Jump to content

LuvNTR

Members
  • Posts

    7,046
  • Joined

  • Last visited

  • Days Won

    6

Posts posted by LuvNTR

  1. Cultivation of Shrimp is Hazardous to Environment

    Aquaculture pollution is very high to environment

    రొయ్య కాదు.. కాలుష్య కయ్య! 
    పంటకాలువలు పాడైపోతున్నాయి 
    పొలాలు ఉప్పు తేలుతున్నాయి 
    ఒక్క ‘వనామీ’ రైతుకు అనుమతి లేదు 
    కోస్తాలో రొయ్యల సాగంతా అనధికారికమే 
    ఆంధ్ర విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడి 
    వరికి రొయ్యల చెరువులతో ముప్పుగా ఉందని ఆందోళన 
    ఎ. కిశోర్‌బాబు 
    ఈనాడు - అమరావతి

     

    ‘‘రొయ్యల సాగు కాసులు కురిపించే మాటెలా ఉన్నా కన్నీళ్లు మిగల్చక తప్పదు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇష్టానుసారం చేస్తున్న ఈ సాగుతో భవిష్యత్తు దారుణంగా ఉండబోతోంది. మున్ముందు ఈ భూములు కొన్నేళ్లపాటు ఎందుకూ పనికిరాకుండాపోతాయి. పైసా ఆదాయం ఉండదు. అన్నింటికంటే నీరు, గాలి కాలుష్యభరితమై విపరిణామాలకు దారితీయవచ్చు. కోస్తా జిల్లాల్లో ‘వనామీ’ రొయ్యల సాగు పూర్తిగా అనధికారికంగా సాగుతోంది. పాటించని ప్రమాణాల కారణంగా పెను ముప్పు ముంచుకొస్తోంది...’’ కోస్తాలో రొయ్యల సాగు, దానివల్ల ఎదురవుతున్న కాలుష్య ఘంటికలపై అధ్యయనం చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయ బృందం తయారు చేసిన నివేదికలోని సారాంశం ఇది. గత జూన్‌లో అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అభ్యర్థన మేరకు ఆంధ్ర వర్శిటీ బృంద ప్రతినిధులు పశ్చిమగోదావరి జిల్లాలోని 18 మండలాల్లో 900 చదరపు కిలోమీటర్ల మేర చెరువులను సందర్శించారు. ఎనమదుర్రు కాలువపై ఆక్వా సాగు కాలుష్య ప్రభావం ఎంతగా ఉందనే దానిపైనా దృష్టి సారించారు. ఈ కాలువ దాదాపు ఒక నది తరహాలో దాదాపు 50 కిలోమీటర్ల పొడవున ఉంది. ఈ కాలువ వెంబడి కుప్పలు తెప్పలుగా రొయ్యల చెరువులున్నాయి. ఈ జిల్లాలో 25 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందని రాబోయే రెండేళ్లలో ఇది లక్ష ఎకరాలకు చేరుతుందని ఈ బృందం అంచనా వేసింది. అధికారులతో, రొయ్యలు సాగు చేస్తున్న రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను బృంద సభ్యులు పరిశీలించారు. అక్కడ భూమి ఎలా కాలుష్యం బారిన పడుతుందో పరీక్షలు నిర్వహించారు.

     

    shrimp1.jpg

     

    నిబంధనల అమలు నాస్తి... 
    వనామీ రొయ్యల సాగు చేయాలంటే తప్పని సరిగా కొన్ని ప్రభుత్వ నియమాలు పాటించాలి. అనుమతులు పొందాలి. కానీ ఒక్క వనామీ రైతు కూడా అలాంటి నియమాలేవీ పాటించలేదనేది నివేదిక ద్వారా బహిర్గతమైన కఠోర వాస్తవం. కోస్టల్‌ ఆక్వాజోన్‌కు ఆవల రొయ్యల సాగు చేయాలంటే జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని ‘జిల్లా స్థాయి కమిటీ’ ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి. అధ్యయన బృందం పరిశీలించిన ఏ రొయ్యల చెరువుకు కూడా అలాంటి అనుమతులేవీ లేవు. మత్స్యశాఖ అధికారులు కూడా తమ నుంచి ఏ ఒక్క రైతు కూడా రొయ్యల సాగుకు అనుమతి పొందలేదని వారికి తెలిపారు.

     

    ఉప్పు నీరే... 

    కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల సాగు జరుగుతోందని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. వాడుతున్న నీటిలో లవణీయత దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వనామీ రొయ్యల సాగు మంచినీటితో చేయాలనే నిబంధనలున్నా, అధ్యయనంలో భాగంగా పరిశీలించిన చెరువుల్లో ఏ ఒక్క దాంట్లోనూ మంచినీటితో రొయ్యల సాగు చేస్తున్న దాఖలాలు లేవు. వినియోగిస్తున్న నీటిలో ‘లవణీయత’ కూడా 6 నుంచి 12పీపీటీ ఉన్నట్లు తేలింది. కేవలం 0.5పీపీటీ మాత్రమే ఉండాలనేది ప్రభుత్వం విధించిన నిబంధన. అక్కడ రైతులు తమకీ నిబంధనలేవీ తెలియవని అధ్యయన బృందానికి తెలిపారు.

     

    శుద్ధి మాటే లేదు... 

    ప్రతి చేపల చెరువు కూడా తప్పనిసరిగా బయటకు వదిలే నీటిని శుద్ధి చేయడానికి ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలనేది ప్రభుత్వ నిబంధన. ఒక్కచోట కూడా ఇలాంటి ప్లాంటు లేదని, అందరూ చేపల చెరవుల్లోని వ్యర్థ నీటిని నేరుగా పక్కనే ఉన్న కాలువల్లోకి వదిలేస్తున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.

    సాగు చేస్తున్న వనామీ రొయ్యల సీడ్‌ను ప్రభుత్వ అనుమతి పొందిన హ్యాచరీస్‌ నుంచే పొందాలనే నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. రొయ్యల సాగు వల్ల అన్ని నీటిపారుదల కాలువలు కాలుష్యమయమైపోనున్నాయని అధ్యయనకారులు హెచ్చరించారు.

    ప్రమాద ఘంటికలు 
    * కౌలు: చాలా మంది రైతులు తమ భూములను రొయ్యల సాగు కోసం కౌలుకు ఇస్తున్నారు. దానివల్ల వారికి ఎకరాపై ఏడాదికి రూ.70వేలు వస్తోంది.

    * 7 - 12 ఏళ్లు: రొయ్యల చెరువులో సాగుకు అనుకూల సమయం. ఆ తరువాత ఆ చెరువు ఎందుకూ పనికిరాదు. అలా వదిలేయాల్సిందే.

    * 5-12 ఏళ్లు : రొయ్యల సాగు అనంతరం భూమి మామూలు స్థితికి చేరుకోడానికి పట్టే సమయం. ఈ మధ్య కాలంలో ఆ భూమిలో ఎలాంటి సాగు చేయలేరు. అప్పటి వరకు ఆ భూ యజమానికి వచ్చే ఆదాయం సున్నా.

    * అశాస్త్రీయం: వనామీ రొయ్యల సాగు పూర్తి అశాస్త్రీయంగా జరుగుతోంది. ప్రతి ఐదు పంటల్లో కేవలం రెండు మాత్రమే మంచి పంటలున్నాయి.

    * మంచి నీటి కరవు: రొయ్యల సాగుతో భూగర్భ జలాలు కాలుష్యమైపోతున్నాయి. ఏడాదికేడాది వ్యవసాయానికి, తాగు నీటికి కావాల్సిన నీటి వనరులు హరించుకుపోయే ప్రమాదమేర్పడుతోంది.

     

    వరికి భారీ దెబ్బ... 

    రొయ్యలు, చేపల చెరువుల సాగుతో వరి ధాన్యపు ధామాలుగా విలసిల్లిన ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలపైన తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ అధ్యయనం పరోక్షంగా పేర్కొంది. ఇందుకు నిదర్శనంగా ఆ సంస్థ వ్యవసాయ శాఖ కోర్‌ డ్యాష్‌బోర్డులో ఈ మూడు జిల్లాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిన గణాంకాలను ఉటంకించింది. 2013-14 నుంచి 2015-16 మధ్య కాలంలో ఈ మూడు జిల్లాల్లో ఏకంగా 181 శాతం వరి విస్తీర్ణం తగ్గిపోయింది. ఇందులో ఒక్క కృష్ణా జిల్లాల్లోనే 142 శాతం వరి సాగు తగ్గిపోయింది.

     

    లక్షల ఎకరాల్లో అనధికారిక చేపల చెరువులు కోస్తా జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువుల సాగు నిర్వహిస్తున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ఒక్క కృష్ణా జిల్లాల్లోనే మొత్తం 2,42,000 ఎకారల్లో చేపలు, రొయ్యల సాగు జరుగుతుంటే అందులో అనధికారికంగా చేస్తున్న సాగు విస్తీర్ణం 1,41,000 ఎకరాలు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి ఇదే. అధ్యయనకారులు 2015లో లభించిన సమాచారం ప్రకారమే ఈ గణాంకాలు వెల్లడించారు. తాజా గణాంకాల కోసం అధికార వర్గాలను కోరినా వారు ఇంకా ఇవ్వలేదని ఆంధ్రావర్సిటీ ప్రతినిధులు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం ఈ విస్తీర్ణం మరింత పెరిగి ఉంటుందనేది వారి అంచనా.

