనందపరిచే అంశం. నయనతార మొత్తం షోని కొల్లగొట్టింది. ఓవర్ ఆల్ గా ఈ రోజుల్లో బెస్ట్ నాన్ కమర్షియల్ ఎటమ్ట్ చేసిన యూనిట్ వారందరికీ ఈ చిత్రం విజయంలో భాగముంది అన్నారు.

Link to comment
Share on other sites

‘శ్రీరామరాజ్యం’ కు సాక్షి సమీక్ష

 

 

 

 

 

కొన్ని సినిమాలకు ‘రివ్యూ’లు రాయడానికి ఫీలవ్వాలి. అదే కొన్ని సినిమాలకు రివ్యూలు రాయకపోతే ఫీలవ్వాలి. గురువారం విడుదలైన ‘శ్రీరామరాజ్యం’ చిత్రం విషయంలో రెండవది సబబు అని తలచి ‘సాక్షి’ సినిమా డెస్క్ ‘శ్రీరామరాజ్యం’ చిత్రం సమీక్షను ఇక్కడ అందిస్తోంది. చిత్తగించండి.

 

 

Srirama17-11-11-2794.jpg

‘‘శ్రీరామచంద్రా... అడుగో మీ వంశకర్త సూర్యభగవానుడు’’ ‘లవకుశ’లోని తొలి డైలాగ్ ఇది. ‘శ్రీరామరాజ్యం’లో తొలి డైలాగ్ కూడా ఇదే. ‘లవకుశ’ సినిమా అంటే బహుశా బాపు గారికి చాలా ఇష్టం అయివుండాలి. ఎందుకంటే ఒక విజయవంతమైన కథను మళ్లీ తెరకెక్కించాల్సివస్తే పాత సినిమాను సాధ్యమైనంతవరకూ గుర్తుకురాకుండా కొత్తగా ప్రయత్నిస్తారు చాలామంది దర్శకులు.

 

కానీ బాపు... ఆ పాత మధురాన్ని అడుగడుగునా గుర్తుచేస్తూ... ఇదే అసలైన సక్సెస్ ఫార్ములా అని నిరూపించారు. ‘లేరు కుశలవుల సాటి... సరి వీరులు ధారుణిలో...’ అంటూ ‘లవకుశ’లోని పాట పల్లవిని ఆ పిల్లలతో హమ్ చేయించడంలో అంతరార్థం కూడా అదే అయ్యుండాలి. ఓ విధంగా చెప్పాలంటే... నాటి ‘లవకుశ’పై బాపు సాగించిన ప్రేమయుద్ధమే ఈ ‘శ్రీరామరాజ్యం’.

 

విషాదంతో కూడుకున్న కథాంశాన్ని విసుగు లేని రీతిలో దృశ్యకావ్యంగా మలిచిన బాపు దర్శకత్వ ప్రతిభకు జేజేలు పలకాల్సిందే. అందరూ ఉండి అనాధగా అడవుల పాలైన సీతమ్మకు హనుమంతుడ్ని తోడుగా నిలపాలన్న ఆలోచన బాపు-రమణలకు కాక ఎవరికొస్తుంది చెప్పండి? సీతారాముల అవ్యాజమైన ప్రేమానురాగాన్ని వారు చిత్రీకరించిన విధానం అపూర్వం. ఇంకా ఈ సినిమాలో ఆ ద్వయం చేసిన ఛమక్కులు అన్నీఇన్నీ కావు. అలిగిన సీతమ్మ ముందు బాలరాముని ముద్దు ముద్దు చేష్టలను బాలాంజనేయుడు వర్ణించడం... ఊయ్యాలలూగుతూ రాముడ్నే లవకుశులు యుద్ధానికి ఆహ్వానించడం... రాముని అశ్వాన్ని లవకుశులు ఒడిసి పట్టే తీరు... ఇలా చాలా చోట్ల బాపు తనదైనశైలిలో మెరిశారు.

