Jump to content

రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్

Simha

Recommended Posts

యజ్ఞం చిత్రంలో దర్శకుడుగా సెటిలైన రవికుమార్‌ చౌదరికి రీసెంట్‌గా హీట్‌లు ఏమీ లేవు. బాలకృష్ణతో చేసిన వీరభద్ర చిత్రం భారీ డిజాస్టర్‌గా నమోదైన తర్వాత రవికుమార్‌ చౌదరికి పెద్ద హీరోల నుంచి ఆఫర్స్‌ రాలేదు. దాంతో వెనక్కి వెళ్ళి తనీష్‌ హీరోగా ఏం పిల్లో..ఏం పిల్లడో చిత్రం చేశాడు. కానీ అదీ భాక్సాఫీస్‌ వద్ద ఊహించిన రీతిలో వర్కవుట్‌ కాలేదు. అయితే తాజాగా కళ్యాణ్‌రామ్‌ నుంచి ఆడ్వాన్స్‌ వచ్చిందని, కథపై కూర్చుంటున్నాడని తెలుస్తోంది. కళ్యాణ్‌ రామ్‌ సైతం వరస ప్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ తనును నిలబెట్టే దర్శకుడు కోసం ఎదురుచూస్తున్నాడు. అతనొక్కడే తర్వాత తన బ్యానర్‌లో వరస సినిమాలు చేస్తున్నా ఒక్కటీ విజయాన్ని ఇవ్వటం లేదు. ఈ క్రమంలో ఈ కాంబినేషన్‌ తనకి తిరిగి విజయాన్ని ఇస్తుందని, తనని మాస్‌ హీరోగా నిలబెట్టే సత్తా రవికుమార్‌ చౌదరికి ఉందని భావిస్తున్నాడు. అతని ఆశ నిజం

కావాలని కోరుకుందాం.

Lifted From "Maa Stars"

Link to comment
Share on other sites

BAAA :shakehands:

BAAAGA EDIT CHESAAV, MORNING NENU CHOOOSA VAADINI E E CHEPPU THO KOTTALO ARTAMKALEDU, URKE UNA, INKA BALAYAH MEEDA OKA ARTICL VESAADU LAFOOT GAADU,

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 4 months later...

athanokkade tarvatha hare raam teesadu babu adi manchi hit iyyendi...........

jayeebhava bagunna kuda aadaedhu ma annayya badluck............

kathi cinema 2nd half baguntadi n 1st half knchm family sentiment n cmdy pettalsindi............ ala unte aa cinema range ee veru telsa.............

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...