Jump to content

దాసరి మెచ్చిన ఊసరవెల్లి


Cyclist

Recommended Posts

 

 

Dasari.jpgనందమూరి అభిమానులకేగాక అఖిలాంధ్ర ప్రేక్షకులు మెచ్చేలా ఉందని ఊసరవెల్లి చిత్రానికి దర్శకరత్న దాసరి నారాయణరావు కితాబిచ్చారు. ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిన్న చిత్రం చూసిన దాసరి తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. కొంతమంది ఈ చిత్రం సెకండాఫ్‌ బాగోలేదని అనడంలో అర్థం లేదని అన్నారు. ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్‌ కొత్తగా కనిపించాడని...దర్శకుడు సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. పెద్ద సినిమాల విజయంతో మళ్లీ చిత్ర పరిశ్రమ ఊపిరిపీల్చుకుందన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...