Jump to content

Vulavacharu

Members
  • Posts

    1,298
  • Joined

  • Last visited

  • Days Won

    2

Everything posted by Vulavacharu

  1. Thotapalli lo food court annaru. Center money Kooda release chesindi. Teesukelli Mallavalli annaru. No works started. Kondapalli daggara institutions annaru. Not talking about it now. Veerapanenigudem lo small scale industries annaru. Nothing. Nunna daggara cpet sankhustapana chesaru. No works started. Kondapavuluru lo NDRF annaru. Not talking about it. Nimmakuru Bhel night vision - may happen. Nuzvid nundi Aagiripalli madhya, Kondapalli - Nadigama madhya chaala govt. land vundi. Nothing announced now. Krishna dt lo paristhithi entha daarunamga vundo, locals tho maatladandi.
  2. Brother, Krishna dt lo pettina two projects takkuna cheppu?
  3. ADB project document link vunte konchem ikkada veyyandannai.
  4. 5000 acres set apart for Mangalagiri airport By Express News Service Published: 22nd September 2016 11:59 PM Last Updated: 22nd September 2016 11:59 PM VIJAYWADA: Now there is no doubt about an international airport coming up at Mangalagiri in Guntur district, close to the future capital Amaravati. Contrary to oft-repeated claims by those in the government that Gannavaram Airport would be developed into an international one and would serve the needs of Amaravati, the state cabinet which met here on Thursday made an allocation of 5000 acres for an airport at Mangalagiri. Apparently to ward off criticism from people in Krishna district, officials and people's representatives have been saying that the main airport would be Gannavaram though the master plan for Amaravati, as prepared by Singapore consultants, indicated that an international airport would come up at Mangalagiri. The officials dismissed that proposal as something for the future, not now. The emphasis, they kept saying, was that Gannavaram would be the main airport and the expansion works initiated there were shown as evidence. By another decision, the cabinet meeting, chaired by chief minister Chandrababu Naidu, cleared a proposal to develop the Viskahaptnam airport by extending its runway and ensure better connectivity to other cities in the country and abroad. An MoU will be signed with the Airports Authority of India to this effect, according to information and public relations minister Palle Raghunath Reddy. The cabinet also cleared a proposal to constitute city tourism councils for Amaravati, Visakhapatnam, Tirupati and Rajahmundry. These councils will allot lands for tourism projects. A vedic university is to be set up in Tarlipeta village in Srikakulam district. An extent of 209.84 acres of land to be allotted to Srimat Ubhaya Vedantacharya Peetam for the vedic university. The peetham was established by Sri Tridandi China Jeer Swamy and is based out of Sitanagaram on the Krishna river bank in Guntur district. OTHER CABINET DECISIONS * Subsidy of Rs. 1.5 per unit in power bills to ferro alloys companies * Rs. 61 crore to displaced families of marine outfall pipeline works in Pudimadkaa in Atchyutapuram mandal in Visakhapatnam district * filling 300 veterinary assistant posts