     

    shrimp.jpg

  2. కోర్టుకు రాకుండా ఉండటానికే ‘పాదయాత్ర’ 
    మినహాయింపు కోసమే దాన్ని తెరపైకి తెచ్చారు 
    వెసులుబాటిస్తే దుర్వినియోగం చేసే అవకాశాన్ని కొట్టివేయలేం 
    జగన్‌పై తీవ్రమైన ఆర్థిక నేరారోపణలున్నాయన్న హైకోర్టు 
    హాజరు మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్ల కొట్టివేత 
    అక్రమాస్తుల కేసులో ఎదురుదెబ్బ 
     

    "తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పిటిషనర్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఒకవేళ ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపునిస్తే పాదయాత్ర వంటి రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దుర్వినియోగం చేసే అవకాశాన్ని కొట్టివేయలేం. కోర్టులో హాజరు మినహాయింపు కోరడానికి నాలుగేళ్ల తరువాత ఆకస్మికంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్ర అనే కారణాన్ని కనుగొన్నారు." --- ఉమ్మడి హైకోర్టు

     

    ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతి శుక్రవారం కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపునివ్వాలంటూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ప్రతి శుక్రవారం హాజరుకాలేకపోతే కారణాలను వివరిస్తూ కింది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి అనుమతి పొందవచ్చని, మినహాయింపు కింది కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పింది. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు బెయిలు మంజూరు చేస్తూ విచారణకు హాజరుకావాలని షరతు విధించింది. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుందని జగన్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హాజరు మినహాయింపునివ్వాలని, తన తరఫున న్యాయవాదిని అనుమతించాలని అభ్యర్థించగా సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ జగన్‌ 2016లో అరబిందో, హెటిరో, ట్రైడెంట్‌లకు భూకేటాయింపులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసులో మినహాయింపు కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పట్లో విచారించిన హైకోర్టు హాజరు మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల జగన్‌..తాను నిందితుడిగా ఉన్న కేసుల్లోనూ మినహాయింపునివ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేయబోతున్నట్లు వాదనల సందర్భంగా వినిపించారు. విచారించిన జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. ‘నేర తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లో మాత్రమే నిందితుడికి హాజరు మినహాయింపు ఇవ్వచ్చని చట్టం చెబుతోంది. ఎక్కువ కాలం శిక్ష విధించడానికి వీలున్న నేరాలకు సంబంధించిన కేసుల్లోను, నీతిబాహ్యమైన నేరాల్లోనూ నిందితుడి హాజరు తప్పనిసరి. సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 ప్రకారం న్యాయ విచక్షణ మేరకే హాజరు మినహాయింపు ఇస్తారు. రాజకీయ నేతల అండతో కోట్ల రూపాయల ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు పిటిషనర్‌ జగన్‌పై ఆరోపణలున్నాయి. ఇలాంటి కేసును తీవ్రమైన నేరంగానే పరిగణించాలి. జగన్‌ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉన్నారని సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఇలాంటి నేరాల్లో హాజరు మినహాయింపు నిమిత్తం కోర్టులు విచక్షణాధికారాన్ని వినియోగించవు.

     

    వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్‌ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. కేసు నమోదయ్యాక బెయిలు పొందిన ఆయన ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద పలు వాయిదాల్లో హాజరు మినహాయింపు కోరుతూ జగన్‌ దాఖలు చేసిన దరఖాస్తులను కొట్టివేసిన సందర్భాలు లేవు.

     

    కావాలనే జాప్యం:

     

    ఈ కేసులో జగన్‌తోపాటు ఇతర నిందితులు కోర్టు కేసు కొనసాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తేలుతోంది. వివిధ సెక్షన్ల కింద రకరకాల పిటిషన్లు దాఖలు చేస్తూ కేసును జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వివిధ కోర్టుల చట్ట విశ్లేషణ ప్రకారం నిందితుడి హాజరు మినహాయింపు మేజిస్ట్రేట్‌ విచక్షణకే పరిమితం. మినహాయింపునిస్తే దాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి. కేసు విచారణకు జగన్‌ తరఫున న్యాయవాది హాజరుకావడానికి అనుమతించాలన్న అభ్యర్థనను కింది కోర్టు తోసిపుచ్చడంసబబే. దీనిలో జోక్యం చేసుకుని కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేయలేం. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు జగన్‌పై ఆరోపణలున్నాయి. ఒకవేళ మినహాయింపునిస్తే పాదయాత్రలో పాల్గొంటూ వెసులుబాటును దుర్వినియోగం చేసే అవకాశాన్ని కొట్టివేయలేం’ అని న్యాయమూర్తి అన్నారు.