 

తర్వాత చెప్పుకోవాల్సింది నిర్మాత యలమంచిలి సాయిబాబు గురించి. ప్రేక్షకుడు ఆకలితో ఉన్నాడు కాబట్టి ఏం పెట్టినా వాడి కడుపు నిండిపోతుందని ఆయన భావించలేదు. పంచభక్ష్యపరమాణ్ణాలతోనే కడుపు నింపాలనుకున్నారు. అందుకే ‘శ్రీరామరాజ్యం’ నిర్మించారాయన. త్రేతాయుగం నాటి రామరాజ్య వైభవాన్ని ఖర్చుకు వెనకాడకుండా కళ్ళకు కట్టారు కరెన్సీ నోట్లకు ఎక్కడా వెరవకుండా. అందుకే తన జన్మ ఇప్పుడు చరితార్థం అయ్యింది అనాలి. అబ్బురపరిచే భారీ నిర్మాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలు ఈ సినిమాకు అలంకారాలు, ఆకర్షణలు.

 

ఇక తెరపై మెరిసిన తారల విషయానికొస్తే- బాలకృష్ణ ‘రాముడు’ అనగానే... అందరూ ఆయన్ను సహజంగానే ‘తారకరాముడి’తో పోల్చి చూశారు. బాలకృష్ణకున్న ప్లస్ పాయింట్ అదే... మైనస్ పాయింటూ అదే. ఆహార్యంలో తండ్రిని తలపింపజేశారాయన. ఇక నటన విషయంలో ఎన్టీఆర్ స్థాయిని పూర్తిగా అందుకోలేకపోయినా... ‘నేటితరంలో ఈ పాత్ర ఒక్క బాలకృష్ణ మాత్రమే చేయగలరు’ అని ప్రేక్షకులతో ఒప్పించగలిగారు బాలకృష్ణ. రాముడి పాత్రలోని కరుణను, కాఠిణ్యాన్ని, విషాదాన్ని, వీరత్వాన్నీ, దైవత్వాన్ని చక్కగా ఆవిష్కరించారాయన.

 

ఇక నయనతార ‘సీత’ ఏంటి? అని పెదవి విరిచినవారికి పదునైన సమాధానం ఈ చిత్రం. సీత పాత్రలో నయనతారని కాకుండ మరొకరిని ఊహించలేము అన్నంత గొప్పగా, ఘనంగా ఆమె ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఇందులో సీత పాత్ర ప్రాధాన్యతే అంత మహత్తరమైనది. అసలు ఉత్తర రామాయణం అనేది సీత కథ. ఆ కథలో సీత పాత్రే హైలైట్ కావాలి. ‘శ్రీరామరాజ్యం’లో జరిగింది కూడా అదే. బాపు అక్కడే విజయం సాధించారు. సీత పాత్రలోని సాత్వికత, పవిత్రత నయనతారలో శోభిల్లాయి. సునీత చెప్పిన డబ్బింగ్ కూడా ఆ పాత్ర పండటానికి ఓ కారణంగా చెప్పుకోవాలి. నటిగా ఆమెకు శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టిందీ సినిమా. ఇక వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణుడిగా శ్రీకాంత్ కనబరిచిన అభినయం అపూర్వం. లవకుశలుగా మాస్టర్ తన్య తేజ, మాస్టర్ సాత్విక్ చక్కగా అభినయించారు. ఇళయరాజా సంగీతం, జొన్నవిత్తుల సాహిత్యం, జీఆర్కే రాజు ఛాయాగ్రహణం, రవీందర్, కిరణ్‌కుమార్‌ల కళానైపుణ్యం ఈ సినిమాకు వన్నెలద్దాయి.