in animal husbandry deperatment * International school in PPP mode involving Priyadarsini Educational Society and Nova Educational Society consortium, which has an agreement with Kings college in London. * Promotion of golf toursim in Mudasarlova in Visakhapatnam in 12.72 acres of land * Ex-gratia of Rs 4 lakh each to family members of six persons who died in due to torrential rains in Guntur district http://www.newindianexpress.com/states/andhra_pradesh/5000-acres-set-apart-for-Mangalagiri-airport/2016/09/22/article3627388.ece ================================================================================================================== VIJAYAWADA, September 23, 2016 Updated: September 23, 2016 07:27 IST Cabinet clears airport for Mangalagiri Minister silent on Ganavaram airport The State Cabinet has cleared a proposal to construct an airport in 5,000 acre at Mangalagiri in Guntur district. The Cabinet also approved a proposal to expand the runway at the Visakhapatnam airport and increase the air connectivity from Visakhaptnam to other cities in the country, according to Information and Public Relations (I&PR) Minister Palle Raghunatha Reddy. The Minister, however, parried questions on Gannavaram airport and its expansion plans. He merely quipped: “It (Gannavaram airport) will be there,” and did not elaborate any further. Disclosing details of the Cabinet meeting here on Thursday, the Minister said that the State government would enter into necessary MoUs with the Airports Authority of India (AAI) and Central government to increase air connectivity in the State. The government plans to increase the air traffic by 60 per cent at Visakhapatnam airport, he said. Land allotment The Cabinet has decided to allot 52.22 acre land to Toyota Nekkanti Mega Food Park at Nellore to set up sugar refinery at a cost of Rs. 542.55 crore. The project has to be completed in four years, he said. http://www.thehindu.com/news/cities/Vijayawada/cabinet-clears-airport-for-mangalagiri/article9139200.ece ================================================================================================================== Minister silent on Ganavaram airport --- Why?
  5. Towards Gannavaram development ki baaga debba. Nimmakuru lo CBN announced that Gannavaram airport nundi Bandar port varaku big road vestanannaru.
  6. Airport expansion ki, Eluru canal diversion ki land ki badulu land, Amaravati lo istanandi government.
  7. Vamsi roju paper lo photo vesukovadam tappa, local ga ilanti vishayalu assalu pattinchukovadam ledu ani, Gannavaram prajala maata, ippudu bayata padutunnadi.
  8. Gannavaram lo airport lekapothe, Nidamanuru nundi Eluru Madhya lo ekaram 3, 4, 10, 20 kotlu ela vastundi?
  9. http://www.newindianexpress.com/states/andhra_pradesh/5000-acres-set-apart-for-Mangalagiri-airport/2016/09/22/article3627388.ece
  10. Pulihora news or true? Why eenadu did not mention this?
  11. http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20160912b_016103003.jpg
  12. http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20160912a_003135005.jpg
