Jump to content

Saichandra

Members
  • Posts

    13,678
  • Joined

  • Last visited

  • Days Won

    15

Everything posted by Saichandra

  1. ఇకపై సహజ మరణానికీ చంద్రన్న బీమా వర్తింపు.. ఇన్సూరెన్స్ కంపెనీల అంగీకారం అమరావతి: ఇకపై సహజ మరణానికి కూడా చంద్రన్న బీమా వర్తింప చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకారం తెలిపాయి. పధకం లబ్డిదారులకు 14వరోజు సంతాప కార్యక్రమం, అదే కార్యక్రమంలో ఫైనల్ సెటిల్‌మెంట్ చెక్ అందివ్వాలని సీఎం ఆదేెశించారు. మృతుని ఇంటికి వెళ్లి జన్మభూమి సభ్యులే ఫైనల్ సెటిల్మెంట్ చెక్ అందివ్వాలని సీఎం సూచించారు. 2.13 కోట్ల మందిని ఇన్సూరెన్స్ కవరేజ్ పరిధిలోకి తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, మిగిలిన రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్‌గా నిలిచిందని చంద్రబాబు చెప్పారు.
  2. ⁠⁠⁠⁠⁠ఇక పై సహజ మరణానికీ కూడా చంద్రన్న బీమా వర్తింపు!! సుదీర్ఘ చర్చల అనంతరం ఇన్సూరెన్స్ కంపెనీల అంగీకారం!! దేశంలోనే మొదటి రాష్ట్రంగా AP
  3. Vijayawada lo ninna mrng nundi non stop ga padutundi
  4. Good rains have filled the farm ponds in some of the regions which reeled under drought for a long time. These are pictures from Kandukur in Prakasam district and Mudigubba in Anantapur district where farm ponds constructed by CBN's Government is saving rain water, replenishing ground water and serving as a lifeline for farmers.
  5. august last week lo tenders pilustam,september 20th tenders last day,spetember 30th dussehra rojuna constructions start avutayi-narayana
  6. narayana press meet lo cheppadu last lo vellipoyetappudu,ippudu tenders pilichina waste govt bills iche position lo ledu ani,august 2nd week lo world bank loan istundi,and hadco nundi loan ravali,inka adi central govt accept cheyyaledu,e month ending ki accept chestaru ani
  7. indulo ledu bro,indaka etv news lo vesaru,ah video inka raledu
  8. ఈ నెల 15న, అమరావతి తొలి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభం హేళనగా.. అవమానకరంగా, అమరావతిని భ్రమరావతి అని మాట్లాడినవారికి అభివృద్ధే సమాధానంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉన్నత విద్యా కేంద్రంగా మారనుంది. నీరుకొండకు చేరువలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటూ, మరి కొద్ది వారాల్లో తరగతులను మొదలు పెట్టబోతున్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీని జూలై 15 న ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో 240మందికి అవకాశం కల్పిస్తున్నారు. రూ.3వేలకోట్లతో నిర్మిస్తోన్న ఎస్‌ఆర్‌ఎంని మొదటి దశలో 10లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు.
×
×
  • Create New...