     

    courtesy:- Eenadu 01, Sep 2017

  3. హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు
    31-08-2017 20:33:05

     

    హైదరాబాద్: హైకోర్టులో జగన్‌కు చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మరీ ముఖ్యమైన పనులుంటే సీబీఐ కోర్టును సంప్రదించాలని సూచించింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

     
    credit - andhrajyothi
     
    Tags : jagan, High court, Hyderabad
     
     
     
    హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు..! 
     
    హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మొత్తం 11 కేసుల్లో ప్రతి శుక్రవారం జగన్‌ సీబీఐ కోర్టులో హాజరవుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న తానువేర్వేరు కార్యక్రమాల్లో పాల్గోవాల్సి ఉంటుంది కాబట్టి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్‌కు మినహాయింపు ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ తన వాదనలు వినిపించింది. ఇందుకు ఏకీభవించిన న్యాయస్థానం మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
     
    credit - Eenadu.
  4. idi kada manaku kavalsindi. money ledu ani telsu anni immediate ga kattataniki. kani ila slow ga edo atleast foundation construct seyyadam start chesi atleast aa construction pictures bayataki vochi news lo tiruguthu unte TDP ki brahma rathame. janalu slow ga ee amaravati ane concept meeda frustrated phase ki vocharu edi construction start cheyyaledu ani.

  5. ED attaches Rs 148 crore land given by Jagan Reddy

     

    The Enforcement Directorate (ED) on Friday attached 11,805 acres of land worth Rs 148 crore allotted to industrialist Nimmagadda Prasad by YSR Congress chief Y.S. Jaganmohan Reddy when his father was the Andhra Pradesh Chief Minister.

    This formed part of the ED probe against the YSR Congress leader in an illegal assets case, an official statement said.

    The agency said the attached land was illegally allotted to the companies of Prasad in Prakasam and Guntur districts.

     

    "This is a quid pro quo investment case where Prasad, various companies and individuals made huge investments in companies floated by Reddy for the favours received from erstwhile Andhra Pradesh government by way of allotment of land for development of port and industrial corridor, exemption under Urban Land (Ceiling and Regulation) Act," the statement said.

     

    Jagan, as he is popularly known, was arrested by the Central Bureau of Investigation (CBI) in May 2012 in the case. He spent 16 months in jail before getting bail in September 2013.

    He is currently the Leader of Opposition in Andhra Pradesh.

    The CBI has filed 11 chargesheets in the case against Jagan, his aides, former state ministers, IAS officers, corporate entities and businessmen.

     

    The case relates to alleged investments made by private firms and individual investors in Jagan Reddy's companies in return for favours they received when his father Y.S. Rajasekhara Reddy was Chief Minister between 2004 and 2009.

    Based on a CBI chargesheet, the ED launched a probe under the Prevention of Money Laundering Act and found that Prasad allegedly paid bribes to Jagan Reddy in the form of investments totalling about Rs 779.50 crore in the latter's companies, Jagati Publications Ltd, Carmel Asia Holdings Pvt Ltd, Bharathi Cement Corp Pvt Ltd and Silicon Builders Pvt Ltd.

     

    Investigators in the ED said Prasad also paid Rs 57 crore to Jagan Reddy on the pretext of secondary purchase of shares and donation of Rs 7 crore to the YSR Foundation.

    In lieu of the alleged bribes, Prasad was "illegally" awarded the project for the development of the Vadarevu-Nizampatnam Port and Industrial Corridor by allegedly deviating from standard norms and without even examining the technical or financial capabilities, the ED revealed.

    Prasad got orders for allotment of land to the extent of more than 18,700 acres in the name of his goup company, Vanpic Projects Pvt Ltd, which allegedly had no responsibility for project development, another ED official said.

     

    Prasad's companies started payments to farmers and the departments even before the issuance of government orders for land allotments. "Considerations were paid for 13,220 acres."

    In the same case, the ED had earlier attached Rs 538 crore assets of Jagan Reddy and his companies and Rs 325 crore worth assets of Prasad and his companies, including 1,416 acres of land from Vanpic Projects Pvt Ltd and Vanpic Ports Pvt Ltd.

    --IANS

     

    Link.