  13. KCR won't cooperate, but center can, to complete Godavari to sagar tail pond link. We can save lot of money and time. Khammam, nalgonda districts also benefit. We can take Godavari water until prakaram district from sagar and can link to penna
  14. ".....in accordance with the provisions of the Reorganisation Act, 2014 within a period of two months from the date such representation is made to the Central Government" We can wait two months.
  15. Mee opikani mechhukovali. Thanks for the info.
  16. Super. We need companies like this. Good one! BTW, how to insert/post AJ article like this. When I try to add it is saying you can not add this type to image.
  17. Telugu books - http://www.palekarzerobudgetspiritualfarming.org/PDF/Telugu.pdf
  18. స్వామి తిరుమల రచ్చ వెనక ఉన్నది మనోళ్లేగా ! తిరుమల వెంకన్న ఆలయం మీద ఏపీకి ఏం హక్కుంది ? ఆలయాన్నిస్వతంత్ర అధారిటీగా ప్రకటించాలి… ఆదాయాన్ని వాడుకునేందుకు ప్రొవిజన్ ఉండాలంటూ సుప్రీం వరకూ వెళ్లింది సుబ్రమణ్యస్వామి పైత్యం. ఇన్నాళ్లూ అగస్టాలు, టూజీలపై స్వామి కోర్టు కెళితే సంతోషించిన వాళ్లం ఇప్పుడు మాత్రం భగ్గుమంటున్నాం. కారణమేంటి…? తేడా ఎక్కడుంది ? స్వామి రాంగా ? మన ఆలోచన రాంగా ? అంటే… రెండూ కాదు… నా సామి రంగా ఇదీ కారణం అని ఇంకొ కొత్త యాంగిల్ కనిపిస్తోంది. అదేంటో తెలుసా మీకు…! సుబ్రమణ్యస్వామి చిత్రమైన మనిషి. ఏం చేశామన్నది కాదన్నయ్యా… రచ్చ అయ్యిందా లేదా అన్నట్టుంది ఆయన పాయింట్. ప్రపంచం అంతా ఏకమైనా ఆయన మాత్రం తాను అనుకున్నదివాదిస్తూ… అప్పుడప్పుడూ తప్పు అయిపోయిందని రోదిస్తూ కూర్చుంటాడు. అంత లిటికెంట్ కాబట్టే ఆయన్ని కోరికోరి రాజ్యసభలో పెట్టుకుంది బీజేపీ. మరీ మితిమీరిన అతి చేస్తుంటాడు కాబట్టే కేబినెట్ లో ఉండాల్సిన వాడు ఇపుడు ఫైళ్లు పట్టుకొని సుప్రీం చుట్టూ తిరుగుతున్నాడు. అదంతా సరే కానీ మన విషయానికి వచ్చేద్దాం ! సుబ్బు వాదన ఇది… తిరుమల ఆలయానికి వేల కోట్ల ఆదాయం ఉంది. లక్షల కోట్ల ఆస్తులన్నాయ్. అపార సంపదని రాష్ట్రం సొంత అజెండా కోసం ఖర్చు చేస్తోంది. ధర్మ ప్రచారం కోసం హిందూ ధర్మోద్ధరణ కోసం మాత్రమే కేటాయించాల్సిన సొమ్ముని దారి మళ్లిస్తున్నారంటూ తోచిన ఆరోపణ చేసేశారు స్వామి. అదే పిటిషన్ లో కూడా ఉంది. పైగా ఇంకో ఉదాహరణ కూడా చూపిస్తున్నారు. చిదంబరం నటరాజ స్వామి ఆలయం విషయంలో ఇలాగే కేసు వేసి విజయం సాధించానని ఇపుడు కూడా అలాంటి రిజల్టే చూపిస్తానని స్వామి అంటున్నారు. ఇది పైకి కనిపిస్తున్న స్టోరీ. దీని వెనక మన లోకల్ రాజకీయం కూడా ఉంది. నిజానికి ఇది నెల రోజుల నాటి సంగతి. అప్పుడే సుప్రీంలో పిటిషన్ వేశారు. ఇప్పుడు విచారణకి వచ్చింది. సరిగ్గా స్వామి పిటిషన్ వేయడానికి రెండు రోజుల ముందు మన విశాఖ సో కాల్డ్ స్వామీజి సుబ్రమణ్యస్వామితో సమావేశం అయ్యారు. ఆదారాలుంటాయ్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అందులో తిరుమల వ్యవహారంతోపాటు మరికొన్ని రాజకీయ కోణాలు కూడా ప్రస్తావనకి వచ్చాయ్. నాకు హిందూ ధర్మం మీద విశ్వాసం లేదనే ఓ అరాచక నాయకుణ్ని సమర్థించే ఈ సో కాల్డ్ పీఠాధిపతి సుబ్రమణ్యస్వామికి ఇన్ పుట్ ఇస్తాడు. వాటి ఆధారంగా ఆయన చెలరేగిపోతాడు. అదీ మేటర్. ఎందుకిలా ? తిరుమలపై పట్టుకోసం ప్రాపకం కోసం ప్రయత్నాలు చేసి మట్టికరిచిన మహానుభావులు ఇటీవలి చరిత్రలో చాలామంది ఉన్నారు. వెయ్యి కాళ్ల మంటపం విషయంలో గొడవ చేసి టీటీడీ నా పాదాక్రాంతం అవ్వాలంటూ బహిరంగంగా చెలరేగిన ఓ సాధువు ఇపుడు యాదాద్రి ఉద్ధరణలో ఉన్నారు. అక్కడైతే ఆయనకి పొర్లు దండాలు దండిగా దొరుకుతాయ్ మరి. ఇక మన విశాఖ స్వామీజీ లాంటి వాళ్ల లెక్క తీయాలే కానీ… రాస్తే పేజీలు అవుతాయ్. కొలిస్తే కేజీలు కాదు టన్నులుంటాయ్ ఇలాంటి వాళ్ల చవాకులు అవాకులు. ఇక్కడ కుదరడం లేదు కాబట్టి అక్కడి నుంచి సెగ రేపుదాం అనుకునే కక్కుర్తి