Cyclist Posted October 29, 2010 Share Posted October 29, 2010 విజయ ఖడ్గం ఎన్టీఆర్ ఆర్ట్స పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘కత్తి’. కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ..స్వీయనిర్మాణంలో రూపొందిస్తున్నారు. నవంబర్ 12న విడుదలవుతున్న ఈ చిత్రంలో సనాఖాన్ కథానాయిక. శరణ్యామోహన్ హీరోకి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. మల్లికార్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో, నిర్మాత కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఆడియోకి శ్రోతలనుంచి మంచి స్పందన వస్తోంది. మణిశర్మ సంగీతాన్ని విశేషంగా ఆదరిస్తున్నారు. ట్రైలర్స్ చూసినవారంతా బావున్నాయని ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. ‘అతనొక్కడే’ తర్వాత ఆ స్థాయిలో స్పందన వస్తున్న చిత్రమిదే. ప్రేక్షకులు, అభిమానులు ఆశిస్తున్న స్థాయిలో అన్నిరకాల వాణిజ్య అంశాలతో సినిమా సిద్ధమవుతోంది. ప్రస్తుతం రీరికార్డింగ్ ముగింపు దశలో ఉంది. నవంబర్ 12న రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు. శ్యామ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానం దం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, అజయ్, రఘుబాబు, చంద్రమోహన్, తెలంగాణ శకుంతల, సమీర్, మహర్షి రాఘవ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted October 29, 2010 Share Posted October 29, 2010 atb kalyananna Link to comment Share on other sites More sharing options...
Spammer Posted October 29, 2010 Share Posted October 29, 2010 Link to comment Share on other sites More sharing options...
Mahesh Tummala Posted October 29, 2010 Share Posted October 29, 2010 :terrific: Link to comment Share on other sites More sharing options...
SREE_123 Posted October 29, 2010 Share Posted October 29, 2010 ATB.. Link to comment Share on other sites More sharing options...
OnlyNfan Posted October 29, 2010 Share Posted October 29, 2010 :terrific: Link to comment Share on other sites More sharing options...
OKA SIMHAM Posted October 29, 2010 Share Posted October 29, 2010 Link to comment Share on other sites More sharing options...
Sravanlokesh Posted October 30, 2010 Share Posted October 30, 2010 :nicethread: Link to comment Share on other sites More sharing options...
chukkapallis Posted October 30, 2010 Share Posted October 30, 2010 ATB :bananadance: Link to comment Share on other sites More sharing options...
Bullet Posted October 30, 2010 Share Posted October 30, 2010 :terrific: :terrific: Link to comment Share on other sites More sharing options...
sandeep gwk Posted October 30, 2010 Share Posted October 30, 2010 ADURS, SIMHA, BRINDAVANAM, KATTHI, SAKTHI, PARAMAVEERACHAKRA ..................... ALL ARE SENSATIONAL HITS Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.