     

     

    Jagan Reddy PMLA case: ED attaches Rs 148 crore assets 

     

    HYDERABAD: The ED has attached assets worth over Rs 148 crore in connection with its money laundering probe in cases related to YSR Congress leader Jagan Mohan Reddy and others, the agency said. 

    "ED attaches land worth Rs 148.89 crore in Andhra Pradesh under PMLA of companies of Nimmagadda Prasad in YS Jagan Mohan Reddy case," the agency said. 

    A provisional attachment order under the PMLA law has been issued, a senior official said. 

    The ED began its probe against the politician and his associates on the basis of a CBI FIR that stated that since "May 2004, Jagan floated number of companies wherein quid pro quo investments have been made by beneficiaries from decisions of the state government in various forms like SEZs (special economic zones), irrigation contracts, relaxation/permission for real estate ventures, mines among others." 

     

    Link.

  6. అన్న అవినీతి విశ్వరూప దర్శనానికి ఒప్పుకోని హైకోర్టు
    Published జూలై 20, 2017 

     

    11 చార్జ్‌షీట్లను ఒక్కటిగా కట్టగట్టి తన అవినీతివిశ్వరూప దర్శనానికి 

    అంగీకరించాలని ఆరునెలలుగా హైకోర్టు ప్రసన్నత కోసం చేసిన జగన్ తపస్సు మీద కోర్టు కస్సుమంది

    పిటీషను కొట్టేయక ముందే దానిని ఉపసంహరించాడు తన అవినీతి విశ్వరూప దర్శన కోరికని అణచుకొని
    ఇక రోజు వారి చార్జ్‌షీట్ వారి విచారణకు అన్న వచ్చాడా అని కోర్టు బంట్రోతు అడిగినప్పుడల్లా హాజరు వెయ్యించుకోవాలి

    అన్న వస్తున్నాడని గట్టిగా చెప్పమని ప్లీనరీలో అరిచిన అరుపులకు హైకోర్టు ఇలా ఇచ్చింది రీసౌండ్.

     

    Credit:- Cyclist Anna.

     

    ఇక నుండీ నీకు పెతి రోజూ శుక్రారమే అని జైల్గన్ కు చెప్పిన హైకోర్టు.

    హైకోర్టులో జగన్‌కు మరోసారి ఎదురుదెబ్బ.! 

    హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.! అక్రమాస్తుల కేసులో తనపై వేసిన చార్జిషీట్‌‌లను ఒకేసారి విచారించాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌ను జగన్ ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్‌‌పై హైకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ గట్టిగా వాదించింది. అభియోగాల ప్రక్రియ కొనసాగుతోందని ఈ క్రమంలో జగతి పబ్లికేషన్‌ ఇలాంటి పిటిషన్‌ వేయడం సరికాదని సీబీఐ వాదించింది. దీంతో పిటిషన్‌ను కొట్టివేసేందుకు హైకోర్టు సిద్ధమైంది. అయితే తామే పిటిషన్‌ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నామని జగన్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కాగా అక్రమాస్తుల కేసులో జగన్‌‌పై సీబీఐ మొత్తం 11 చార్జిషీట్‌‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.

    అయితే ఇకపై జగన్ కేసులో విచారణ రోజువారిగా జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కలిసే యోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆరునెలలుగా హైకోర్టులో పిటిషన్‌లన్నీకలిసికట్టుగా విచారించాలని వాజ్యం సాగుతోంది. 

     

  7. AP unlikely to get Rs 3,800 crore power dues from Telangana

    By Express News Service  |   Published: 12th July 2017 01:56 AM  |  

    Last Updated: 12th July 2017 07:26 AM  | 

     

    VIJAYAWADA: The AP state government has more or less kissed goodbye to Rs 3,800 crore which it has to get from Telangana for the power it had supplied to the sibling state from its generation stations as per the AP Reorganisation Act, 2014.


    “Telangana government is not prepared to even give in writing that it owes Rs 3,800 crore. It says it owes nothing and on the other hand, it says that AP has to pay Rs 1,646 crore which is outrageous,” said a senior official in AP energy department.

    Though Chief Secretary level talks had taken place, the issue has not moved even an inch further. “These issues would continue to smoulder. Even in states which were divided in an atmosphere of bonhomie, there were issues that remained unresolved for decades. In our case, the division was marked by bitterness and rancour. Do you think the issue would be resolved that easy?” asked the official. 


     “Let us first exhaust all options. We are trying to resolve the issue through dialogue but I doubt if talks would make any progress. Nonetheless, we are trying,” said the official, in disgust.

     

    Link.

×
×
  • Create New...