కమండలాలు ఇవన్నీ ! ఏదో రకంగా యాగీ చేసి మీడియాలో కాస్త కనిపించొచ్చు…లేదంటే చర్చనీయం అవ్వొచ్చు అనుకునే కొద్ది బుద్ధులు ఇవన్నీ ! అంతకు మించి మరేం లేదు. ఓరకంగా రాష్ట్రానికి ఉన్న సహజమైన హక్కులు అదధికారాల్ని కాలరాచే ప్రయత్నాల్లో ఇవో భాగం. సుబ్రమణ్య స్వామితోపాటు మిగతా మహానుభావులకి తెలియాల్సిన సంగతులు చాలానే ఉన్నాయ్. టీటీడీ దేశంలోనే కాదు ప్రంపచంలోనే మోస్ట్ ఆర్గనైజ్డ్ అండ్ ఇనిస్టిట్యూషనలైజ్డ్ అధారిటీ. ఓ ధార్మిక సంస్థ ఇంత పగడ్బందీగా సామాజిక ఆర్థిక సేవా ప్రయోజనాలతో నడవడం మరెక్కడా లేదు. స్వామి ఆస్తుల్ని స్వామి కార్యాలకే కాదు విద్యాదానాలకి ఆర్తులను ఆదుకోడానికే తప్ప అన్యథా వినియోగించిన దాఖలా ఇప్పటి వరకూ లేదు. రాదు కూడా ! పైగా ప్ర్తత్యేక బడ్జెట్, ఆడిటింగ్ వ్యవస్థ అన్నీ ఉన్నాయ్. ప్రభుత్వానికి సమాంతరంగా నడుస్తుందే తప్ప ఇప్పటికీ దేవాదాయ శాఖలో టీటీడీ భాగం కాదు. అవసరమైతే అక్కడ వ్యవస్థని రెగ్యులేట్ చేయడమే తప్ప ముక్కుతాడు వేసి నడిపిస్తున్న దాఖలా కనిపించదు ఎప్పుడూ ! మరి ఇప్పుడు విశ్వాసాలకీ భరోసాకి వచ్చిన ఇబ్బంది ఏముందో అర్థం కాదు. ఇదంతా పూర్తి రాజకీయం. ప్రేరేపితం. ఏదోరకంగా ఇబ్బంది పెట్టడం లేదంటే అసహనం కలిగేలా వ్యవహరించాలనుకోవడం తప్ప మరోటి కాదు. పైగా ఇందులో మన వాళ్ల రాజకీయానికితోడు అరవకోణం కూడా ఉంది. ఓ ఎనబై ఏళ్లనాడు తిరుమల ఆలయంపై తమిళులకే పట్టు ఎక్కువ. వాళ్లు ఆడింది ఆటగా సాగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయేసరికి అన్నీ కలిపికొట్టేందుకు సుబ్బు సిద్ధపడితే… మన దగ్గర కడుపు ఉబ్బరంగా ఉన్నవాళ్లు ఆయనకి వంత పాడుతున్నారు. అంతే !
  19. కానీ ఇక్కడకొచ్చిన ముఖ్యమంత్రి వేలమంది రైతులను ఏం కావాలని అడిగితే... కేవలం ఒక్కో రైతుకు ఒక్కో దేశీయ ఆవు, ఈ విధానంలో పండించిన పంటకు ఇది ఆరోగ్యకరమైనదన్న సర్టిఫికేట్ ఇస్తే చాలన్నారంటే... రైతు అవసరాలు ఈ విధానంలో ఎంత పరిమితమో అర్థం చేసుకోవచ్చు. వెంటనే ముఖ్యమంత్రి పదివేల సబ్సిడీతో దేశీయ ఆవులను ఇస్తామని సభలోనే ప్రకటించారు. సర్టిఫికేట్ ముంబైవెళ్లి డబ్బుకట్టి తెచ్చుంటున్నామన్న ఆవేదనకు స్పందిస్తూ ... ప్రభుత్వమే ఉచితంగా సర్టిఫికేట్ ఇచ్చే విధానాన్ని ఆరు నెలల్లోనే అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కేంద్రప్రభుత్వం కూడా ఈ సభకు వ్యవసాయశాఖ సెక్రటరీ రాణీ కుముదినీని పంపి రైతుల స్పందనను అధ్యయనం చేయడం ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన హైలైట్. ఈ విధానం బాగా పాపులర్ అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లలో వ్యవసాయానికి కేటాయింపులను లక్షల కోట్ల నుంచి వేలకోట్లకు తగ్గించుకోవచ్చు. అయితే బహుళజాతి విత్తన, ఎరువులు, పురుగుమందుల కంపెనీల లాబీకి ప్రభుత్వాలు లొంగకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుందనుకోండి. పాలేకర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు కృతనిశ్ఛయంతో ఉన్నానన్న చంద్రబాబు దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటుచేశారు. పాలేకర్‌తో పాటు ఏపీ వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ విజయ్‌కుమార్, ప్రముఖ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావులకు ఈ కమిటీ బాధ్యతలు అప్పగించారు. ప్రతి నెలా 10 రోజులు ఏపీలోనే ఉండాలన్న ముఖ్యమంత్రి వినతికి పాలేకర్ కూడా సుముఖత వ్యక్తంచేశారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం పాలేకర్ విధానంపై ముందుకు వెళ్లేందుకు ఒక రోడ్ మ్యాప్ సిద్ధంచేయనుంది. దీనిని పాలేకరే స్వయంగా పర్యవేక్షించనున్నట్టు తెలిసింది. Above mentioned items lo updates vunte pettandi.
  20. 18 cheruvulalo Marlapalem cheruvu is biggest
  21. Paina image lo choopinchindi correct. BrahmaiahLingam cheruvu nundi aa cheruvulu anni nipavachhu.
×
×
  • Create New...