 

ఈ సినిమా చూస్తే రణ, గొణ ధ్వనులతో కూడిన సినిమాలు చూసి విసిగి వేసారిన ప్రేక్షకలోకం చెవులకు పట్టిన తుప్పు వదిలిపోతుంది. మనసుకు పట్టిన మకిలి కూడా తొలగిపోతుంది. ఎండలో తిరిగొచ్చి వడదెబ్బ తలిగిన మనకు.. అమ్మ చేతి ‘చల్ల’ ఇచ్చే ఓదార్పు ఈ సినిమా ఇస్తుంది. అందుకే... శ్రీరామరాజ్యం ఓ రమణీయ, కమనీయభోజ్యం!

Link to comment
Share on other sites

ఇంతకు ముందు నాకు చాలా సందేహాలు ఉండేవి, ఎందుకు రాముడిని ఒక దేవుడిగా చేసి చూపిస్తారు... రామాయణం ఎందుకు అంత గొప్పది అంటారు అని.

 

నా సందేహాలను ఈనాడు బాపు-రమణ, బాలకృష్ణల 'శ్రీ రామరాజ్యం' తీర్చింది. ఎందుకు రాముడిని దేవుడిగా చేసి బావితరాలకు ఒక ఆదర్శంగా చూపించారు, ఇంకా మనిషి దేనికి విలువ ఇవ్వాలి, ఎలాంటి విలువలతో బతకాలి అనేది రామాయణం లో తెలిపారు.

రాముడు సీతను అగ్నిపరీక్ష తరువాత ఎందుకు వదిలివేసారు లాంటి కొన్ని సందేహాలను కూడా ఎంతో హృద్యంగా నివృత్తి చేసారు సినిమాలో.

 

మనిషి ఎలా జీవిస్తే మానవాళి సుఖంగా వుంటుందో తెలిపేది రామాయణం. ఇప్పుడు నేను చెప్పగలను రామాయణమునకు మించిన గ్రంధం లేదు.

 

ఇలాంటి సినిమా తీసి మాకు పురాణముల గొప్పతనాన్ని తెలిపి, పురాణాలు అంటే బోర్ అనుకునే మా దృష్టిని వాటి వైపు మరల్చినందుకు బాపు-రమణ మరియు బాలకృష్ణ గారికి పాదాభివందనం.

Link to comment
Share on other sites

Thanks to movie lovers for patronizing our magnum opus, Sri Rama Rajyam in a big way. Due to public demand and over whelming response from exhibitors and audience, we are happy to let you know that Sri Rama Rajyam is running in all major locations in 2nd week and extended the run of several locations for this thanks giving weekend.

 

Due to the request from several audience, we made sure that prices are affordable for families and kids. Please watch this visual extravaganza on big screens to experience the technical brilliance. Please make sure to show this epic movie to your kids to let them know our culture, traditions and values. Please check with your local exhibitors for any questions on screening. Thank you again and have a good thanks giving long weekend.

 

- BlueSky Inc

Link to comment
Share on other sites

యనతారానందం

 

భూనభో బాలకృష్ణ నాగేశ్వరుల

 

తో బాపు రమణీయ

 

వ్య దృశ్య కావ్యం

 

వ్య ఇళయ హంగేరీయం, జొన్నవిత్తుల

 

విరచిత గీతాలాస్యం, సాయి సినీ లోక భవి

 

ష్యత్తు వెలుగుల లో ప్ర

 

తిష్టాపితం

 

 

బాపు రే రమణీయం - శ్రీ రామ రాజ్యం !

Link to comment
Share on other sites

బాలకృష్ణ నటించిన ‘శ్రీరామ రాజ్యం’ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక చేయబడింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు స్వయంగా మీడియాకు వెల్లడించారు. నవంబర్ 28న 500 మంది అంతర్జాతీయ మీడియా జర్నలిస్టుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశామని సాయిబాబు వెల్లడించారు. చాలా సుదీర్ఘం కాలం తర్వాత ఒక భారతీయ పౌరాణిక సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించప బడుతుంది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. శ్రీరామ రాజ్యం సక్సెస్ కు కారణమైన మొత్తం టీంకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను అని చెప్పారు. :child: :child: :child:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...